• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, February 14, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

వి స‌ముద్ర ద‌ర్శ‌కత్వంలో ‘కుంభ’ చిత్రం ప్రారంభం

Maari by Maari
August 29, 2024
in Cinema, Latest News, news
0
వి స‌ముద్ర ద‌ర్శ‌కత్వంలో ‘కుంభ’ చిత్రం ప్రారంభం

Share and Enjoy !

Shares
Twitter

▪️ 5 భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ‘కుంభ’

▪️ ఒకేసారి 5 ప్రాజెక్టులు ప్ర‌క‌టించిన వి స‌ముద్ర‌
▪️ వి. స‌ముద్ర ద‌ర్శ‌క నిర్మాణంలో 5 సినిమాలు

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి స‌ముద్ర స్వీయ‌నిర్మాణంలో ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మూవీ ‘కుంభ’. వి సముద్ర ఫిలిం బ్యానర్‌పై తెర‌కెక్కే ఈ చిత్ర ప్రారంభోత్స‌వం హైద‌రాబాద్ ఫిలింనగర్, దైవ సన్నిధానంలో ఘ‌నంగా జ‌రిగింది. హీరో విజ‌య్ రామ్‌పై ముహూర్త‌పు షాట్‌కు డీఎస్ రావు క్లాప్ కొట్ట‌గా, సముద్ర సతీమణి విజయలక్ష్మి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి స‌న్నివేశానికి చంద్రమహేష్, దేవి ప్రసాద్ గౌర‌వ ద‌ర్శ‌త్వం వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర‌ ద‌ర్శ‌క‌నిర్మాత‌ వి సముద్ర మాట్లాడుతూ… ”బ‌ల‌మైన‌ కథ‌ల‌ను న‌మ్ముకుని కొత్త వాళ్ల‌తో 5 సినిమాలు చేస్తున్నాను. అందులో ‘కుంభ’ చిత్రం ఒక‌టి. నా సినిమాల‌కు ప‌ని చేసే టీమ్‌తోనే ‘కుంభ’ ప్రాజెక్టు చేస్తున్నాను. ఆరు భార‌తీయ భాష‌ల్లో ఈ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాను. ‘కుంభ’ సినిమాతో పాటు ‘వరద రాజు గోవిందం’, ‘రామ జన్మభూమి’, ‘ఇండియా సీఈఓ’, ‘ప్రొడక్షన్ నెం 5’ వంటి సినిమాలు కూడా ఆరు భార‌తీయ భాష‌ల్లో పాన్ ఇండియా సినిమాలుగా చేయ‌బోతున్నాను. వి సముద్ర ఫిలిం బ్యానర్‌పై తెర‌కెక్కే ఈ ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టించ‌డం ఆనందంగా ఉంది. మా కొత్త‌ సినిమాల‌కు మీ ఆశీర్వాదాలు ఉండాలి.” అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ వరంగల్ శ్రీను మాట్లాడుతూ.. ”వి సముద్ర గారు చేసివి అన్ని హిట్ టైటిల్సే. ఆయన ప్ర‌తి సినిమా.. ప్రతి ఊరిలో చెప్పుకుంటారు. ఆయ‌న సినిమాలోని పాటలు సందర్భోచితంగా ఉంటాయి. సముద్ర గారి సినిమాకు పని చేయడం నా అదృష్టం జీవితమంతా ఈ అవ‌కాశాన్ని గుర్తుంచుకుంటాను.” అని అన్నారు.

ప్రముఖ దర్శకులు సముద్ర గారు త‌న‌కు అవకాశం ఇవ్వడం సంతోషంగా, గర్వంగా ఉంద‌ని హీరో విజ‌య్ రామ్ అన్నారు. ఆధ్యాత్మికవెత్త రాజు చిత్ర‌యూనిట్‌కు దేవదేవతల ఆశీర్వాచనాలు అందజేశారు. ”సముద్ర గారు గొప్ప డైరెక్టర్. ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కొడుతుంది” అని కన్నా దేవరాజ్ భ‌రోసా వ్య‌క్తం చేశారు.
ఈరోజు శ్రావణ గురువారం రోజున పురస్కరించుకొని మా పిల్లల సినిమా స్క్రిప్ట్ పూజ ఈ సందర్భంలో జరుపుకోవడం జరిగింది…. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న మా పిల్లల సినిమాని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని v.సముద్ర గారు తెలిపారు

హీరో విజయరామ్ మాట్లాడుతూ గతంలో థియేటర్ ఆర్ట్స్ లో అనుభవం ఉన్న నాకు ఈ సినిమాలో కథానాయకుడిగా అవకాశం ఇచ్చిన డైనమిక్ డైరెక్టర్ v సముద్ర గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అంతేకాకుండా ప్రేక్షక దేవుళ్ళు నన్ను ఇంటిలో మనిషిలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్రతో పరిచయం కాబోతున్న సూరజ్ ఆదిత్య సింగ్ ఈ సినిమా తో సముద్ర గారు వంటి గొప్ప వ్యక్తి పరిచయం అవ్వడం నా పూర్వజన సుకృతం అని భావిస్తున్నాను…

న‌టీ నటులు :
విజయ రామ్ (హీరో), సూరజ్ ఆదిత్య సింగ్ (విలన్) త‌దిత‌రులు. జ్యోతి యాదవ్, రవి జంగ్, వరలక్ష్మి శరత్, కుమార్, ఎస్తేర్, రాజీవ్ కనకాల, అజయ్ ఘోష్, బాహుబలి ప్రభాకర్, రవి కాలే, గోలీ సోడా మధు, కోట శ్రీనివాసరావు, దాసన్న, ఆదిత్య సింగ్, జినాల్ పాండే, బెసెంట్ రవి, ధర్మా రెడ్డి, కొమ్మాలపాటి గీత, సునీత. ప్రియదర్శిని. శాంతి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి సముద్ర
నిర్మాత:- వి సముద్ర రావు
సంగీత దర్శకుడు:- వరంగల్ శ్రీను
డీవోపీ:- శ్రీ వెంకట్
ఎడిటర్ :- నందమూరి హరి
రచయిత, సహ దర్శకుడు:- వెంకటేష్ చిక్కాల
ఆర్ట్ డైరెక్టర్:- విజయ్ కృష్ణ
డ్యాన్స్ కొరియోగ్రఫీ:- అజయ్ – senha
ఫైట్ మాస్టర్:- మల్లి
కాస్ట్యూమ్:- మెహబూబ్
మేకప్ :- భాషా
పీఆర్ఓ: కడలి రాంబాబు, అశోక్ దయ్యాల

 

Director V. Samudra Launches ‘Kumbha’ Movie

– ‘Kumbha’ to be a Pan-India Film in 5 Languages
– V. Samudra Announces 5 Projects at Once
– Five Films Under V. Samudra’s Direction and Production

Hyderabad:
Tollywood Famous Director V. Samudra has embarked on his latest venture, ‘Kumbha,’ under his own production banner, V. Samudra Film. The launch event at Filmnagar Temple, Hyderabad, where the film’s First shot was performed. The first clap was given by DS Rao, while the camera was switched on by V. Samudra’s wife, Vijayalakshmi. The inaugural scene was directed by Chandramahesh and Devi Prasad.

Speaking on the occasion, director-producer V. Samudra stated, “I believe in strong storytelling and have taken on the challenge of producing five films with new talents. ‘Kumbha’ is one of them. I am working on this project with the same team that has been with me for my previous films. This Pan-India movie will be made in six Indian languages. In addition to ‘Kumbha,’ I will also be producing ‘Varada Raju Govindam,’ ‘Rama Janmabhoomi,’ ‘India CEO,’ and ‘Production No. 5’ as Pan-India films. I am thrilled to announce these projects under the V. Samudra Film banner and seek your blessings for our new ventures.”

Music director Warangal Sreenu commented, “All the titles V. Samudra has worked on have been hits. His films are discussed everywhere, and the songs in his movies are always appropriate to the situations. It’s my privilege to work on a project with him, and I will cherish this opportunity for the rest of my life.”

Hero Vijay Ram expressed his happiness and pride at being given the opportunity by the renowned director, saying, “It’s a blessing to work with Samudra garu.” Spiritual leader Raju extended divine blessings to the film unit. Kanna Devaraj expressed confidence, saying, “Samudra garu is a great director, and his films have always been blockbusters. This film will also be a super hit.”

 

Artist:-
Vijay Ram
Jyoti yadhav
Ravi Jang
Vara Laxmi sarath kumar
Esther
Rajiv kanakala
Ajay Ghosh
Bhahubhali Prabhakar
Ravi kale
Goli soda Madhu
Kota srinivasa Rao
Dasanna
Aditya Singh
Zinal pande
Besent ravi
Dharma Reddy
Kommalapati.geetha
Sunitha Priyadarshini
Shanti

Technicians:-
Director:- V SAMUDRA
Producer:- V SAMUDRA RAO
Writer and co-director:- venkatesh chikkala
Music Director:- WARANGAL SRINU
DOP:- SRI VENKAT
EDITOR :- NANDAMURI HARI
ART DIRECTOR:- VIJAY KRISHNA
DANCE CHOREOGRAPHY:- AJAY – SENHA
FIGHT MASTER:- MALLI
COSTUME:- MEHABOOB
MAKE UP :- BHASHA
PRO :- Kadali Rambabu, Dayyala Ashok.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఘనంగా “లగ్గం” టీజర్ లాంచ్ !!!

Next Post

థింక్ సినిమా ప్రొడక్షన్ కంపెనీ అనౌన్స్ చేసిన ప్రముఖ దర్శక నిర్మాత పూర్వాజ్ 

Next Post
థింక్ సినిమా ప్రొడక్షన్ కంపెనీ అనౌన్స్ చేసిన ప్రముఖ దర్శక నిర్మాత పూర్వాజ్ 

థింక్ సినిమా ప్రొడక్షన్ కంపెనీ అనౌన్స్ చేసిన ప్రముఖ దర్శక నిర్మాత పూర్వాజ్ 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

by Maari
February 14, 2026
0

Review: A Beautiful Breakup

Review: A Beautiful Breakup

by Maari
February 13, 2026
0

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

by Maari
February 13, 2026
0

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

by Maari
February 13, 2026
0

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.