• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, February 14, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

అమెజాన్ ప్రైమ్, ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఎమోషనల్ మ్యూజికల్ యూత్ ఎంటర్టైనర్ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’

Maari by Maari
August 30, 2024
in Cinema, Latest News, special
0
అమెజాన్ ప్రైమ్, ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఎమోషనల్ మ్యూజికల్ యూత్ ఎంటర్టైనర్ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’

Share and Enjoy !

Shares
Twitter

ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో వచ్చిన చిత్రం  ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఓక యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భువన్ రెడ్డి కొవ్వూరిఈ సినిమాని నిర్మించారు. జూన్ 21న విడుదలైన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ప్రేక్షకుల మనసును దోచుకుంది. థియేటర్లో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు వచ్చేసింది. ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. వచ్చే వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లోనూ అందుబాటులో ఉండబోతోంది. అంతా కొత్త వారితో చేసిన ఈ చిన్న చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం ఆకట్టుకుంటోంది. ఆహాలో ఈ మూవీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

ఈ చిత్రం ప్రస్తుతం ఆహాతో పాటుగా యూఎస్ ఆడియెన్స్ కోసం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక వచ్చే వారం నుంచి ఇండియన్ ఆడియెన్స్ కోసం ఆహాతో పాటుగా అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది.

ప్రతీ మనిషికి తొలి ప్రేమ ఎంతో మధురంగా, గుండెల్లో పదిలంగా ఉంటుంది. అలాంటి ఓ అందమైన తొలి ప్రేమను ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంలో చూపించారు. ఇంటర్మీడియట్ రోజులు.. తొలి ప్రేమ.. విరహ వేదనలు.. ఇలా అన్ని అంశాలతో కుర్రకారుని కట్టి పడేసేలా ఓ అందమైన ప్రేమ కావ్యాన్ని చూపించారు. ప్రస్తుతం ఈ ప్రేమ కథా చిత్రానికి ఓటీటీ ఆడియెన్స్ సైతం ఫిదా అవుతున్నారు.

‘థియేటర్‌లో యూత్‌ని ఆకర్షించిన మా సినిమా ఇప్పుడు ‘ఆహా’లో ఫామిలీ ప్రేక్షకుల ప్రసంశలు పొందుతోంది. ఓటీటీలో విడుదల అయిన తర్వాత చాలామంది ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. మరో వారం తరువాత అమెజాన్ ప్రైమ్‌లో కూడా స్ట్రీమింగ్ కానుంది’ అని దర్శక నిర్మాతలు తెలిపారు.

నటీనటులు:
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల

సాంకేతిక వర్గం:
బ్యానర్: బ్లాక్ ఆంట్ పిక్చర్స్
రైటర్, ఎడిటర్ అండ్ డైరెక్టర్: శ్రీనాథ్ పులకురం
నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి
డి.ఒ.పి : నిఖిల్ సురేంద్రన్
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
పాటలు: కార్తీక్ రోడ్రిగజ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సయ్యద్ కమ్రాన్
కొ డైరెక్టర్ : వంశీ ఉదయగిరి

Emotional musical youth entertainer ‘Prabhutva Junior Kalasala’ streams on Amazon Prime, Aha

Pranav Preetham and Shagna Sri Venun’s film, ‘Prabhutva Junior Kalasala Punganur-500143’, presented by Mrs. Kovvuri Aruna under the banner of Black Ant Pictures, is based on a true incident. Directed by Sreenath Pulakuram and produced by Bhuvan Reddy Kovvuri, the film was released on June 21. The film has garnered positive responses from both youth and family audiences. Its theatrical release was well-received, and now, it’s making waves on OTT platforms. The movie is currently streaming on Aha and will be available on Amazon Prime starting next week for Indian viewers.

Despite featuring a cast of newcomers, the film has impressed audiences with its compelling narrative. The film’s popularity is evident in its current trending status on Aha. For US audiences, the film is already available on Amazon Prime alongside Aha.

Every man’s first love is very sweet and solid in his heart. Such a beautiful first love was shown in the movie with the attendant agonies of separation. This is a beautiful love poem that has been shown to bind the boy with all these elements. “Our film which attracted the youth in theaters is now getting praise from the family audience in Aha. After the release on OTT, many have told me that the movie is very good. After another week, it will be streaming on Amazon Prime,” the makers said.

Cast: Pranav Preetham, Shagna Sri Venun, Ram Patas, Teja Goud, Bombay Padma, Srimunichandra, Mandapeta Mallika Jagula.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

మాస్… క్లాస్ ను మెప్పించే “నేను – కీర్తన”

Next Post

Telugu’s progression through generations is crucial: Vani Avasarala

Next Post
Telugu’s progression through generations is crucial: Vani Avasarala

Telugu's progression through generations is crucial: Vani Avasarala

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

by Maari
February 14, 2026
0

Review: A Beautiful Breakup

Review: A Beautiful Breakup

by Maari
February 13, 2026
0

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

by Maari
February 13, 2026
0

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

by Maari
February 13, 2026
0

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.