• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, February 14, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

కాలం రాసిన కథలు సక్సెస్ సెలబ్రేషన్స్

Maari by Maari
September 1, 2024
in Cinema, deccanfilm.com, Latest News, Movies, news
0
కాలం రాసిన కథలు సక్సెస్ సెలబ్రేషన్స్

Share and Enjoy !

Shares
Twitter

యమ్ యన్ వి సాగర్ స్వీయ దర్శకత్వం లో నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం ‘కాలం రాసిన కథలు.’ నూతన నటీనటులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై అందరినీ అలరించింది. ఈ సినిమా కి హిట్ టాక్ రావడం తో ఈ ఫిలిం యూనిట్ ఈ రోజు సక్సెస్ మీట్ నిర్వహించారు.

దర్శక నిర్మాతలు ఎం.ఎన్.వి సాగర్ మాట్లాడుతూ, “ఈ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా నేను పని చేస్తున్నాను. సినిమా విడుదక అయ్యాక ప్రేక్షకుల స్పందన బాగుంది. చిన్న సినిమాల్లో మా సినిమా మంచిగా రాణిస్తుంది. మంచి రిలీజ్ ని మాకు అందించినందుకు డిస్ట్రిబ్యూటర్ కి థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా విజయం నేను తదుపరి చేయబోయే సినిమాల మీద విశ్వాసాన్ని పెంచింది. ఈ సినిమా లో పెద్ద స్టార్స్ లేకున్నా, కొత్త వాళ్ళని కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ చిత్రం లో అన్ని పాత్రలు ప్రేక్షకులకి దగ్గరయ్యాయి. ముఖ్యనగ, కిరాక్ కిరణ్ పాత్ర క్లైమాక్ లో బాగా పండింది. ఈ సినిమా లో చేసిన ముగ్గురు హీరోయిన్స్ కి స్పెషల్ గా థాంక్స్ చెప్తున్నాను. హన్విక తనకి ఇచ్చిన పాత్ర లో అందరినీ మెప్పించింది. ఉమా కూడా అద్భుతమైన నటన కనబరిచి బేబీ సినిమా లో వైష్ణవి ఛైతన్య లాగా, ఆర్ఎక్స్ 100 లో పాయల్ రాజ్పుట్ లాగా మెప్పించింది. రాబోయే వారాల్లో కూడా ఈ సినిమా ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

హన్విక శ్రీనివాస్ మాట్లాడుతూ, “నేను ఈ చిత్రం లో నవ్య అనే పాత్ర పోషించాను. ఈ పాత్రని చాలా బాగా రాసారు. సాగర్ గారు ఈ పాత్రకి నన్ను ఎంచుకున్నందుకు ఆయనకీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను”. ఇక్కడకొచ్చిన మీడియా వాళ్లందరికీ కూడా థాంక్స్.” అన్నారు.

ఉమా రేచర్ల మాట్లాడుతూ, “ఈ సినిమా లో నా కో-స్టార్స్ అభిలాష్ మరియు శ్రీధర్ నాకు బాగా సపోర్ట్ చేసారు. నేను కొత్త అయినా నన్ను ప్రేక్షకులు ఆదరించినందుకు సంతోషంగా ఉంది.” అని చెప్పారు.

నటుడు వికాస్ మాట్లాడుతూ, “ఈ పాత్ర నాకు దక్కినందుకు చాలా అదృష్టం గా ఉంది. ఈ సినిమా మొదట నా దగ్గరకొచ్చినపుడు నేను చేయగలనో లేదో అనిపించింది కానీ సాగర్ గారు నాకు ధైర్యం ఇచ్చారు. మేమందరం సినిమా విజయం సాధించినందుకు సంతోషంగా ఉన్నాను.” అన్నారు.

Kaalam Raasina Kathalu Success Celebrations

Kaalam Raasina Kathalu, directed and produced by MVN Sagar, premiered in theaters on August 29. The film features a fresh cast, including MVN Sagar, Shruti Shankar, Vikas, Viharika Chaudhary, Abhilash Goguboina, Uma Recharla, Rohit Konda, Hanvika Srinivas, Ravi Teja Bonala, Pallavi Rathore, and Reshma. The makers held a success meet yesterday.

In a recent success event for the film, the cast and crew celebrated its positive response from audiences. The lead actress, Hanvika, expressed her gratitude during the event: “I want to thank all the media people who attended our success meet. Playing the character of Navya has been a wonderful experience. I am grateful to Sagar garu for this opportunity. Words cannot fully express my appreciation for the beautifully portrayed Navya character. I also want to thank the entire team for their hard work.”

Uma Recharla said, “I played the character Radha in this film Kaalam Raasina Kathalu. I thank the director, Sagar garu, for giving me this role. I also want to thank my co-stars Abhilash and Sreedhar garu for making me feel comfortable, even though this is my first film. I am grateful to the entire team and also to the media for being here.”

At a recent success event for the film, MVN Sagar addressed the audience and spoke about the film’s impact. He said, “All the characters in the movie will connect with the audience. Mainly, Kirak Kiran’s character will leave a lasting impression in the climax, showing how a boy in love can cause his parents pain. I also want to thank all three heroines. Generally, parents feel distressed when they can’t provide a dowry, and Hanvika did an excellent job portraying this pain. Another actress, a Telugu girl, performed well beside me. In her role as Radha, Uma is excellent, similar to Vaishnavi Chaitanya in Baby and Payal Rajput in RX100. Our film is running successfully. Although it’s a small film with a slow reach, it has had a good run wherever it has been released without cancellations. We expect it to continue performing well in the coming weeks.”

Vikas said, “I am lucky to do this role and when I was approached for this character first, I was unsure if I could do the film. But Sagar garu filled confidence in me. I am happy that everyone liked the film.”

Share and Enjoy !

Shares
Twitter
Tags: Kaalam Raasina Kathalu Success Celebrations
Previous Post

‘ప్రణయ గోదారి’ నుంచి మాస్ బీట్ ‘గు గు గ్గు..’ని రిలీజ్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్

Next Post

విలక్షణమైన ప్రతిభతో దూసుకెళుతున్న ‘ది డీల్’ హీరో హను కోట్ల

Next Post
విలక్షణమైన ప్రతిభతో దూసుకెళుతున్న ‘ది డీల్’ హీరో హను కోట్ల

విలక్షణమైన ప్రతిభతో దూసుకెళుతున్న ‘ది డీల్’ హీరో హను కోట్ల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

by Maari
February 14, 2026
0

Review: A Beautiful Breakup

Review: A Beautiful Breakup

by Maari
February 13, 2026
0

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

by Maari
February 13, 2026
0

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

by Maari
February 13, 2026
0

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.