• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, March 16, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ “కటాలన్” టీజర్ రిలీజ్

Maari by Maari
January 18, 2026
in Cinema, Latest News, Movies, news
0
క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ “కటాలన్”  టీజర్ రిలీజ్

Share and Enjoy !

Shares
Twitter

మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మూవీ రిలీజ్

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘కట్టాలన్’ సెకండ్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఫస్ట్ లుక్ తర్వాత, రెండవ లుక్‌ మరింతగా ఆశ్చర్యపరిచేలా రూపొందించారు. ఏనుగుల వేట నుండి ప్రేరణ పొందిన ఉత్కంఠభరితమైన మాస్ యాక్షన్‌ను సూచిస్తూ, ఈ పోస్టర్ మలయాళ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ఆంటోనీ వర్గీస్‌ను పరిచయం చేస్తుంది. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే, ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌లోనూ, తాజాగా విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది.

మలయాళ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా నిలవనున్న ‘కటాలన్’, మే 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. షరీఫ్ మహమ్మద్ నిర్మించిన పాన్-ఇండియన్ బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్కో’ తర్వాత క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుండి వస్తున్న మూవీ. మాస్ అప్పీల్ , యాక్షన్ పరంగా ఈ సినిమా ‘మార్కో’ను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుందని పోస్టర్లు సూచిస్తున్నాయి.

ఈ చిత్రం మొదటి టీజర్ జనవరి 16న విడుదల అయ్యింది టీజర్ కు అన్ని వర్గాల ఆడియన్స్ నుండి సుపర్బ్ రెస్పాన్స్ వస్తోంది . ‘కటాలన్’ ఇప్పటికే మలయాళ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఓవర్సీస్ డీల్స్‌లో దక్కించుకుందని, షూటింగ్ పూర్తి కాకముందే అనేక ప్రీ-రిలీజ్ రికార్డులను బద్దలు కొట్టింది . ఫార్స్ ఫిల్మ్స్‌తో కలిసి, ‘కటాలన్’ ఒక మలయాళ చిత్రానికి ఇప్పటివరకు ఎన్నడూ లేని అతిపెద్ద ఓవర్సీస్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది.

యాక్షన్ సన్నివేశాలను థాయ్‌లాండ్‌లో, ఓంగ్-బాక్ సిరీస్‌తో సహా అంతర్జాతీయ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ, అతని బృందం ఆధ్వర్యంలో చిత్రీకరించారు. ఓంగ్-బాక్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “పాంగ్” అనే ఏనుగు కూడా ఈ సినిమాలో కనిపించనుంది.

ఈ చిత్రానికి సంగీతాన్ని కాంతార, మహారాజ వంటి బ్లాక్‌బస్టర్‌లతో దక్షిణ భారతదేశం అంతటా సంచలనం సృష్టించిన బి. అజనీష్ లోక్‌నాథ్ అందించారు. పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.

ఈ చిత్రంలో దుషారా విజయన్ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు నటుడు సునీల్ (పుష్ప, జైలర్ 2 ఫేమ్), కబీర్ దుహాన్ సింగ్ (మార్కో), రాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాసు (పుష్ప ఫేమ్), బాలీవుడ్ నటుడు పార్థ్ తివారి (కిల్ ఫేమ్), అలాగే మలయాళ సినీ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-సింగర్ హనాన్ షా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కథ, స్క్రీన్‌ప్లేలను జోబీ వర్గీస్, పాల్ జార్జ్, జెరో జేకబ్ సంయుక్తంగా రాశారు. డైలాగ్స్‌ను ఉన్నీ ఆర్. రాశారు.

కటాలన్ సినిమా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఈనెల 23న విజయ్, సమంతల సినిమా ‘పోలీసోడు’ రీ-రిలీజ్

Next Post

“క్రేజీ కల్యాణం” నుంచి సీనియర్ నరేష్ బర్త్ డే పోస్టర్ విడుదల

Next Post
“క్రేజీ కల్యాణం” నుంచి సీనియర్ నరేష్ బర్త్ డే పోస్టర్ విడుదల

"క్రేజీ కల్యాణం" నుంచి సీనియర్ నరేష్ బర్త్ డే పోస్టర్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ప్రియదర్శి, సాయి కుమార్ “సుయోధన” మూవీ టీజర్ విడుదల, ఈనెల 27 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న సినిమా

ఘనంగా ప్రియదర్శి, సాయి కుమార్ “సుయోధన” మూవీ టీజర్ విడుదల, ఈనెల 27 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న సినిమా

by Maari
March 15, 2026
0

హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్

హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్

by Maari
March 15, 2026
0

‘కేడీ : ది డెవిల్’ నుంచి నోరా ఫతేహీ, సంజయ్ దత్ మాస్ బీట్ ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్’ రిలీజ్

‘కేడీ : ది డెవిల్’ నుంచి నోరా ఫతేహీ, సంజయ్ దత్ మాస్ బీట్ ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్’ రిలీజ్

by Maari
March 15, 2026
0

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిన్న నిర్మాతలతో చర్చలు జరపాలి – చదలవాడ శ్రీనివాసరావు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిన్న నిర్మాతలతో చర్చలు జరపాలి – చదలవాడ శ్రీనివాసరావు

by Maari
March 15, 2026
0

‘ఆమె స్ట్రెంత్.. అతడి ప్రామిస్’ – ఆర్యన్ గౌర మూడో చిత్రం ‘ప్రీ లుక్’ విడుదల!

‘ఆమె స్ట్రెంత్.. అతడి ప్రామిస్’ – ఆర్యన్ గౌర మూడో చిత్రం ‘ప్రీ లుక్’ విడుదల!

by Maari
March 15, 2026
0

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి పవర్‌ఫుల్ & ఎంటర్‌టైనింగ్ ట్రైలర్ విడుదల

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి పవర్‌ఫుల్ & ఎంటర్‌టైనింగ్ ట్రైలర్ విడుదల

by Maari
March 15, 2026
0

ఒత్తిడి, అధిక ఆలోచనలు తగ్గించుకోవాలి… సౌత్ ఇండియన్ అంటే చాలా ఇష్టం:- హీరోయిన్ రెజీనా కసాండ్రా

ఒత్తిడి, అధిక ఆలోచనలు తగ్గించుకోవాలి… సౌత్ ఇండియన్ అంటే చాలా ఇష్టం:- హీరోయిన్ రెజీనా కసాండ్రా

by Maari
March 13, 2026
0

N4U మొబైల్స్ లో Nothing 4A లాంచ్ చేసిన  నటి ఇనయా సుల్తానా

N4U మొబైల్స్ లో Nothing 4A లాంచ్ చేసిన నటి ఇనయా సుల్తానా

by Maari
March 13, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.