• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, April 20, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

మెడికవర్ హెల్త్ స్క్రీనింగ్ కూపన్‌ను ఆవిష్కరించిన దర్శకుడు వి.వి. వినాయక్

Maari by Maari
April 20, 2026
in Cinema, Latest News, Movies, news, special
0
మెడికవర్ హెల్త్ స్క్రీనింగ్ కూపన్‌ను ఆవిష్కరించిన దర్శకుడు వి.వి. వినాయక్

Share and Enjoy !

Shares
Twitter

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం వి.ఎన్. ఆదిత్య అధ్యక్షతన ఏర్పడిన అనంతరం నిర్వహించిన తొలి మెడికల్ హెల్త్ క్యాంప్ గచ్చిబౌలి మెడికవర్ ఆసుపత్రిలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత హెల్త్ స్క్రీనింగ్ కూపన్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఆవిష్కరించారు.

సంఘ సభ్యులందరూ ఈ ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరాన్ని సుమారు నెల రోజులపాటు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మెడికవర్ తెలంగాణ రీజియన్ హెడ్ డా. రామ్, తెలంగాణ హెడ్ మరియు పీఆర్‌ఓ శ్రీ సంతోష్‌లు దర్శకుల సంఘ సభ్యులను ఆహ్వానించి, వారికి అవసరమైన ఆరోగ్య పరీక్షల ఏర్పాట్లను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు.

ప్రధాన కార్యదర్శి పెండ్యాల వెంకట రామారావు గారు ఉదయం 7 గంటలకే ఆసుపత్రికి చేరుకుని, చివరి సభ్యుడి వరకు పరీక్షలు సమయానికి పూర్తి అయ్యేలా ఏర్పాట్లను పునఃసమీక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు, సీనియర్ దర్శకులు ఎన్. శంకర్, మాజీ ప్రధాన కార్యదర్శి మరియు ప్రస్తుత హెల్త్ కమిటీ అధ్యక్షుడు రామ్ ప్రసాద్, కోశాధికారి సాయి రాజేష్, ఉపాధ్యక్షులు వి. సముద్ర, భాస్కర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ బాలాజీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సునీల్, ఈసీ సభ్యులు మల్లిక, సాగర్ కె. చంద్ర, అంజిబాబు, రమణ మొగిలి, సాయి సురేంద్ర బాబు, హెల్త్ కమిటీ సభ్యుడు అశోక్ కుమార్, సభ్యుడు సీతారామరాజు తదితరులు ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు.

కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందించే అత్యాధునిక పరికరాలతో, వేల రూపాయల విలువైన పరీక్షలను దర్శకుల సంఘ సభ్యులకు ఉచితంగా అందించడం పట్ల వి.వి. వినాయక్, వి.ఎన్. ఆదిత్య, రామారావు, సాయి రాజేష్‌లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ హెల్త్ క్యాంప్‌ను ప్రతి సభ్యుడు తప్పనిసరిగా వినియోగించుకోవాలని వారు కోరారు.

అదనంగా, ఐదు రకాల అల్పాహారం, డ్రై ఫ్రూట్స్‌తో కూడిన ఆరోగ్యకరమైన పాయసం అందించి ఆతిథ్యం ఇచ్చిన మెడికవర్ యాజమాన్యాన్ని కార్యక్రమానికి హాజరైన సభ్యులు ప్రశంసించారు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

సినిమా లవర్స్ అందరికీ “గేదెల రాజు” నచ్చుతుంది – యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె

Next Post

విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి నాచురల్ స్టార్ నాని క్లాప్

Next Post
విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి నాచురల్ స్టార్ నాని క్లాప్

విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి నాచురల్ స్టార్ నాని క్లాప్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి నాచురల్ స్టార్ నాని క్లాప్

విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి నాచురల్ స్టార్ నాని క్లాప్

by Maari
April 20, 2026
0

మెడికవర్ హెల్త్ స్క్రీనింగ్ కూపన్‌ను ఆవిష్కరించిన దర్శకుడు వి.వి. వినాయక్

మెడికవర్ హెల్త్ స్క్రీనింగ్ కూపన్‌ను ఆవిష్కరించిన దర్శకుడు వి.వి. వినాయక్

by Maari
April 20, 2026
0

సినిమా లవర్స్ అందరికీ “గేదెల రాజు” నచ్చుతుంది – యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె

సినిమా లవర్స్ అందరికీ “గేదెల రాజు” నచ్చుతుంది – యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె

by Maari
April 20, 2026
0

ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

by Maari
April 20, 2026
0

‘పిఠాపురంలో…’తండ్రీ కూతుళ్ల బంధాన్ని అద్భుతంగా చూపించాం-  చిత్ర  నిర్మాతలు

‘పిఠాపురంలో…’తండ్రీ కూతుళ్ల బంధాన్ని అద్భుతంగా చూపించాం- చిత్ర నిర్మాతలు

by Maari
April 20, 2026
0

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

by Maari
April 18, 2026
0

ఏప్రిల్ 24న ‘ఓ అందాల రాక్షసి’ సినిమా రీ-రిలీజ్

ఏప్రిల్ 24న ‘ఓ అందాల రాక్షసి’ సినిమా రీ-రిలీజ్

by Maari
April 17, 2026
0

Thimmarajupalli Tv సినిమా రివ్యూ: స్వచ్ఛమైన పల్లెటూరి వినోదం!

Thimmarajupalli Tv సినిమా రివ్యూ: స్వచ్ఛమైన పల్లెటూరి వినోదం!

by Maari
April 17, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.