• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘మనంసైతం’ కాదంబరి కిరణ్‌కు అవార్డు

admin by admin
March 4, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
‘మనంసైతం’ కాదంబరి కిరణ్‌కు అవార్డు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘మనంసైతం’ కాదంబరి కిరణ్‌కు అవార్డు

▪️ ‘మనంసైతం’ సేవ‌ల‌ను గుర్తించిన రోటరీ క్లబ్
▪️ రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుతో స‌త్కారం
▪️ FNCC లో ఘనంగా జరిగిన అవార్డు కార్య‌క్ర‌మం

హైద‌రాబాద్: ‘మనంసైతం’ అంటూ ప‌దేళ్ల పైగా నిరంత‌రం సేవ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న న‌టుడు కాదంబ‌రి కిర‌ణ్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఆయ‌న రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. హైద‌రాబాద్ ఎఫ్ఎన్‌సీసీలో జ‌రిగిన రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు వేడుక‌లో తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం చేతుల మీదుగా ఈ అవార్డును కాదంబ‌రి కిర‌ణ్‌కు అందించి,స‌త్క‌రించారు. కాదంబ‌రి కిర‌ణ్ చేస్తున్న సేవలు అంద‌రికీ ఆద‌ర్శ‌మ‌ని, పేద‌ల పాలిట క‌నిపించే దేవుడ‌ని శ్రీ బుర్ర వెంకటేశం కొనియాడారు. రోట‌రీ క్ల‌బ్ హైద‌రాబాద్ ఈస్ట్ జోన్ నిర్వ‌హ‌కులు సీవీ సుబ్బారావు, సుదేష్ రెడ్డి, Tnm చౌద‌రీ మాట్లాడుతూ.. కాదంబ‌రి కిర‌ణ్ ప‌దేళ్లుగా చేస్తున్న సేవ‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. సేవ‌రంగం నుంచి కాదంబ‌రి కిర‌ణ్‌, సినిమారంగం నుంచి జయసుధ, సంగీతం రంగం నుంచి విజిల్ రమణారెడ్డి, వైద్య రంగం నుంచి డాక్ట‌ర్ సాయిపద్మ అవార్డ్స్ అందుకున్న‌వారిలో ఉన్నారు.

ఈ సందర్బంగా ‘మనంసైతం’ కుటుంబం నుంచి కాదంబ‌రి కిర‌ణ్ చేస్తున్న సేవ కార్య‌క్ర‌మాల‌ను చూపించే ప్ర‌త్యేక వీడియోను ప్ర‌ద‌ర్శించారు. కాదంబ‌రి కిర‌ణ్ మాట్లాడుతూ.. ”ఐశ్వర్యం అంటే మనిషి కి సాటి మనిషి తోడుండటం. ఇతర జీవులు తోటి జీవులకు సాయపడుతాయి. కానీ మ‌నిషి మాత్రం త‌న జీవిత‌మంతా తన వారసులు మాత్ర‌మే తన సంపాదన అనుభవించా లని ఆరాట‌ప‌డుతాడు. ఒక‌రికొక‌రం సాయం చేసుకోక‌పోతే మాన‌వ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుంది. కరోనా సమయంలో 50 వేల మంది నిస్సాహ‌యుల‌కు సాయం చేశాం. అనాధ, వృద్ధాప్య ఆశ్రమం ( సపర్య we care for uncared )ప్రారంభించి వారికి సేవ చేసుకోవడంమే నా జీవిత ల‌క్ష్యం. పేదల‌కు సేవ చేస్తే చిన్నపిల్లల కాళ్ళు అయినా మొక్కుతా.. లేదంటే పరమ శివుడినైనా ఎదురిస్తా” అని ఈ సంద‌ర్భంగా అన్నారు. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా.. మనంసైతం కుటుంబం అండ‌గా ఉంటుందని కాదంబ‌రి కిర‌ణ్ చెప్ప

Actor Kadambari Kiran Bags Rotary Club Award for ‘Manasaitham’ Service

Hyderabad: Actor Kadambari Kiran, recognized for his social service initiative ‘Manasaitham’, has been conferred with the prestigious Rotary Club Vocational Excellence Award.

The award ceremony, held at the Hyderabad FNCC, saw Kadambari Kiran presented with the honor by Telangana Government Principal Secretary Burra Venkatesham. Venkatesham commended Kiran’s dedication, calling him “an inspiration to all and a true embodiment of compassion for the underprivileged.”

Rotary Club Hyderabad East Zone Managers CV Subbarao, Sudesh Reddy, and TMN Chaudhary lauded Kiran’s decade-long service. The ceremony also recognized individuals like Jayasudha (cinema), Vigil Ramana Reddy (music), and Dr. Saipadma (medicine) for their contributions.

A special video showcasing the impactful work of the ‘Manasaitham’ family was presented during the event. Kiran, expressing his philosophy, stated, “True wealth lies in helping fellow humans. Unlike other living beings who instinctively support each other, humans often prioritize accumulating wealth solely for future generations. However, if we fail to help one another, our very existence becomes questionable.”

He further elaborated on his vision, “During the COVID-19 crisis, we reached out to 50,000 individuals in need. My ultimate goal is to establish an orphanage and old age home, named ‘Saparya We Care for Uncared’, to provide continued service to these communities.”

Kiran concluded by emphasizing the importance of social responsibility, saying, “Serving the underprivileged brings blessings beyond measure. Even a child’s respect is earned through such acts of kindness. Remember, we, the ‘Manasaitham’ family, are always here to lend a helping hand, anytime, anywhere.”

Previous Post

ఆట సందీప్ చేతుల మీదుగా “ఐశ్వర్య సిల్క్స్” 3వ వార్షికోత్సవ వేడుక ప్రారంభం

Next Post

ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ “రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి” : చిత్ర దర్శకుడు సత్యరాజ్, హీరో రవితేజ

Next Post
ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ “రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి” : చిత్ర దర్శకుడు సత్యరాజ్, హీరో రవితేజ

ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ "రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి" : చిత్ర దర్శకుడు సత్యరాజ్, హీరో రవితేజ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఆకట్టుకునే “శుభం”

ఆకట్టుకునే “శుభం”

by admin
May 9, 2025
0

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

by admin
May 7, 2025
0

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

by admin
May 5, 2025
0

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate

by admin
May 5, 2025
0

వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల

వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల

by admin
May 3, 2025
0

ఐశ్వర్య రాజేష్ నటించిన గరుడ 2.౦ ఆహా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది

ఐశ్వర్య రాజేష్ నటించిన గరుడ 2.౦ ఆహా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది

by admin
April 29, 2025
0

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2 వేల మందికి అన్నదానం

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2 వేల మందికి అన్నదానం

by admin
April 29, 2025
0

ఘనంగా ఖుషి డాన్స్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా ఖుషి డాన్స్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలు

by admin
April 27, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.