• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

admin by admin
September 12, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ చిత్రాలను చేస్తున్న ఆదిత్య ఓం నుంచి బంధీ అనే సినిమా త్వరలోనే రాబోతోంది. గల్లీ సినిమా బ్యానర్ మీద ఈ మూవీని వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మిస్తుండగా.. తిరుమల రఘు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో..

దర్శక నిర్మాత రఘు తిరుమల మాట్లాడుతూ.. ‘ఇది నాకు మొదటి చిత్రం. ఈ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నాను. ఆదిత్య ఓం సపోర్ట్ వల్లే ఈ మూవీని చేయగలిగాను. ఆయన ద్వారా ఎంతో నేర్చుకున్నాను. సినిమాలో కేవలం ఒక్క కారెక్టరే ఉంటుంది. ఆదిత్య వర్మ అనే పాత్రతోనే ఈ మూవీ ఉంటుంది. ప్రకృతిని నాశనం చేస్తున్న కార్పోరేట్ కంపెనీలకు సపోర్ట్ చేసే పాత్రలో ఆదిత్య కనిపిస్తారు. అలాంటి లీగల్ అడ్వైజర్ పాత్రని అడవిలో వదిలేస్తే ఏం జరుగుతుంది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రకృతిని ఎలా కాపాడుతాడు? అన్నది చివరకు చూస్తారు. కరోనా తరువాత ప్రకృతి మీద అందరికీ అవగాహన ఏర్పడింది. అందుకే ఈ కథను రాసుకున్నాను. ఆదిత్య ఓం ఎంతో ఒదిగి ఉండేవారు. టీంతో ఎంతో బాగా ఉండేవారు. మూడేళ్లలో ఆయన్ను చాలా దగ్గర్నుండి చూశాను. ఆరేడు నెలల క్రితమే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం కొంత పని జరుగుతోంది. ఆదిత్య గారు సినిమాలో ఎక్కడా కూడా డూప్ వాడనివ్వలేదు. సొంతంగా యాక్షన్ సీక్వెన్స్ చేశారు. ఆయన ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఉన్నారు. పంచభూతాలతో అడవిలో మమేకమై ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ షోతో భిన్నమనస్తత్వాలు కూడిన మనుషులతో కలిసి ఉన్నాడు. సక్సెస్ అయి వస్తాడని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నరకాసుర నిర్మాత కారుమూరు మాట్లాడుతూ… ‘రఘు ఈ చిత్రాన్ని బాగా తీశారు. సినిమాకి ఏం కావాలో అది చేశారు. ఆదిత్యను ఇరవై ఏళ్ల క్రితం కలిశాను. ఆయన నన్ను ఇన్నేళ్లుగా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సినిమాకు ఎంతో కొంత మంచి జరుగుతుందని అనుకున్నారు. మన అందరి కోసమే బిగ్ బాస్ షోకి వెళ్లారు. ఆయన వల్లే నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది’ అని అన్నారు.

యూఎస్ డిస్ట్రిబ్యూటర్, వీఎఫ్ఎక్స్ హెడ్ జాకబ్ మాట్లాడుతూ… ‘డైరెక్టర్ రఘుని హైద్రాబాద్‌లో కలిశాను. రంపచోడవరంలో షూటింగ్ చేసినప్పుడు చూశాను. రఘు ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాను తీశారు. ఆదిత్య ఓం నటించిన లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మీ ఐలవ్యూ ఎన్నో చిత్రాలు విజయాన్ని సాధించాయి. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. ప్రకృతి కోసం తీసిన ఈ చిత్రం అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది. ఇండియా, అమెరికా అన్ని చోట్లా ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. నేను ఈ చిత్రాన్ని చూశాను. యూఎస్‌లో డిస్ట్రిబ్యూట్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాను’ అని అన్నారు.

సాంకేతిక
బ్యానర్‌ – గల్లీ సినిమా
దర్శకుడు – రఘు తిరుమల
నిర్మాత – వెంకటేశ్వరరావు దగ్గు, రఘు తిరుమల.
DOP – మధుసూదన్ కోట
ఎడిటర్, పోస్ట్ ప్రొడక్షన్- ప్రకాష్ ఝా
సంగీతం – వీరల్, లవన్, సుదేష్ సావంత్
కో డైరెక్టర్ – అలోక్ జైన్
కథ, స్క్రీన్‌ప్లే – ఆదిత్య ఓం
క్రియేటివ్ హెడ్ – టి.రాఘవ్
సౌండ్ డిజైనర్ – కైలాష్
ప్రొడక్షన్ మేనేజర్ – మహమ్మద్ షేక్
PRO – సాయి సతీష్

Aditya Om in a Nature-Conserving Role In ‘Bandhi’: The Makers At Teaser Launch Event

Aditya Om, known for his unique and content-driven films, is coming up with a new movie titled Bandhi. This film, produced by Venkateswara Rao Daggu and Tirumala Raghu under the Galli Cinema banner, is directed by Tirumala Raghu. Meanwhile, the makers unveiled the film’s teaser. The film is expected to present a fresh concept, with Aditya Om playing a role focused on protecting nature.

*Director and producer Tirumala Raghu said,* “This is my debut film, and I have learned a lot during this journey. Aditya Om’s support made it possible for me to complete this movie. I learned a lot from him. The film focuses on just one character named Aditya Varma. In the movie, Aditya plays a role supporting corporate companies that are destroying nature. The story explores what happens when such a legal advisor is left in the forest. It will be intriguing to see how he protects nature. The pandemic has heightened awareness about nature in everyone, which is why I wrote this story. Aditya Om is very humble and good-natured. I have observed him closely over the past three years. The shooting was completed around seven months ago, and the post-production work is underway. Aditya performed all the action sequences himself without using a body double. He is currently participating in the Bigg Boss show, mingling with people of diverse backgrounds. I hope the film will be successful.”

*Narakasura Producer Karumuru stated,* “Raghu has done a great job with this film. He delivered exactly what was needed. I met Aditya twenty years ago, and he has been encouraging me all these years. I believed that something good would come from this film. Aditya went to the Bigg Boss show for all of us. It is thanks to him that I got the opportunity to work on this film.”

*US distributor and VFX Head Jacob said,* “I met Director Raghu in Hyderabad and while shooting in Rampachodavaram. Raghu has poured a lot of passion into this film. Aditya Om has achieved success with films like ‘Lahiri Lahiri Lahirilo’ and ‘Dhanalakshmi I Love You.’ This is a universal concept, and the film about nature will resonate across all regions. The concept works both in India and the US. I have seen the film and planning to distribute it in the US.”

Technical Crew:
Banner: Galli Cinema
Director: Tirumal Raghav
Producers: Venkateshwara Rao Daggu, Tirumal Raghu
DOP: Madhusudan Kote
Editor, Post Production: Prakash Jha
Music: Veeral, Lavan, Sudesh Sawant
Co-Director: Alok Jain
Story, Screenplay: Aditya Om
Creative Head: T. Raghav
Sound Designer: Kailash
Production Manager: Mohammad Shaik
PRO: Sai Satish

Previous Post

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద బాధతుల సహాయార్థం తమ వంతు ఆర్థిక సహాయం ప్రకటించిన తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్

Next Post

“మనుషుల్లో దేవుడు చంద్రన్న ” పాట ఆవిష్కరణ

Next Post
“మనుషుల్లో దేవుడు చంద్రన్న ” పాట ఆవిష్కరణ

"మనుషుల్లో దేవుడు చంద్రన్న " పాట ఆవిష్కరణ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 29, 2025
0

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.