• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఘనంగా అల్లు స్నేహ రెడ్డి, పికాబు ప్రెసెంట్ ఫైర్ ఫ్లై కార్నివాల్ – అల్లు స్నేహ రెడ్డిని ప్రోత్సహిస్తూ సపోర్ట్ గా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

admin by admin
January 21, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
ఘనంగా అల్లు స్నేహ రెడ్డి, పికాబు ప్రెసెంట్ ఫైర్ ఫ్లై కార్నివాల్ – అల్లు స్నేహ రెడ్డిని ప్రోత్సహిస్తూ సపోర్ట్ గా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

వ్యాపార రంగాల్లో ఎప్పుడూ ముందుండే అల్లు కుటుంబం నుంచి అల్లు స్నేహారెడ్డి స్థాపించిన పికాబు సంస్థ సమర్పిస్తున్న ఫైర్ ఫ్లై కార్నివల్ని ఈ రోజు ఎన్ కన్వెన్షన్ లో నిర్వహించారు. ఈ ఫ్యామిలీ కార్నివాల్ గ్రాండ్ గా చేయడం కోసం పికాబు సంస్థ టాప్ స్టిచ్ సంస్థతో జతకట్టింది. ఈ కార్నివాల్ కి ముఖ్య అతిధి గా వచ్చిన అల్లు అర్జున్ అల్లు స్నేహ రెడ్డి కి, నాగు రెడ్డి మరియు స్మిత రెడ్డి కి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ : పుష్ప షూట్ మధ్యలో నుంచి వచ్చాను. ఈ ఫైర్ ఫ్లై కార్నివాల్ ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అల్లు స్నేహ రెడ్డి, నాగు రెడ్డి మరియు స్మిత రెడ్డి కి అభినందనలు. ఈ కార్యక్రమం ని ఇంత సపోర్ట్ చేసిన మీడియా కి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

Previous Post

ఉర్వి సినిమా మంచి హిట్ అవ్వాలి – ప్ర‌ముఖ నిర్మాత ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్

Next Post

హ్యాపీగా ఫ్యామిలీతో చూసే సినిమా “హ్యాపీ ఎండింగ్” – చిత్ర యూనిట్

Next Post
హ్యాపీగా ఫ్యామిలీతో చూసే సినిమా “హ్యాపీ ఎండింగ్” – చిత్ర యూనిట్

హ్యాపీగా ఫ్యామిలీతో చూసే సినిమా "హ్యాపీ ఎండింగ్" - చిత్ర యూనిట్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఆకట్టుకునే “శుభం”

ఆకట్టుకునే “శుభం”

by admin
May 9, 2025
0

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

by admin
May 7, 2025
0

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

by admin
May 5, 2025
0

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate

by admin
May 5, 2025
0

వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల

వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల

by admin
May 3, 2025
0

ఐశ్వర్య రాజేష్ నటించిన గరుడ 2.౦ ఆహా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది

ఐశ్వర్య రాజేష్ నటించిన గరుడ 2.౦ ఆహా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది

by admin
April 29, 2025
0

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2 వేల మందికి అన్నదానం

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2 వేల మందికి అన్నదానం

by admin
April 29, 2025
0

ఘనంగా ఖుషి డాన్స్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా ఖుషి డాన్స్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలు

by admin
April 27, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.