• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Wednesday, September 30, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘అనకాపల్లి’ ఇంటర్వెల్, క్లైమాక్స్ సర్ప్రైజింగ్‌గా ఉంటాయి – మీడియా మీట్‌లో లగడపాటి శ్రీధర్

Maari by Maari
September 30, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special
0
‘అనకాపల్లి’ ఇంటర్వెల్, క్లైమాక్స్ సర్ప్రైజింగ్‌గా ఉంటాయి – మీడియా మీట్‌లో లగడపాటి శ్రీధర్

Share and Enjoy !

Shares
Twitter

‘అనకాపల్లి’ ఇంటర్వెల్, క్లైమాక్స్ సర్ప్రైజింగ్‌గా ఉంటాయి – మీడియా మీట్‌లో లగడపాటి శ్రీధర్

‘అనకాపల్లి’ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను – మీడియా మీట్‌లో త్రినాథరావు నక్కిన*

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీకి త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లేని అందించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ మీడియా మీట్‌లో

లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ‘‘అనకాపల్లి’ మూవీ అక్టోబర్ 2న రాబోతోంది. ఆగస్ట్‌లోనే ఈ సినిమా రావాల్సింది. అయితే చాలా మందికి ఈ మూవీని చూపించాం. అందరి సలహాల్ని తీసుకున్నాం. సినిమాని మరింత బెటర్ చేశాం. ఈ మూవీ కోసం మా విక్రమ్‌ని అడిగిన త్రినాథరావు గారికి థాంక్స్. నేను ఎప్పుడో ఆయన్ను నాకు ఓ సినిమా చేసి పెట్టండని అడిగాను. విక్రమ్‌కి ఇంత మంచి అవకాశం ఇచ్చిన త్రినాథరావు గారికి థాంక్స్. నాయుడు గారు పడ్డ కష్టం, ఆయనకి ఉన్న ప్యాషన్ కోసమైనా ‘అనకాపల్లి’ పెద్ద విజయం సాధించాలి. సంధ్య పోషించిన పాత్ర కొత్తగా ఉంటుంది. తారక్ పొన్నప్ప అయితే అందరినీ భయపెట్టేస్తాడు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సర్ ప్రైజింగ్‌గా ఉంటాయి. మ్యూజిక్, ఆర్ఆర్ అద్భుతంగా కుదిరింది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను’ అని అన్నారు.

త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ .. ‘నిర్మాతల కష్టం నాకు ఇప్పుడిప్పుడు అర్థం అవుతోంది. సినిమా తీయడం కంటే ఆడియెన్స్ ముందుకు తీసుకు రావడం మరింత కష్టంగా మారింది. నిర్మాతగా కంటే దర్శకుడిగా ఉండటమే బెటర్ అనిపిస్తోంది. కానీ నిర్మాణం అనేది నాకు ప్యాషన్. నిర్మాతగా నా ఈ జర్నీని ఎంజాయ్ చేశాను. మేం ఓపెన్ చేసిన బుకింగ్స్ అన్ని చోట్లా ఫుల్ అవుతున్నాయి. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్‌ని ఎవ్వరూ ఊహించరు. క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ‘మేం వయసుకు వచ్చాం’ తర్వాత నేను మళ్లీ అలాంటి ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత నాకు మళ్లీ ఓ అద్భుతమైన ప్రేమ కథ తట్టింది. అదే ‘అనకాపల్లి’. ఇందులోని ఫ్యామిలీ డ్రామా గొప్పగా ఉంటుంది. విక్రమ్ ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాడు. ఈ సినిమాతో విక్రమ్‌కి మంచి పేరు వస్తుంది. సంధ్య అద్భుతంగా నటించింది. తారక్ పొన్నప్ప అందరినీ భయపెడతాడు. మా నిర్మాత నాయుడు కూడా ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించాడు. ‘అనకాపల్లి’ సినిమాని అనకాపల్లిలో ప్రదర్శించాం. అక్కడ మాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘అనకాపల్లి’ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నిర్మాత కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ .. ‘‘అనకాపల్లి’ చిత్రంలో విక్రమ్ చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమా కోసం విక్రమ్ చాలా కష్టపడ్డాడు. సంధ్య, త్రినాథరావు, తారక్ పొన్నప్ప, ఇంద్రజ ఇలా అందరి పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. అక్టోబర్ 2న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

సంధ్య వశిష్ట మాట్లాడుతూ .. ‘‘అనకాపల్లి’ చిత్రం అక్టోబర్ 2న రాబోతోంది. ఇంటెన్స్, లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాగా మా సినిమా రానుంది. మా మూవీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

Anakapalli’s Interval and Climax Will Be Surprising: Lagadapati Sridhar

Anakapalli Set for Worldwide Release on October 2; Hope Audiences Watch and Support the Film: Thrinadha Rao Nakkina
 
The raw and rustic film ‘Anakapalli’, produced by Kandregula Naidu and Thrinadha Rao Nakkina under the banners of Bhavya Sri Movie Makers and Nakkina Narratives, features Vikram Sahidev, Sandhya Vasishta and Tarak Ponnappa in prominent roles, alongside Thrinadha Rao Nakkina and Kandregula Naidu. The film is directed by Khagesh Tammineni, with Thrinadha Rao Nakkina providing the story and screenplay. Kandregula Kumar Raja serves as co-producer.
 
The film is scheduled for a worldwide theatrical release on October 2. Ahead of its release, the team interacted with the media on Wednesday and shared their experiences of making the film and their expectations for its theatrical run.
 
Speaking at the media meet, Lagadapati Sridhar said , “‘Anakapalli’ is arriving on October 2. The film was originally supposed to release in August, but we screened it for several people, took their suggestions and made further improvements.
 
I would like to thank Thrinadha Rao Nakkina garu for approaching our Vikram for this film. I had asked him a long time ago to make a film for me, and I am grateful to him for giving Vikram such a wonderful opportunity. ‘Anakapalli’ deserves to become a big success, especially considering the hard work Naidu garu has put in and his passion for the project.
 
Sandhya’s character will be something new, while Tarak Ponnappa will frighten the audience with his performance. The interval sequence and climax will be surprising. The music and background score have also come out exceptionally well. I believe this film will appeal to audiences.”
 
Thrinadha Rao Nakkina said, “I am beginning to understand the challenges faced by producers. Bringing a film to audiences has become more difficult than making one. At times, I feel being a director is easier than being a producer, but filmmaking and production are both passions of mine. I have thoroughly enjoyed this journey as a producer. The bookings we have opened are filling up across locations. Nobody will be able to predict the twist at the interval, and the climax will be highly emotional.
 
After ‘Mem Vayasuku Vacham’, I did not make another feel-good love story like that. After all these years, I have come up with another wonderful love story, and that is ‘Anakapalli’. The family drama in this film is particularly good.
 
Vikram worked extremely hard for this project, and I believe the film will bring him recognition. Sandhya has delivered a wonderful performance, while Tarak Ponnappa will scare everyone. Our producer Naidu has also played a good role in the film. We screened ‘Anakapalli’ in Anakapalli, and the response there was fantastic. The film is set for a worldwide release on October 2. I hope everyone watches and supports it.”
 
Producer Kandregula Naidu said, “‘Anakapalli’ will present Vikram in a completely new look. He worked very hard for this film. The characters played by Sandhya, Thrinadha Rao Nakkina, Tarak Ponnappa and Indraja will all appeal to audiences. Our film is arriving on October 2, and I hope everyone watches and supports it.”
 
Sandhya Vasishta said , “‘Anakapalli’ is arriving on October 2. Our film combines intensity, love, family emotions and action drama. I believe it will appeal to audiences.”

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘తత్వం’లోని ఉత్కంఠ అందరికి థ్రిల్ల్‌ను కలిగిస్తుంది: దర్శకుడు అర్జున్‌ కోలా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘అనకాపల్లి’ ఇంటర్వెల్, క్లైమాక్స్ సర్ప్రైజింగ్‌గా ఉంటాయి – మీడియా మీట్‌లో లగడపాటి శ్రీధర్

‘అనకాపల్లి’ ఇంటర్వెల్, క్లైమాక్స్ సర్ప్రైజింగ్‌గా ఉంటాయి – మీడియా మీట్‌లో లగడపాటి శ్రీధర్

by Maari
September 30, 2026
0

‘తత్వం’లోని ఉత్కంఠ అందరికి థ్రిల్ల్‌ను కలిగిస్తుంది: దర్శకుడు అర్జున్‌ కోలా

‘తత్వం’లోని ఉత్కంఠ అందరికి థ్రిల్ల్‌ను కలిగిస్తుంది: దర్శకుడు అర్జున్‌ కోలా

by Maari
September 30, 2026
0

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

by Maari
September 30, 2026
0

JAAN ఫస్ట్ లుక్: ప్రేమ, అనుబంధంతో కూడిన హృదయస్పర్శ కథ

JAAN ఫస్ట్ లుక్: ప్రేమ, అనుబంధంతో కూడిన హృదయస్పర్శ కథ

by Maari
September 25, 2026
0

దోబుచులాటేలరా మూవీ రివ్యూ.. ఫ్యామిలీతో హాయిగా నవ్వుకునే మూవీ

దోబుచులాటేలరా మూవీ రివ్యూ.. ఫ్యామిలీతో హాయిగా నవ్వుకునే మూవీ

by Maari
September 23, 2026
0

జాతీయ అవార్డులు అందుకున్న’కమిటీ కుర్రోళ్లు’బృందం

జాతీయ అవార్డులు అందుకున్న’కమిటీ కుర్రోళ్లు’బృందం

by Maari
September 23, 2026
0

‘ఆదర్శ కుటుంబం – AK47’ విడుదల తేదీ వాయిదా.. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!

‘ఆదర్శ కుటుంబం – AK47’ విడుదల తేదీ వాయిదా.. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!

by Maari
September 22, 2026
0

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

by Maari
September 22, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.