• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, February 14, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

పతంగ్‌ నుంచి అందాల తారకాసి రాకాసి లిరికల్‌ సాంగ్‌ విడుదల

Maari by Maari
August 8, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
పతంగ్‌ నుంచి అందాల తారకాసి రాకాసి లిరికల్‌ సాంగ్‌ విడుదల

Share and Enjoy !

Shares
Twitter

భార‌తీయ సినిమా చరిత్రలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్ష‌కులు చూసి వుంటారు. కాని తొలిసారిగా ప‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి ద‌ర్శ‌కుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు. మ‌రికొంత మంది నూత‌న న‌టీన‌టుల‌తో పాటు ప్ర‌ముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన హే హలో నమస్తే హైదరాబాద్‌ సాంగ్‌కు, చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి అందాల తారకాసి. రాకాసి.. నా గుండె కోసి కోసి కోరికేయకే.. అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్‌. జోస్‌ జిమ్మి సంగీతం అందించిన ఈ పాటను జెస్సీ గిఫ్ట్‌, ఎమ్‌.ఎమ్‌.మానసి ఆలపించారు. శ్రీమణి లిరిక్స్‌ అందించారు. దర్శకుడు మాట్లాడుతూ యూత్‌ఫుల్‌ మెలోడిగా సాంగ్‌గా తెరకెక్కిన ఈ సాంగ్‌ యూత్‌తో పాటు అందరిన్ని అలరిస్తుంది. ఈ పాట మెలోడి సాంగ్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలబడుతుందనే నమ్మకం వుంది. క్యాచీ లిరిక్స్‌తో.. ఫ్రెష్‌ ట్యూన్‌తో ఈ పాట మెస్మరైజ్‌ చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు’ అన్నారు క్రియేటివ్‌ నిర్మాత నాని మాట్లాడుతూ ‘ఈ సినిమా థియేటర్‌లో యూత్‌ఫెస్టివల్‌లా వుంటుంది. కొత్త‌వాళ్ల‌తో చేసిన మా సినిమా కొత్త‌గా వుండ‌టంతో పాటు చాలా పెద్ద సినిమా క్వాలిటీతో వుంటుంది అన్నారు. ఈ సినిమాకు క‌థే హీరో. ఈ చిత్రానికి జోస్ జిమ్మి అద్భుత‌మైన పాట‌లు ఇచ్చాడు. పాట వింటూంటే అంద‌రిలో పాజిటివ్ వైబ్స్ క‌లుగుతాయి. త‌ప్ప‌కుండా మా ప‌తంగ్ చిత్రం అన్నివ‌ర్గాల వారిని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది అని తెలిపారు.

‘Andala Tarakasi’ song from ‘Patang’ is so enjoyable and cute!

‘Patang’, starring Pranav Kaushik, Preethi Pagadala and Vamsi Pujit in lead roles, is a rare sports comedy with kite-flying as its touchstone. Producers Vijay Sekhar Anne, Sampath Maka, and Suresh Kothinti are bankrolling it on Cinematic Elements and Rishan Cinemas banners. Director Praneeth Prattipati has handled the genre by thoroughly understanding its nuances.

The makers are glad to release a lovely song titled ‘Andala Tarakasi’, rendered by the super-talented Jassie Gift and MM Manasi. Jose Jimmy’s tune is enjoyable. Sreemani’s lyrics are peppered with creative language, a hybrid of Telugu and English. The choreography is natural, while the vibe of the song is cute.

Renowned singer and actor SP Charan also plays a pivotal part in this enjoyable entertainer. The recently wrapped-up film has already generated buzz with its ‘Hey Hello Namaste Hyderabad’ song and Teaser. The latest track, ‘Andala Tarakasi’, is tuneful and catchy.

Creative producer Naani Bandreddi described Patang as a “youth festival on screen”. He emphasized the film’s fresh cast, big-screen quality, and engaging story. Nani also praised Jose Jimmy’s music, stating that the songs have a positive impact on listeners. The team is confident that ‘Patang’ will entertain audiences of all ages.

‘Patang’ is gearing up for a Dussehra release.

Cast:

Pranav Kaushik, Preethi Pagadala, Vamsi Pujit and others.

Crew:

Cinematographer: Shakthi Aravind, Music: Jose Jimmy, Editor: Chanakya Reddy, Production Designer: Venkat Saathavahana, Costume Designer: Meghana Saathavahana, Lyricist: Shreemani,

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

రాకింగ్ స్టార్ య‌శ్‌ భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ చిత్రం ప్రారంభం

Next Post

ఎంగేజింగ్ సైంటిఫిక్ థ్రిల్లర్… సింబా

Next Post
ఎంగేజింగ్ సైంటిఫిక్ థ్రిల్లర్… సింబా

ఎంగేజింగ్ సైంటిఫిక్ థ్రిల్లర్… సింబా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

by Maari
February 14, 2026
0

Review: A Beautiful Breakup

Review: A Beautiful Breakup

by Maari
February 13, 2026
0

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

by Maari
February 13, 2026
0

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

by Maari
February 13, 2026
0

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.