హీరో సత్యదేవ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్‌తో తొలి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టిన ‘కృష్ణమ్మ’.
వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై...
















