ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘టిల్లు స్క్వేర్’ ఉంటుంది: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర బృందం
ఈమధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీక్వెల్ అంటే 'టిల్లు స్క్వేర్' అని చెప్పవచ్చు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'డీజే టిల్లు'...

















