యం.యం.కీరవాణి చేతుల మీదుగా “షరతులు వర్తిసాయి” నుంచి ‘కాలం సూపుల గాలంరా..’ లిరికల్ సాంగ్ విడుదల
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం "షరతులు వర్తిస్తాయి". కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల,...

















