“మిస్టర్ ఇడియట్” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేసిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా "మిస్టర్ ఇడియట్". ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్...

















