ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చూడని కథ, క్యారెక్టర్లను ‘మంగళవారం’లో అజయ్ భూపతి చూపిస్తున్నారు – పాయల్ రాజ్పుత్
'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన కథానాయిక పాయల్ రాజ్పుత్. తెలుగుకు తనను పరిచయం చేసిన అజయ్ భూపతి దర్శకత్వంలో మళ్ళీ ఆమె నటించిన సినిమా 'మంగళవారం'....

















