‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు
‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు అర్జున్ అంబటి హీరోగా ‘గణపర్తి శ్వేత’ సమర్పణలో ‘స్వయంభూ క్రియేషన్స్’...

















