• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, July 7, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“చెన్నై లవ్ స్టోరీ “టీమ్ సమక్షంలో ఘనంగా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్

Maari by Maari
July 7, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
“చెన్నై లవ్ స్టోరీ “టీమ్ సమక్షంలో ఘనంగా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్

Share and Enjoy !

Shares
Twitter

కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఈ రోజు హైదరాబాద్ ఎఫ్ ఎన్ సీసీ లో చెన్నై లవ్ స్టోరీ మూవీ టీమ్ సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం, ప్రొడ్యూసర్, డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ధీరజ్ మొగిలినేని, డైరెక్టర్ రవి నంబూరి, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఎస్ కేఎన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా

ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – మా మిత్రుడు ఎస్ కే ఎన్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. ఏడాదికి రెండు చిత్రాలు నిర్మించాలి. ఇండస్ట్రీకి మంచి హిట్ సినిమాలు అందించాలి. అన్నారు.

హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ – ఎస్ కేఎన్ గారు ఇలాగే ప్రతి పుట్టినరోజు హ్యాపీగా జరుపుకోవాలి. మరెన్నో మంచి చిత్రాలు నిర్మించాలి. ఆ చిత్రాల్లో మాలాంటి వాళ్లకు అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ – నా మిత్రుడు ఎస్ కేఎన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ నెల 24న చెన్నై లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని ఎస్ కేఎన్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తాం. అన్నారు.

హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ – మనం మంచి మూవీస్ చేద్దాం డార్లింగ్ అని ఎస్ కేఎన్ గతంలోనే చెప్పేవారు. ఆయన చెప్పినట్లే మంచి మూవీస్ చేస్తున్నారు. ఎస్ కేఎన్ ఇంకా గ్రాండ్ బర్త్ డే ఈవెంట్స్ జరుపుకోవాలని కోరుకుంటున్నా. ఆయన నిర్మించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ ఘన విజయం సాధించాలి. అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – ఎస్ కేఎన్ గారు ప్రతి బర్త్ డే ను ఇలాగే గ్రాండ్ జరుపుకోవాలి. ఆయన నుంచి మరిన్ని సక్సెస్ పుల్ మూవీస్ రావాలి. ఆయన టైమింగ్ లో ఎలాంటి మార్పు ఉండకూడదు. ఇంకా మరింత ఎనర్జీతో ఆయన కెరీర్ కొనసాగించాలని కోరుకుంటున్నా. అన్నారు.

కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – నేను జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించా. పీఆర్ఓగా పనిచేశా. పాత్రికేయ మిత్రుల్లో ఒకరిగా మీ స్నేహాన్ని పొందా. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఈ వేదిక మీద నిలబడ్డా. ఈ జర్నీలో ప్రతి సందర్భంలో జర్నలిస్ట్ మిత్రులు నా తోడుగా ఉన్నారు. మీరు లేకుండా నా సక్సెస్ లేదు. బేబి కల్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న మూడేళ్ల తర్వాత ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అనే క్లాసిక్ బ్లాక్ బస్టర్ తో మీ ముందుకు రాబోతున్నాం. అన్నారు.

Chennai Love Story Team Celebrates Cult Producer SKN’s Birthday in Grand Style

Cult producer SKN celebrated his birthday in a grand manner today in the presence of the Chennai Love Story team at FNCC, Hyderabad. The celebrations were attended by lead actor Kiran Abbavaram, producer and writer Sai Rajesh, producer Dheeraj Mogilineni, director Ravi Namburii, actress Sri Gouri Priya, and several other members of the film’s team. The team cut a cake and extended their heartfelt birthday wishes to SKN.

Producer Dheeraj Mogilineni said, “I wish my dear friend SKN many more wonderful birthdays. I hope he produces at least two films every year and continues to deliver blockbuster entertainers to the industry.”

Actress Sri Gouri Priya said, “I wish SKN garu many more happy birthdays like this. May he continue producing many successful films and provide opportunities to talented newcomers like us.”

Director Sai Rajesh said, “Happy Birthday to my friend SKN. We are celebrating his special day today, and on the 24th of this month, we hope to present him with the biggest birthday gift by delivering a blockbuster with Chennai Love Story.”

Actor Arun Adith said, “SKN always used to tell me, ‘Let’s make good films, darling.’ Today, he is living by those words and producing quality cinema. I wish him many more grand birthday celebrations, and I hope Chennai Love Story becomes a huge success.”

Actor Kiran Abbavaram said, “I wish SKN garu celebrates every birthday with the same grandeur. I hope he continues delivering many more successful films. I also wish that his impeccable timing and infectious energy remain unchanged as he achieves even greater milestones in his career.”

Speaking at the event, cult producer SKN said, “I began my career as a journalist and later worked as a PRO. During those years, I earned the friendship and support of many media professionals. Today, I stand here as a producer, and throughout this journey, the media has stood firmly by my side. My success would not have been possible without your encouragement. Three years after delivering the cult blockbuster Baby, we are now coming before audiences with Chennai Love Story, a film we believe will become a classic blockbuster.”

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న “రోమాంచకం” మూవీ గ్లింప్స్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

“చెన్నై లవ్ స్టోరీ “టీమ్ సమక్షంలో ఘనంగా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్

“చెన్నై లవ్ స్టోరీ “టీమ్ సమక్షంలో ఘనంగా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్

by Maari
July 7, 2026
0

భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న “రోమాంచకం” మూవీ గ్లింప్స్ విడుదల

భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న “రోమాంచకం” మూవీ గ్లింప్స్ విడుదల

by Maari
July 6, 2026
0

జూలై 10 వస్తున్నాం.. మనవాడు కొడుతున్నాడు.. ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కింగ్ నాగార్జున

జూలై 10 వస్తున్నాం.. మనవాడు కొడుతున్నాడు.. ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కింగ్ నాగార్జున

by Maari
July 6, 2026
0

“చెన్నై లవ్ స్టోరీ” సినిమా మాకు ప్రశంసలు తీసుకొచ్చి, మా బ్యానర్స్ కు ఒక మార్క్ క్రియేట్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. – కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

“చెన్నై లవ్ స్టోరీ” సినిమా మాకు ప్రశంసలు తీసుకొచ్చి, మా బ్యానర్స్ కు ఒక మార్క్ క్రియేట్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. – కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

by Maari
July 6, 2026
0

‘అమీర్ లోగ్’ లాంటి సినిమాలు ఆడితేనే తెలుగు పరిశ్రమ గర్వంగా తలెత్తుకుని తిరుగుతుంది.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వంశీ నందిపాటి

‘అమీర్ లోగ్’ లాంటి సినిమాలు ఆడితేనే తెలుగు పరిశ్రమ గర్వంగా తలెత్తుకుని తిరుగుతుంది.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వంశీ నందిపాటి

by Maari
July 6, 2026
0

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

by Maari
July 6, 2026
0

రాంజీ డాట్: టాలీవుడ్‌లో క్రియేటివ్ విజువల్స్‌ను పునర్నిర్వచిస్తున్న వీఎఫ్ఎక్స్ (VFX) సూపర్‌వైజర్

రాంజీ డాట్: టాలీవుడ్‌లో క్రియేటివ్ విజువల్స్‌ను పునర్నిర్వచిస్తున్న వీఎఫ్ఎక్స్ (VFX) సూపర్‌వైజర్

by Maari
July 4, 2026
0

‘VISA – వింటారా సరదాగా’ రెండో గీతం ‘చింగారి’కి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన

‘VISA – వింటారా సరదాగా’ రెండో గీతం ‘చింగారి’కి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన

by Maari
July 2, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.