కపిల్ దేవ్, వీరేంధ్ర సెహ్వాగ్, సురేష్ రైనా, దిల్ రాజు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం అయిన టాలీవుడ్ ప్రో లీగ్
భారతీయులకు క్రికెట్, సినిమానే ఎంటర్టైన్మెంట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఈ›రెంటికి విడదీయలేని అనుబంధం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నటునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వంశీ...

















