యాక్షన్ ప్యాక్డ్ ‘లీడర్’: ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టిన లెజెండ్ శరవణన్ టీజర్!
తొలి సినిమా 'ది లెజెండ్'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన లెజెండ్ శరవణన్ ఇప్పుడు మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న...

















