‘మల్లేశం’, ‘బలగం’, ‘కోర్ట్’ తరహా భావోద్వేగాలతో సాగే కామన్ మ్యాన్ కథనే ‘సారంగపాణి జాతకం’ : హీరో ప్రియదర్శి
వరుస విజయాలతో ప్రియదర్శి మంచి ఊపు మీద ఉన్నారు. ఆయన హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ...

















