ప్రేమ, స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కంప్లీట్ ప్యాకేజ్ సినిమా “దిల్ రూబా” – మూవీ రిలీజ్ క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ లో హీరో కిరణ్ అబ్బవరం
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని...

















