• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Thursday, June 11, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

వైభవోపేతంగా జరిగిన ఫిలిం ఫైనాన్సర్ బంగారు బాబు కుమారుడి వివాహ మహోత్సవం

Maari by Maari
April 13, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
వైభవోపేతంగా జరిగిన ఫిలిం ఫైనాన్సర్ బంగారు బాబు కుమారుడి వివాహ మహోత్సవం

Share and Enjoy !

Shares
Twitter

ఫార్మా రంగానికి చెందిన ఇద్దరు పారిశ్రామిక దిగ్గజాలు వియ్యమందితే ఆ వివాహ మహోత్సవం ఎంత ఘనంగా ,ఎంత వైభవోపేతంగా జరుగుతుందో చెప్పటానికి వేదికగా నిలిచింది హైదరాబాదులోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్. ఏప్రిల్ 12 (శనివారం) రాత్రి జరిగిన ఆ వివాహ వేడుకకు సినీ, రాజకీయ, ఫార్మా రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులు తరలి రావటం వియ్యమందిన ఆ ఇద్దరు ప్రముఖుల పలుకుబడి, ప్రాభవాలకు నిదర్శనంగా నిలుస్తుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నెన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు ఫైనాన్స్ చేసిన ప్రముఖ ఫిలిం ఫైనాన్షియర్ ఆర్. సెక్యూర్డ్ ఫైనాన్స్ అధినేత బంగారు బాబు (ఈవీ రెడ్డి రాజారెడ్డి) చిన్న కుమారుడు క్రాంతి రెడ్డి వివాహ మహోత్సవం ప్రపంచ ఫార్మారంగంలో గొప్ప వ్యక్తిగా, శక్తిగా ఎదిగి వేలాది మందికి జీవనోపాధి కల్పించిన పారిశ్రామిక దిగ్గజం బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత సీతారామిరెడ్డి – రామ సీత దంపతుల కుమార్తె శిరీషతో వైభవోపేతంగా జరిగింది. కాగా బంగారు బాబుకు సినిమా రంగంతో ఉన్న విశేష అనుబంధం నేపథ్యంలో ఈ వివాహ వేడుకకు ఎందరెందరో సినీ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులకు శుభాశీస్సులు అందజేశారు. ప్రముఖ నటీనటులు డాక్టర్ మురళీమోహన్, నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, సహజనటి జయసుధ, ప్రముఖ నటులు, నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి, సాయికుమార్, రఘు బాబు, దాసరి అరుణకుమార్, తదితరులతోపాటు అగ్రశ్రేణి నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, కే.ఎస్. రామారావు, సి. కళ్యాణ్, సునీల్ నారంగ్, జెమినీ కిరణ్ ,మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవి, యెర్నేని నవీన్, లగడపాటి శ్రీధర్, డాక్టర్ వెంకటేశ్వరరావు, కే.ఎల్. కుమార్ చౌదరి, కే. అచ్చిరెడ్డి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్, బండ్ల గణేష్ తదితరులు హాజరయ్యారు. వీరితోపాటు ప్రముఖ దర్శకులు సుకుమార్, హరీష్ శంకర్, ఎస్ వి కృష్ణారెడ్డి, రేలంగి నరసింహారావు, బి.గోపాల్ వంటి దిగ్గజ దర్శకులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. అలాగే ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ ,ఎన్టీవీ అధినేత చౌదరి తో పాటు వైజాగ్ ఎంపీ భరత్, కడప ఎమ్మెల్యే శ్రీమతి మాధవి రెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తమ పట్ల అభిమానంతో ఈ వివాహ మహోత్సవానికి విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు అందరికీ బంగారు బాబు కృతజ్ఞతలు తెలియజేశారు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

“రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య ‘షష్టి పూర్తి’ చూడండి .. డెఫినెట్ గా బావుంటుంది.” – ‘మాస్ మహారాజా‘ రవితేజ

Next Post

సి.ఎం.ఆర్ లెగసీ ఆఫ్ జ్యువలరీ వెబ్ సైట్, క్యారెట్ కాయిన్ ను సింగర్ సునీత, యాంకర్ సుమ చేతుల మీదుగా ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సరికొత్త కంటెంట్ తో త్వరలో రిలీజ్ కు వస్తున్న “సాV3” సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుంది – డైరెక్టర్ కృష్ణమాయ

సరికొత్త కంటెంట్ తో త్వరలో రిలీజ్ కు వస్తున్న “సాV3” సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుంది – డైరెక్టర్ కృష్ణమాయ

by Maari
June 11, 2026
0

జూన్ 12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’

జూన్ 12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’

by Maari
June 1, 2026
0

సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు వేడుకలు

సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు వేడుకలు

by Maari
June 1, 2026
0

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్, స్పెషల్ సాంగ్స్ లాంచ్

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్, స్పెషల్ సాంగ్స్ లాంచ్

by Maari
May 31, 2026
0

ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “సాV3” మూవీ…

ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “సాV3” మూవీ…

by Maari
May 31, 2026
0

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్

by Maari
May 31, 2026
0

భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్.మహానంది గ్లోబల్ అవార్డు

భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్.మహానంది గ్లోబల్ అవార్డు

by Maari
May 29, 2026
0

Trikala Movie Review: ఆకట్టుకునే డార్క్ ఫాంటసీ చిత్రం… త్రికాల

Trikala Movie Review: ఆకట్టుకునే డార్క్ ఫాంటసీ చిత్రం… త్రికాల

by Maari
May 29, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.