‘రోటి కపడా రొమాన్స్’ టీమ్‌ను చూస్తుంటే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా రోజులు గుర్తొస్తున్నాయి: మాస్ కాదాస్ విశ్వక్ సేన్
‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా...

















