• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, August 25, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

బకాసుర రెస్టారెంట్… ఎంగేజింగ్ హంగర్ కామెడీ

Maari by Maari
August 8, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, Reviews, special, sports
0
బకాసుర రెస్టారెంట్… ఎంగేజింగ్ హంగర్ కామెడీ

Share and Enjoy !

Shares
Twitter

ప్రముఖ కమెడియన్స్ అందరూ లీడ్ రోల్ పోషించి… ఆడియన్స్ ను అలరించాలని చూస్తున్నారు.
కమెడియన్ ప్రవీణ్ ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు చేశాడు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో బకాసుర రెస్టారెంట్ అనే ఒక సినిమా రూపొందించారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ జరిగినప్పటి నుంచి ఈ సినిమా మీద అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు వైవాహర్ష టైటిల్ రోల్ అని చెప్పడంతో సినిమా ఎలా ఉండబోతుందో అని అందరూ ఎదురు చూశారు. ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత ఇది హంగర్ కామెడీ అనే కొత్త జానర్‌తో రాబోతోందని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా ? లేదా? అనేది రివ్యూలో చూద్దాం పదండి.

కథ:
పరమేష్ (కమెడియన్ ప్రవీణ్) ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. నిజానికి అతనికి ఒక హోటల్ పెట్టి బిజినెస్ చేయాలని ఉంటుంది, కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఇష్టం లేకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. పరమేష్ ఇద్దరు అనాధ కుర్రాళ్లను తానే పోషిస్తూ ఉంటాడు. ఇక ఈ ముగ్గురితో పాటు మరో ఇద్దరు కూడా అదే బ్యాచిలర్ రూంలో ఉంటారు. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరందరూ కలిసి ఒక ఘోస్ట్ హంటింగ్ యూట్యూబ్ ఛానల్ మొదలు పెడతారు. అందులో భాగంగా ఒక బంగ్లాకి వెళ్ళినప్పుడు ఒక చేతబడికి సంబంధించిన పుస్తకం దొరుకుతుంది. అందులో ప్రయోగాలు చేస్తుండగా 200 ఏళ్ల క్రితం చనిపోయిన బక్క సూరి అలియాస్ బకాసురుడు (వైవాహర్ష) ఆత్మ నిద్రలేస్తుంది. ఒక చికిత్స కోసం హైదరాబాద్ వచ్చిన అంజి (షైనింగ్ ఫణి) శరీరంలో దూరుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? అంజి శరీరం నుంచి బకాసురుడి ఆత్మ బయటకు వచ్చిందా? లేదా? ప్రవీణ్ తాను స్టార్ట్ చేయాలనుకున్న రెస్టారెంట్ స్టార్ట్ చేస్తాడా? చివరికి ఏం జరిగింది అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ:
ఇదేదో కొత్త కథ. హంగర్ కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా ఓపెనింగ్‌తోనే అసలు ఏం జరగబోతోంది అనే విషయం ఈజీగా అర్థమయిపోయేలా చాలా సరళంగా రాసుకున్నాడు. స్క్రీన్‌ప్లేతో కూడా పెద్దగా మ్యాజిక్ చేయాలి అనే ప్రయత్నం చేయకుండా, సూటిగా చెప్పాలనుకున్న కాన్సెప్ట్‌ని చెప్పే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ముందుగా క్యారెక్టర్‌లను పరిచయం చేసి కథలోకి చాలా త్వరగానే తీసుకువెళ్లాడు. ఫస్ట్ హాఫ్ త్వరగా ముగించి… తర్వాత సెకండ్ హాఫ్ మాత్రం కథను వేగంగా నడిపించాడు. అలా మొత్తం మీద ఫస్ట్ హాఫ్… సెకండ్ హాఫ్‌లో నవ్వించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ముఖ్యంగా ఉప్పల్ బాలు బ్యాచ్ ట్రాక్ వర్కౌట్ అయింది. డైరెక్టర్ పురాణాల మీద పెద్దలు చెప్పే మాటల మీద చాలా రీసెర్చ్ చేసి ఈ సినిమా కథ రాసుకున్నాడు అనిపించింది.

ప్రవీణ్ ఎప్పటిలాగే తనదైన శైలిలో నటించాడు. ఒకరకంగా సినిమా మొత్తాన్ని భుజాల మీద వేసుకొని నడిపించాడు. అతని తర్వాత అంతలా నటించే స్కోప్ ఉన్న పాత్ర ఫన్ బకెట్ ఫణికి దక్కింది. వైవా హర్ష కనిపించే అంతసేపు ఆకట్టుకున్నాడు. అలాగే మిగతా పాత్రలలో నటించిన కుర్రాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సినిమాలో మిగతా పాత్రధారులు అందరూ పరిధి మేరకు నటించారు. ఇక ఈ సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే, వికాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఇరగదీశాడు. ఒక స్టార్ హీరో సినిమాకి కొట్టినట్టు కొట్టాడు. సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. ఓవరాల్ గా.. ఇదొక ఎంగేజింగ్ హంగర్ కామెడీ. గో అండ్ వాచ్ ఇట్..!!!

రేటింగ్: 3

Share and Enjoy !

Shares
Twitter
Tags: Bakasura Restaurant movie Telugu ReviewComedian PraveenTelugu Entertainment
Previous Post

బ్రహ్మాండ మూవీ నుండి ‘ఏమైనాదే పిల్ల’ సాంగ్ రిలీజ్..

Next Post

“K-ర్యాంప్” సినిమా నుంచి ‘ఓనమ్’ లిరికల్ సాంగ్ రిలీజ్

Next Post
“K-ర్యాంప్” సినిమా నుంచి ‘ఓనమ్’ లిరికల్ సాంగ్ రిలీజ్

"K-ర్యాంప్" సినిమా నుంచి 'ఓనమ్' లిరికల్ సాంగ్ రిలీజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

by Maari
August 24, 2026
0

దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదగా “జయహో జనార్ధన” ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్

దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదగా “జయహో జనార్ధన” ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్

by Maari
August 23, 2026
0

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని హుషార్‌ పిట్టలు మరోసారి నిరూపించింది: నిర్మాత వెంకట్‌ యాదవ్‌

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని హుషార్‌ పిట్టలు మరోసారి నిరూపించింది: నిర్మాత వెంకట్‌ యాదవ్‌

by Maari
August 22, 2026
0

ఆకట్టుకునే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌… ది రెడ్ బ్యాగ్ (The Red Bag Movie Review)

ఆకట్టుకునే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌… ది రెడ్ బ్యాగ్ (The Red Bag Movie Review)

by Maari
August 21, 2026
0

ఇరుముడి మూవీ రివ్యూ (Irumudi Review): బలమైన పాయింట్ ఉన్నా.. సాగతీత, రొటీన్ స్క్రీన్‌ప్లేతో నిరాశపరిచిన థ్రిల్లర్!

ఇరుముడి మూవీ రివ్యూ (Irumudi Review): బలమైన పాయింట్ ఉన్నా.. సాగతీత, రొటీన్ స్క్రీన్‌ప్లేతో నిరాశపరిచిన థ్రిల్లర్!

by Maari
August 21, 2026
0

అమీర్ లోగ్…. పక్కా హైదరాబాద్ ఫ్లేవర్ ఎంటర్ టైనర్

అమీర్ లోగ్…. పక్కా హైదరాబాద్ ఫ్లేవర్ ఎంటర్ టైనర్

by Maari
August 21, 2026
0

వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్

వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్

by Maari
August 21, 2026
0

‘EPIC – FIRST SEMESTER’ నుంచి హృదయాలను హత్తుకునే మూడో గీతం ‘మనసా వాచా’

‘EPIC – FIRST SEMESTER’ నుంచి హృదయాలను హత్తుకునే మూడో గీతం ‘మనసా వాచా’

by Maari
August 20, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.