• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఆకాశంలో ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్న బండారు విజయలక్ష్మి

admin by admin
August 15, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, Politics, Politics, special
0
ఆకాశంలో ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్న బండారు విజయలక్ష్మి
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించిన ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో అలయ్ బలై ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ మరియు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి గారు సగర్వంగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ప్రముఖంగా ప్రదర్శించేలా పౌరులను ప్రోత్సహిస్తూ తద్వారా జాతీయ ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ‘హర్ ఘర్ తిరంగ’ను డిజైన్ చేశారు. దేశభక్తిని చాటుకునే ఈ కార్యక్రమంలో భాగంగా బండారు విజయ లక్ష్మీ గారు ఆమె టీం ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమాన్ని ‘హర్ జఘా తిరంగా’గా మార్చారు. ఈ రోజు జాతీయ జెండాను ప్రదర్శించడానికి ఇండిగో విమానంలో ఆకాశంలోకి వెళ్లారు. ఈ ఆలోచన రాగానే దానిని కార్యరూపం దాల్చేలా చేసి, అందుకు అమూల్యమైన సహకారం అందించిన రామ్మోహన్ నాయుడుగారికి మరియు ఇండిగో గ్రూప్‌కు మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బండారు విజయ లక్ష్మీ పేర్కొన్నారు.

Bandaru Vijaya Laxmi Ji Celebrates ‘Har Ghar Tiranga’ Program with Indigo Flight Tribute

Bandaru Vijaya Laxmi Ji, Chairperson of the Alai Balai Foundation and State Spokesperson for BJP Telangana, proudly participated in the ‘Har Ghar Tiranga’ program, as initiated by Prime Minister Narendra Modi Ji. This initiative aimed to promote national pride and unity by encouraging citizens to display the national flag prominently.

In a remarkable display of patriotism, Bandaru Vijaya Laxmi Ji and her team transformed the ‘Har Ghar Tiranga’ initiative into ‘Har Jagha Tiranga,’ taking to the skies in an Indigo flight today to showcase the national flag. This symbolic gesture highlighted India’s unity and pride, emphasizing the beauty and strength of our nation.

We extend our heartfelt gratitude to Rammohan Naidu Ji and the Indigo Group for their invaluable support in making this event possible.

Jai Hind!

Previous Post

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ‘డియర్ ఉమ’.. ఇండిపెండెన్స్ డే స్పెషల్ స్టిల్‌తో ఆకట్టుకుంటున్న సుమయా రెడ్డి

Next Post

బాల‌కార్మిక వ్య‌వ‌స్ధ, గంజాయి మాఫీయాపై బ్ర‌హ్మ‌స్త్రం… అభినవ్

Next Post
బాల‌కార్మిక వ్య‌వ‌స్ధ, గంజాయి మాఫీయాపై బ్ర‌హ్మ‌స్త్రం… అభినవ్

బాల‌కార్మిక వ్య‌వ‌స్ధ, గంజాయి మాఫీయాపై బ్ర‌హ్మ‌స్త్రం... అభినవ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

నేటి ట్రెండ్ కు తగ్గట్టు ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలి “కానిస్టేబుల్” ట్రైలర్ ఈవెంట్ లో సీనియర్ నటుడు డా: రాజేంద్ర ప్రసాద్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలి “కానిస్టేబుల్” ట్రైలర్ ఈవెంట్ లో సీనియర్ నటుడు డా: రాజేంద్ర ప్రసాద్

by admin
August 31, 2025
0

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

by admin
August 29, 2025
0

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

by admin
August 29, 2025
0

Review: బ్రహ్మాండ

Review: బ్రహ్మాండ

by admin
August 29, 2025
0

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

by admin
August 29, 2025
0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

by admin
August 28, 2025
0

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

by admin
August 28, 2025
0

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

by admin
August 26, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.