• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలతో బెల్లంకొండ బిజీ బిజీ..!

admin by admin
April 9, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, Politics, special
0
బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలతో బెల్లంకొండ బిజీ బిజీ..!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

టాలీవుడ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లుడు శీను, జయ జానకి నాయక, రాక్షసుడు వంటి హిట్‌ సినిమాలతో దూసుకుపోయాడు. ఈ సినిమాల్లో.. అతని నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా శ్రీనివాస్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి (2024) పది సంవత్సరాలు
పూర్తైంది.

మొదటి నుండి శ్రీనివాస్ తన సిక్స్-ప్యాక్ బాడీతో ప్రభాస్ మరియు అల్లు అర్జున్ వంటి స్టార్‌ హీరోల లీస్ట్‌లో
చేరిపోయాడు. ఇందుకు తన కఠినమైన వ్యాయామం, దినచర్యలు, తన అంకిత భావమే కారణం అని చెప్పాలి. ఫిట్‌నెస్ విషయంలో అతను చాలా నిబద్ధతతో ఉంటాడు.

ఇక ఈహీరో తన క్రేజ్‌ని పెంచుకోవాడనికి.. ఛత్రపతి సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. SS రాజమౌళి
తెరకెక్కించిన ఈ సినిమా అతనికి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం శ్రీనివాస్‌..14 రీల్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై వస్తున్న ‘టైసన్ నాయుడు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో
పూర్తి కానుంది. దీంతోపాటు షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్‌తో మరియు‌ మూన్‌షైన్ పిక్చర్స్‌తో చేతులు కలిపాడు.

వీటి కోసం..మునుపెన్నడూ చూడని లుక్‌లో శ్రీనివాస్‌ కనిపించనున్నాడు అని తెలుస్తుంది. ఇవీ అన్నీ కూడా
చాలా ప్రత్యకమైన కథలు అని, ఇవి అతని కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని క్రియేట్‌ చేస్తాయి అని అంటున్నారు.

యాక్షన్-ఓరియెంటెడ్ మరియు కంటెంట్-డ్రైవెన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. శ్రీనివాస్‌ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ ఈ సినిమాలు ఆయనకు మంచి కమ్‌ బ్యాక్‌ మూవీలు అవుతున్నాయి అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

Bellamkonda Sreenivas signs three back-to-back films; all set for action-packed extravaganza

Young actor Bellamkonda Sreenivas, known for his impressive skills of acting, has made a mark for himself in Telugu cinema. He carved his path to success with notable films like Alludu Seenu, Jaya Janaki Nayaka, and Rakshasudu. These movies not only showcased his talent but also resonated well with the audience. To our surprise, 2024 will mark a decade since his debut as an actor.

From the outset, Sreenivas has dedicated himself to maintaining a commendable physique through rigorous workout routines, joining the league of actors like Prabhas and Allu Arjun with his sculpted six-pack abs. His commitment to fitness adds to his on-screen appeal and versatility.

Expanding his horizons, Sreenivas recently ventured into Bollywood with the remake of SS Rajamouli’s Chatrapathi, marking his debut in Hindi cinema. While this brought him wider recognition, it also led to a hiatus in his Telugu film career post the release of Alludu Adhurs in 2021.

However, fans need not wait much longer, as the actor is gearing up for a comeback with three promising projects. Firstly, he is currently busy filming for Tyson Naidu under the banner of 14 Reels production house, and is directed by Sagar K Chandra. The film is currently underway and will be wrapped up soon. Secondly, he has joined hands with Shine Screens Productions for another exciting venture and also with Moonshine Pictures for two more projects.

What sets these films apart is their promise of presenting Sreenivas in never-before-seen avatars, each with a unique storyline. This signifies a new chapter in his career, where he aims to push boundaries and explore diverse roles.

As Bellamkonda Sreenivas prepares to grace the silver screen once again with back-to-back action-oriented and content-driven stories, fans are all set to witness his evolution as an actor and his contribution to Telugu cinema’s ever-growing legacy.

Previous Post

తొలి తెలంగాణ డిటెక్టివ్ సిరీస్ ‘వికటకవి’.. 50 శాతం చిత్రీకరణ పూర్తి

Next Post

నిహారిక కొణిదెల సమర్పణలో ‘కమిటీ కుర్రోళ్లు’ టైటిల్ పోస్టర్ విడుదల

Next Post

నిహారిక కొణిదెల సమర్పణలో ‘కమిటీ కుర్రోళ్లు’ టైటిల్ పోస్టర్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100  డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100 డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

by admin
July 1, 2025
0

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

by admin
June 29, 2025
0

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

by admin
June 27, 2025
0

కన్నప్ప… ఎమోషనల్ హిట్

కన్నప్ప… ఎమోషనల్ హిట్

by admin
June 27, 2025
0

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

by admin
June 26, 2025
0

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

by admin
June 26, 2025
0

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

by admin
June 26, 2025
0

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

by admin
June 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.