• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

మహా శివరాత్రి సందర్భంగా బ్లడ్ రోజస్ ఫస్ట్ లుక్ విడుదల !!!

admin by admin
February 25, 2025
in Cinema, deccanfilm.com, epaper, Latest News, Movies, news, special
0
మహా శివరాత్రి సందర్భంగా బ్లడ్ రోజస్ ఫస్ట్ లుక్ విడుదల !!!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో నాగన్న మరియు లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కె నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.

రంజిత్ రామ్, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాలో సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, రాజేంద్ర, జూనియర్ రేలంగీ, జగదీశ్వరి, మణి కుమార్ , ధ్రువ, అనిల్, క్రాంతి కిల్లి, ప్రగ్యా, నవిత, వైష్ణవి, ఆనంద్, లౌక్య, జబర్దస్త్ జీఎంఆర్, జబర్దస్త్ రాము, జబర్దస్త్ బాబు, ఈటీవీ జీవన్, రాధిక, మమత రెడ్డి తదితరులు నటించారు. దర్శకుడు ఎంజిఆర్ ఈ సినిమాను గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యే విధంగా చిత్రీకరణ చేశారు.

బ్లడ్ రోజస్ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ మరియు యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది, ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రసాద్ ల్యాబ్ లో జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కెమెరామెన్ బోగిరెడ్డి శివకుమార్ సంగీతం పెద్దపల్లి రోహిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్. ఈ చిత్రం దాదాపు షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది.

నటీనటులు:
రంజిత్ రామ్, అప్సర రాణి హీరో హీరోయిన్లు గా నటిస్తోన్న ఈ సినిమాలో సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, రాజేంద్ర, జూనియర్ రేలంగీ, జగదీశ్వరి, మణి కుమార్ , ధ్రువ, అనిల్, క్రాంతి కిల్లి, ప్రగ్యా, నవిత, వైష్ణవి, ఆనంద్, లౌక్య, జబర్దస్త్ జీఎంఆర్, జబర్దస్త్ రాము, జబర్దస్త్ బాబు, ఈటీవీ జీవన్, రాధిక, మమత రెడ్డి, లక్ష్మీ, పార్వతి, సైని, శివాని, శ్రీపతి, శ్రీవల్లి, జ్యోతి, మానిక్, ఎఎన్ రెడ్డి, హారిక, ఆచార్యలు, నాగలక్ష్మి, బేబీ అనూష, బేబీ శ్రీయ, బేబీ గౌతమి తదితరులు

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: టిబీఆర్ సినీ క్రియేషన్స్
సమర్పణ: నాగన్న మరియు లక్ష్మమ్మ నిర్మాత: హరీష్ కె
కో ప్రొడ్యూసర్: ఎల్లప్ప
రచన, దర్శకత్వం: ఎంజిఆర్
సంగీతం: పెద్దపల్లి రోహిత్ (పిఆర్)
ఎడిటర్: రవితేజ సిహెచ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మణికుమార్
కెమెరామెన్: ఓగిరెడ్డి శివ కుమార్
ఆర్ట్: లక్ష్మణ్
డిఐ: సంజీవ్ మామిడి
సౌండ్ ఎఫెక్ట్: శ్రీను నాగపూరి
కాస్ట్యూమ్ డిజైనర్: గీతిక మందాటి
ఫైట్: నందు, హుసేన్, రాజేష్ లంక

Blood Roses first look released on Maha Shivratri !!!

Blood Roses is an upcoming movie written and directed by MGR, produced by Harish K, and co produced by Ellappa under TBR Cine Creations, Naganna and Lakshmamma are presenting this film, The makers of the film released the first look on the occasion of Maha Shivratri.

Starring Ranjith Ram and Apsara Rani in lead roles, this movie also stars Suman, Gharshana Srinivas, Tarzan, Rajendra, Junior Relangi, Jagadeeswari, Mani Kumar, Dhruva, Anil, Kranti Killi, Pragya, Navitha, Vaishnavi, Anand, Laukya, Jabardasth GMR, Jabardasth Ramu, Jabardasth Babu, ETV Jeevan, Radhika, Mamata Reddy and others acted. Director MGR has shot this film in such a way that the audience is engaging with the gripping screenplay.

Blood Roses is a crime thriller and action film, the post-production works of this film are currently being at Prasad Lab. Bogireddy Sivakumar is the cameraman for this film, music is by Peddapalli Rohit and Manikumar is the executive producer. Most of the shooting of this film took place in the surrounding areas of Hyderabad.

Actors:
Starring Ranjith Ram and Apsara Rani in lead roles in this movie, Suman, Kolola Srinivas, Tarzan, Rajendra, Junior Relangi, Jagadeeswari, Mani Kumar, Dhruva, Anil, Kranti Killi, Pragya, Navitha, Vaishnavi, Anand, Laukya, Jabardast GMR, Jabardast Ramu, Jabardast Babu, ETV Jeevan, Radhika, Mamata Reddy, Lakshmi, Parvathy, Saini, Shivani, Sripathi, Srivalli, Jyoti, Manik, AN Reddy, Harika, Acharyalu, Nagalakshmi, Baby Anusha, Baby Shriya, Baby Gautami etc.

Technicians:
Banner: TBR Cine Creations
Presented by: Naganna and Lakshmamma
Produced by: Harish K
Co Producer: Ellappa
Written and Directed by: Mgr
Music: Peddapalli Rohit (PR)
Editor: Ravi Teja CH
Executive Producer: Manikumar
Cameraman: Ogi Reddy Siva Kumar
Art: Laxman
DI: Sanjeev Mango
Sound Effect: Srinu Nagpuri
Costume Designer: Geetika Mandati
Fight: Nandu, Hussain, Rajesh Lanka

Previous Post

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ నుంచి రెండవ గీతం ‘కొల్లగొట్టినాదిరో’ విడుదల

Next Post

తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న‌ టాలెంటెడ్ హీరోయిన్ భైరవి

Next Post
తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న‌ టాలెంటెడ్ హీరోయిన్ భైరవి

తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న‌ టాలెంటెడ్ హీరోయిన్ భైరవి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 29, 2025
0

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.