• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

50 రోజుల చేరువలో ‘సి 202’

admin by admin
December 2, 2024
in Cinema, epaper, Latest News, Movies, news, special
0
50 రోజుల చేరువలో ‘సి 202’
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై మనోహరి కె ఎ నిర్మాతగా మున్నా కాశీ హీరోగా నటించి దర్శకత్వం వహించిన హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘సి 202’ అక్టోబర్ 25న విడుదలై ఆరు వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాలు అయినా విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మరియు ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. మరో వరం తో 50 రోజుల మైలు రాయిని చేరుకుంటుంది.

ఈ సందర్భంగా హీరో దర్శకుడు మున్నా కాశీ మాట్లాడుతూ “సి 202 చిత్రం అక్టోబర్ 25న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయింది. మంచి రివ్యూస్ మరియు మౌత్ టాక్ తో ప్రేక్షకుల ఆదరణ పొంది ఆరు వారాలుగా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇప్పుడు మా చిత్రం ఏడో వరం లోకి ప్రవేశించింది. ఇప్పటికే 50 లక్షల షేర్ వసూళ్లు చేసింది. మరో వారం రోజుల్లో 50 రోజుల మైలురాయి చేరుకుంటుంది. మా సి 202 చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. చూడని వారు మీ సమీప థియేటర్ లో నేడే చూడండి” అని తెలిపారు.

నటీనటులు : మున్నా కాశీ, షారోన్ రియా ఫెర్నాండెజ్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన తదితరులు

సాంకేతిక బృందం
చిత్రం పేరు : ‘సి 202’
బ్యానర్ : మైటీ ఒక్ పిక్చర్స్
నిర్మాత : మనోహరి కె ఎ
కో ప్రొడ్యూసర్ : చిన్నయ్య కొప్పుల, అలివేణి వోలేటి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దత్తు ఎమ్
కెమెరా మెన్ : సీతారామరాజు ఉప్పుతాల్లా
డీఐ : డెక్కన్ డ్రీమ్స్
అట్మాస్ మిక్స్ : దేవి కృష్ణ కడియాల
సౌండ్ ఎఫెక్ట్స్ : సాయి శ్యాం. కె
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం : మున్నా కాశీ

“C 202” Approaches 50-Day Milestone at the Box Office

The Telugu film “C 202,” a horror thriller starring and directed by Munna Kasi, is celebrating a remarkable achievement as it nears its 50th day in theaters. Produced by Manohari K.A. under the Mighty Oak Pictures banner, the film has been captivating audiences across Andhra Pradesh and Telangana since its release on October 25th. Its success can be attributed to positive reviews, strong word-of-mouth, and a gripping storyline that has resonated with viewers.

Munna Kasi, who also wrote and directed the film, expressed his gratitude for the overwhelming support from the audience. He highlighted the film’s impressive performance, having already collected ₹50 lakhs in share. He encouraged those who haven’t yet experienced the thriller to catch it in their nearest theaters.

“C 202” features a talented ensemble cast, including Sharon Riya Fernandez, Tanikella Bharani, and Subhalekha Sudhakar, who deliver engaging performances that contribute to the film’s overall impact. The film’s success underscores the growing popularity of the horror and thriller genre in Telugu cinema, as audiences seek out content that provides chills and thrills.

This small-budget film’s impressive run at the box office serves as an inspiring example of how compelling storytelling and effective execution can lead to commercial success. “C 202” demonstrates the power of engaging content to captivate audiences and highlights the potential for smaller films to make a significant impact in the competitive world of cinema.

Cast:

Munna Kasi, Sharon Reya Fernandez, Tanikella Bharani, Subhalekha Sudhakar, Satya Prakash, Shafi, Chitram Srinu, Y. Vijaya, Archana, and others.

Technical Crew:

Film Title: C 202
Banner: Mighty Oak Pictures
Producer: Manohari K.A.
Co-Producer: Chinnayya Koppula, Aliveni Voleti
Executive Producer: Dattu M
Cinematographer: Seetharamaraju Upputhalla
DI: Deccan Dreams
Atmos Mix: Devi Krishna Kadiyala
Sound Effects: Sai Shyam. K
Story, Screenplay, Dialogues, Music, Editing, Direction: Munna Kasi

Tags: "C 202" Approaches 50-Day Milestone at the Box Office
Previous Post

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అండ్ మెసేజ్ ఇచ్చే… రోటి కపడా రొమాన్స్

Next Post

హీరో సిద్ధార్థ్ ”మిస్ యు” డిసెంబర్ 13న థియేటర్స్ లో విడుదల !!!

Next Post
హీరో సిద్ధార్థ్ ”మిస్ యు” డిసెంబర్ 13న థియేటర్స్ లో విడుదల !!!

హీరో సిద్ధార్థ్ ''మిస్ యు'' డిసెంబర్ 13న థియేటర్స్ లో విడుదల !!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 29, 2025
0

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.