• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘ఛలోనా..’ అంటున్న ‘జవాన్’

admin by admin
August 14, 2023
in Cinema, Movies, news
0
‘ఛలోనా..’ అంటున్న ‘జవాన్’
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter
  • సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్‌గా సినిమా విడుద‌ల‌

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘జవాన్’. అట్లీ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల‌వుతుంది. సోమ‌వారం ఈ సినిమా నుంచి ఛలోనా.. సాంగ్ రిలీజ్ అయ్యింది. అనిరుద్ ర‌విచందర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ సినిమాలోని పాట‌ను ఆదిత్య ఆర్‌.కె, ప్రియా మాలి పాడారు. ఆస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ పాట‌ను రాశారు. రొమాంటిక్ సాంగ్స్ రారాజుగా పిల‌వ‌బ‌డే షారూఖ్ ఖాన్ మ‌రోసారి ‘ఛలోనా..’ సాంగ్‌లో త‌న మార్క్ చూపించారు.

ఈ రొమాంటిక్ సాంగ్‌లో షారూఖ్ ఖాన్‌, న‌య‌న‌తార జంట చూడ చ‌క్క‌గా ఉంది. ఈ పాట‌కు ఫ‌రహ్ ఖాన్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఆమె త‌న‌దైన స్టైల్లో సిగ్నేచ‌ర్ స్టెప్పుల‌తో మెప్పించారు. ఆదిత్య ఆర్‌.కె., ప్రియా మాలి శ్రావ్య‌మైన గొంతుక‌ల‌తో పాట‌కు ప్రాణం పోశారు. ప్రేమలోని శ‌క్తిని, స్వ‌చ్చ‌త‌ను పాట తెలియ‌జేస్తోంది.

షారూఖ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ ఈ సినిమాకు స‌హ నిర్మాత‌. సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.

‘Chalona’ from JAWAN brings back the King of Romance – SHAH RUKH KHAN

Nayanthara Along with SRK Bring The Magic Of Love

Composed by Anirudh, with vocals by Adithya RK & Priya Mali, the song is Choreographed by Farah Khan

‘CHALONA’ SONG OUT NOW!

Composed by the musical maestro Anirudh, ‘Chalona’ boasts of soul-stirring vocals from Adithya RK & Priya Mali. The song brings back the timeless magic of Shah Rukh Khan who has given us some of the most romantic and soulful numbers. This heartfelt melody marks the triumphant return of romance, featuring the King of Romance himself.

Paired together for the first time, Shah Rukh Khan and Nayantara bring forth a fresh and electrifying camaraderie that ignites the screen. Choreographed by the inimitable Farah Khan the song has her signature style infusing it with grace and elegance that complements the heartfelt lyrics penned by the acclaimed Oscar winning lyricist,Chandrabose.

Adithya RK’s emotive rendition adds an extra layer of emotion to SRK’s portrayal of love, as Nayanthara’s exquisite voice is beautifully delivered by Priya Mali. The song captures the essence of the heart’s deepest desires, celebrating the power of love in its purest form

‘Jawan’ is a Red Chillies Entertainment presentation directed by Atlee, produced by Gauri Khan, and co-produced by Gaurav Verma. The film will release worldwide in theatres on September 7th, 2023, in Hindi, Tamil, and Telugu languages.

https://x.com/iamsrk/status/1690974185567485952?s=46&t=PusltWkTns46RNMqjWxAeA
Previous Post

“సర్కారు నౌకరి” నుంచి ఆహ్లాదకర గీతం ‘నీళ్లా బాయి..’ విడుదల

Next Post

సెప్టెంబర్ 7న వస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’

Next Post
సెప్టెంబర్ 7న వస్తున్న  ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’

సెప్టెంబర్ 7న వస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.