• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

సి.ఎం.ఆర్ లెగసీ ఆఫ్ జ్యువలరీ వెబ్ సైట్, క్యారెట్ కాయిన్ ను సింగర్ సునీత, యాంకర్ సుమ చేతుల మీదుగా ప్రారంభం

admin by admin
April 14, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
సి.ఎం.ఆర్ లెగసీ ఆఫ్ జ్యువలరీ వెబ్ సైట్,  క్యారెట్ కాయిన్ ను సింగర్ సునీత, యాంకర్ సుమ చేతుల మీదుగా ప్రారంభం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సి.ఎం.ఆర్ లెగసీ ఆఫ్ జ్యువలరీ వెబ్ సైట్ మరియు క్యారెట్ కాయిన్ (cmrjewellers.com) ను ప్రముఖ సింగర్ సునీత, యాంకర్ సుమ గారి చేతుల మీదుగా ప్రారంభం…

హైదరాబాద్: ఎన్నో సంవత్సరాలుగా సాంప్రదాయమైనా, ఆధునిక పద్దతిలో నాణ్యమైన, నమ్మకం తో కూడిన బంగారు ఆభరణాలను తయారుచేస్తూ Secunderabad ,Hyderabad ప్రజల ఆధారాభిమానాలతో విశేష సేవాలందిస్తున్న CMR Legacy of Jewellers వారు ఇప్పుడు నూతనంగాcmrjewellers.com అనే Website ను ప్రముఖ సింగర్ సునీత, యాంకర్ సుమ గారి చేతుల మీదుగా ప్రారంభించడం (ఆవిష్కరించడం) జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లాకా సత్యనారాయణ (సిఎండి), సునీతా కుమారి అల్లాకా (మేనేజింగ్ డైరెక్టర్), అల్లాకా గనేశ్వర్ (మేనేజింగ్ డైరెక్టర్)& అల్లాకా రోహన్ (మేనేజింగ్ డైరెక్టర్) పాల్గొన్నారు. ఈ cmrjewellers.com వెబ్ సైట్ లో 10,000 కంటే ఎక్కువ డిజైన్స్ తో కూడిన సంప్రదాయ అధునాతన ఆభరణాలు అందుబాటులో ఉంటాయని, ముఖ్యంగా CMR Legacy of Jewellery ఆభరణాలను అభిమానించే అమెరికా , లండన్ , ఆస్ట్రేలియా ఇంకా ప్రపంచ దేశాలలో ఉండే NRI కస్టమర్ ల కోసం ఈ వెబ్ సైట్ ను అందుబాటులో కి తీసుకొచ్చినట్టు చెప్పారు.. ఇక పై నాణ్యమైన నమ్మకమైన బంగారు ఆభరణాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా online లో shopping చెయ్యొచ్చు. ఈ ఆవిష్కరణలో సింగర్ సునీత, యాంకర్ సుమ గారు “క్యారెట్ కాయిన్”ని పరిచయం చేశారు. April 12 నుండి అక్షయ తృతీయ వరకు signup చేసుకున్న కస్టమర్‌లకు 1లక్ష విలువ గల క్యారెట్ నాణేలను పొందుతారు(అందుకుంటారు). 11నెలల సువర్ణప్రాప్తి purchase plan లో మీ 1st పేమెంట్ గా క్యారెట్ కాయిన్స్ ని వినియోగించుకోవచ్చు. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లోని CMR Legacy of Jewellery స్టోర్‌లలో April 12 నుండి అక్షయ తృతీయ వరకు కొనుగోలు చేసే ప్రతి కస్టమర్‌లకు బంగారు నాణేలు మరియు వెండి కాయిన్స్ గెలుచుకునే అవకాశంతో పాటు మరెన్నో అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తుంది.

 

 

 

CMR Legacy of Jewellery Launches Website & “Carat Coin” for Global Reach

Hyderabad, India – April 12, 2025 – Building on years of customer trust in Hyderabad and Secunderabad, CMR Legacy of Jewellery today announced its digital expansion with a new website and the introduction of “Carat Coin.” The launch, featuring a virtual interaction with Suma and Sunitha, aims to make their exquisite collections accessible worldwide. The website cmrjewellers.com offers 10,000+ jewellery items, daily new designs, exclusive South Indian collections, easy online shopping, and video call views. CMR launches with a special offer: 1 Lakh coins for sign-ups between April 12th and Akshaya Tritiya, usable for online purchases currently. These Carat Coins can be transferred to Suvarna Prapthi 11-month Purchase Plan by making the first month payment with these Coins. Hyderabad & Secunderabad stores also have exclusive launch offers including gold/silver coins and Carat Coins. CMR Legacy brings its trusted jewellery experience online with added digital value for its customers everywhere.

Previous Post

వైభవోపేతంగా జరిగిన ఫిలిం ఫైనాన్సర్ బంగారు బాబు కుమారుడి వివాహ మహోత్సవం

Next Post

‘వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025’ అవార్డుల ప్రధానం.. – మే 27న

Next Post
‘వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025’ అవార్డుల ప్రధానం.. – మే 27న

‘వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025’ అవార్డుల ప్రధానం.. - మే 27న

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘షష్టి పూర్తి’…  క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

‘షష్టి పూర్తి’…  క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

by admin
May 30, 2025
0

Mini Mahanadu held at Fremont in US a grand success

Mini Mahanadu held at Fremont in US a grand success

by admin
May 29, 2025
0

షష్టిపూర్తి’ గొప్ప చిత్రం అవుతుందని నా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా – నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

షష్టిపూర్తి’ గొప్ప చిత్రం అవుతుందని నా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా – నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

by admin
May 28, 2025
0

‘షష్టిపూర్తి’ కోసం పెట్టిన బడ్జెట్ అంతా కూడా తెరపై కనిపిస్తుంది – హీరో, నిర్మాత రూపేశ్

‘షష్టిపూర్తి’ కోసం పెట్టిన బడ్జెట్ అంతా కూడా తెరపై కనిపిస్తుంది – హీరో, నిర్మాత రూపేశ్

by admin
May 27, 2025
0

టొవినో థామస్ ‘నరివెట్ట’ కు మంచి రెస్పాన్స్ , త్వరలో తెలుగులో రిలీజ్ !!!

టొవినో థామస్ ‘నరివెట్ట’ కు మంచి రెస్పాన్స్ , త్వరలో తెలుగులో రిలీజ్ !!!

by admin
May 26, 2025
0

సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంబ్లర్స్‌’ టీజర్ విడుదల

సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంబ్లర్స్‌’ టీజర్ విడుదల

by admin
May 26, 2025
0

సంక్రాంతి కానుకగా ‘అనగనగా ఒక రాజు’

సంక్రాంతి కానుకగా ‘అనగనగా ఒక రాజు’

by admin
May 26, 2025
0

‘షష్టిపూర్తి’ లాంటి చిత్రాలను డైరెక్ట్ చేయడం కంటే ప్రొడ్యూస్ చేయడం చాలా కష్టం – దర్శకుడు పవన్ ప్రభ

‘షష్టిపూర్తి’ లాంటి చిత్రాలను డైరెక్ట్ చేయడం కంటే ప్రొడ్యూస్ చేయడం చాలా కష్టం – దర్శకుడు పవన్ ప్రభ

by admin
May 26, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.