• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, May 15, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

పారానార్మాల్ డిటెక్టివ్ గా డాక్టర్ యోగి..

Maari by Maari
February 28, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
పారానార్మాల్ డిటెక్టివ్ గా డాక్టర్ యోగి..

Share and Enjoy !

Shares
Twitter

అకీరా డ్రీమ్ క్రియేషన్స్ పతాకం పై యోగేష్, ఆకృతి అగర్వాల్, హీరో హీరోయిన్ గా సన్నీ లియోన్ మరో ప్రధాన పాత్రలో నిర్మితమవుతున్న చిత్రం ‘ డాక్టర్ యోగి డైరీస్ ‘.

ఇటీవల ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం పూజా కార్యక్రమం జరిగింది. పారానార్మల్ థ్రిల్లర్ గా సరికొత్త కథ,కథనాలతో హర్షవర్ధన్, శ్రీదేవి మద్దాలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాజేష్ – ప్రసాద్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమానికి దర్శకులు వీర శంకర్, చంద్ర మహేష్, వి.ఎన్. ఆదిత్య, గవిరెడ్డి శ్రీనివాస్,సూర్యతేజ, గీతా ఆర్ట్స్ అనీష్, వెంకటేష్, ఎన్.ఎస్. గంగాధర్ 99టీవీ గంగాధర్ , తదితరులు హాజరయ్యారు.
దర్శకులు వీర శంకర్ క్లాప్ కొట్టగా,వి.ఎన్.ఆదిత్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు, చంద్ర మహేష్ గౌరవ దర్శకత్వం వహించారు.

నిర్మాత హర్షవర్ధన్ మాట్లాడుతూ..

చాలా కాలంగా మంచి కథలకోసం వేట మొదలుపెట్టాం.. అలా కుదిరిన కథే ఈ డాక్టర్ యోగి డైరీస్. రాజేష్ – ప్రసాద్ లు కథ చెప్పగానే లైవ్ లో ఇలా కూడా జరుగుతుందా అనే ఆశ్యర్యానికి లోనయ్యాను.. అంతలా కథతో ఇప్రేస్ చేశారు. ప్రతిదీ చాలా ప్లానింగ్ గా వర్క్ చేస్తున్నారు. 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చెయ్యటానికి ప్లాన్ చేశాం. అలాగే ఈ చిత్రానికి Rx 100 fame చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తి ఐయ్యింది .

మరో నిర్మాత శ్రీదేవి మద్ధాలి మాట్లాడుతూ…

మంచి కథలను ప్రేక్షకులు ఆక్సెప్ట్ చేస్తారు.. అలా అందరినీ ఆకట్టుకునే కథతో మా డాక్టర్ యోగి డైరీస్ వుంటుంది. మేము కథ చెప్పగానే సన్నీ లియోన్ చెయ్యటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే అన్ని భాషలలో సూపర్ హిట్ ఐన సీఐడీ సీరీస్ లో అభిజిత్ గా సుపరిచితులు ఐన ఆదిత్య శ్రీ వాస్తవ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

నటుడు ఆదిత్య శ్రీ వాస్థవ్ మాట్లాడుతూ…

తెలుగు లో ఇది నా తొలి సినిమా.. గతంలో తెలుగు నుండి కొన్ని ఆఫర్స్ వచ్చినా కొన్ని కథ నచ్చకో, డేట్స్ అడ్జెస్ట్ కాక చెయ్యలేకపోయాను. ఇప్పుడు కథ, డేట్స్ రెండు కుదరటం తో డాక్టర్ యోగి డైరీస్ తో మీ ముందుకు వస్తున్నాను. ఇందులో హీరో గా చేస్తున్న యోగేష్ ఖచ్చితంగా పెద్ద హీరో ల లిస్ట్ లో చేరతాడు.

హీరో యోగేష్ మాట్లాడుతూ …

ఇది నా మొదటి సినిమా.. ఇందులో నేను, సన్నీ లియోన్ డిటెక్టివ్ లు గా చేస్తున్నాం. డైరెక్టర్స్ రాజేష్ – ప్రసాద్ గార్లు కథ చాలా బాగా చేశారు. అలాగే నన్ను వాళ్ళ కథ కి హీరో గా అవకాశం ఇచ్చినందుకు ఇద్దరికి ధన్యవాదాలు. ప్రొడ్యూసర్స్ కాంప్రమైజ్ కాకుండా కాస్టింగ్, టెక్నీషియన్స్ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముట్టా రాజేందర్, ఆదిత్య శ్రీ వాస్తవ్, నాజర్ , ప్రవీణ్ లాంటి పెద్ద నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవటం చాలా ఆనందం గా వుంది. 2024 లో ప్రేక్షకులకు ఒక మంచి పరానార్మల్ థ్రిల్లర్ తో అలరిస్తామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను. అని అన్నారు.

డి.ఓ.పి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..

మంచి కథ, లొకేషన్స్ సెట్ ఐతే ఫోటోగ్రఫీ కి ఆస్కారం చాలా ఎక్కువగా వుంటుంది. అలా సెట్ ఐన సినిమా అవుతుంది ఈ డాక్టర్ యోగి డైరీస్. డైరెక్టర్స్ కి ఇది ఫస్ట్ సినిమా ఐన విజన్ చాలా క్లారిటీ గా వివరిస్తున్నారు. ఫ్యూచర్ లో మంచి స్థాయి కి వెళ్తారు అని అన్నారు.

సంగీత దర్శకులు చైతన్ భరద్వాజ్ మాట్లాడుతూ…

RX 100 తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో ఒక కొత్త కథ ఈ డాక్టర్ యోగి డైరీస్ వుంటుంది. పారానర్మల్ థ్రిల్లర్ ఇది. ఇందులో మొత్తం నాలుగు పాటలు వుంటాయి. సన్నీలియోన్ తో వున్న పాట సినిమాకి హైలైట్ గా వుంటుంది. డైరెక్టర్స్ స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. అని అన్నారు.

దర్శకులు రాజేష్ – ప్రసాద్ లు మాట్లాడుతూ…

కథని నమ్మి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన నిర్మాతలు హర్షవర్ధన్, శ్రీదేవి గారికి ధన్యవాదాలు. Dop గా ప్రభాకర్ రెడ్డి సపోర్ట్ చాలా బాగుంది. హీరో యోగేష్ , సన్నీలియోన్ , ఆదిత్య శ్రీ వాస్తవ్, మరో హీరోయిన్ ఆకృతి అగర్వాల్ లు సినిమా కి అస్సెట్ గా నిలుస్తారు. Rx 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం , కథనం ఫ్రెష్ గా వుంటుంది. అని చెప్పారు.

నటీనటులు : యోగేష్, ఆకృతి అగర్వాల్, సన్నీలియోన్, ఆదిత్య శ్రీ వాస్తవ , ముట్టా రాజేందర్, నాజర్, ప్రవీణ్, షకలక శంకర్, జీవా ,మెల్కోటి, సూర్య తదితరులు..
ఈ చిత్రానికి
సమర్పణ : కృష్ణ మోహన్ – శ్రీవల్లి
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రవి ఆల్తి
పి.ఆర్. ఓ : వీరబాబు
డి. ఓ. పి : ప్రభాకర్ రెడ్డి
సంగీతం : చైతన్ భరద్వాజ్
ప్రొడ్యూసర్స్ : హర్షవర్ధన్ , శ్రీదేవి మద్దాలి
రచన, దర్శకత్వం : రాజేష్ – ప్రసాద్.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

“మాట”తో నేను చేస్తున్న సేవలకు నా జీవితం ఆనందంగా మారిపోయింది– “మాట” అధ్యక్షుడు శ్రీనావాస్‌ గనగోని

Next Post

పి.వి.నరసింహారావు బయోపిక్ ‘హాఫ్ లయన్’ పేరుతో పాన్ ఇండియా సిరీస్

Next Post
పి.వి.నరసింహారావు బయోపిక్ ‘హాఫ్ లయన్’ పేరుతో పాన్ ఇండియా సిరీస్

పి.వి.నరసింహారావు బయోపిక్ ‘హాఫ్ లయన్’ పేరుతో పాన్ ఇండియా సిరీస్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సందడిగా   డబ్బింగ్ కళాకారులకు “వాగ్దేవి అవార్డ్స్ ” ప్రదానం

సందడిగా డబ్బింగ్ కళాకారులకు “వాగ్దేవి అవార్డ్స్ ” ప్రదానం

by Maari
May 11, 2026
0

హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

by Maari
May 11, 2026
0

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

by Maari
May 10, 2026
0

టాలీవుడ్‌లో హాలీవుడ్ మేకింగ్‌తో సంచలనం సృష్టించబోతున్న ‘ది మానిటి.ఇన్’

టాలీవుడ్‌లో హాలీవుడ్ మేకింగ్‌తో సంచలనం సృష్టించబోతున్న ‘ది మానిటి.ఇన్’

by Maari
May 9, 2026
0

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

by Maari
May 9, 2026
0

ఘనంగా జరిగిన వా టరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

ఘనంగా జరిగిన వా టరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

by Maari
May 8, 2026
0

సినిమా రివ్యూ: M4M (మోటివ్ ఫర్ మర్డర్)

సినిమా రివ్యూ: M4M (మోటివ్ ఫర్ మర్డర్)

by Maari
May 8, 2026
0

జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనే మంచి సందేశంతో “ఆపరేషన్ అరుణారెడ్డి” చిత్రాన్ని రూపొందించాను – దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి

జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనే మంచి సందేశంతో “ఆపరేషన్ అరుణారెడ్డి” చిత్రాన్ని రూపొందించాను – దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి

by Maari
May 7, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.