• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

పిల్లలకు మాత్రమే నచ్చే సినిమా… లిల్లీ

admin by admin
July 8, 2023
in Cinema, news
0
పిల్లలకు మాత్రమే నచ్చే సినిమా… లిల్లీ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

లిల్లీ రివ్యూ.
నటీనటులు–
బేబి నేహ, బేబి ప్రణతిరెడ్డి, మాస్టర్‌ వేదాంత్‌ వర్మ,
రాజ్‌వీర్, మిచెల్‌ షా, రాజీవ్‌ పిళ్లై, శివకృష్ణ తదితరులు..
బ్యానర్‌– గోపురం స్టూడియోస్‌
నిర్మాతలు– కె.బాబురెడ్డి, సతీష్‌ కుమార్‌.జి
సంగీతం– ఆంటో ఫ్రాన్సిస్‌
కథ– దర్శకత్వం– శివమ్‌

కథ: లిల్లీ ( బేబి నేహ), దివ్య (ప్రణతి రెడ్డి), గూగుల్‌ (వేదాంత్‌ వర్మ) క్లాస్‌మేట్స్‌. అనుకోకుండా ఒకరోజు వారంతా ఆడుకుంటున్నప్పుడు ముక్కునుండి రక్తం కారటంతో సడెన్‌గా దివ్య కళ్లు తిరిగి కిందపడిపోతుంది. పిల్లలందరూ దివ్యకు ఏమైందో అని కంగారు పడుతూ దివ్యను పెంచిన మామయ్య దేవాకు (రాజ్‌వీర్‌) చెప్తారు. పాపను హాస్పిటల్‌కి తీసుకెళ్లిన దేవాకు ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. అక్కడ నుండి అసలు కథ ప్రారంభం అవుతుంది. సున్నితమైన మనస్సుతో చూస్తే ఏ ప్రేక్షకుడైనా సినిమా చూసి కన్నీరు పెట్టుకోవటం ఖాయం. అసలు దివ్య అనే పాపకు ఏమైంది? లిల్లీ , వేదాంత్‌లు దివ్య కోసం ఏం చేశారు? చిన్న చిన్న పనులు చేసుకుని రోజులు గడుపుకునే దేవా పాపకి వచ్చిన కష్టాన్ని ఎలా తొలగించాడు? అనేది మిగిలిన కథ. ఈ కథలో లిల్లీ తాతయ్యగా నటించిన శివకృష్ణ ఏంచేశాడు?
చివరికి పాప పరిస్థితి ఏంటి? అనేది మిగిలిన కథ.

ఎవరు ఎలా చేశారు…
ఐదు భాషల్లో పాన్‌ఇండియా చిల్డ్రన్‌ సినిమాగా విడుదలవుతున్న ‘లిల్లీ’ సినిమాను గోపురం స్టూడియోస్‌ పతాకంపై బాబురెడ్డి, సతీష్‌ కుమార్‌లు నిర్మించిన ఈ సినిమాకు శివమ్‌ నూతన దర్శకునిగా పరిచయం అయ్యారు. కడప లాంటి రూరల్‌ ఏరియాలో ఈ సినిమా కథ మొత్తాన్ని తెరకెక్కించారు. పూర్తిగా చిన్నపిల్లలు నటించిన ఇటువంటి చిత్రం తెలుగులో గత కొన్నేళ్లలో రాలేదనే చెప్పాలి. సినిమాను చూస్తున్నంతసేపు దర్శకుడు శివమ్‌ తన మొదటి చిత్రాన్నే ఇంతటి ఎమోషనల్‌ పాయింట్‌ను ఎందుకు ఎంచుకున్నాడో అనిపిస్తుంది. ఈ చిన్నపిల్లల కథలో అంత డెప్తు ఉంది మరి. అలాగే చిన్నపిల్లల స్నేహం ఎంత పవిత్రంగా ఉంటుందో చూపించే ప్రయత్నాన్ని విజయవంతంగా చూపించాడు దర్శకుడు శివమ్‌.

ప్లస్ పాయింట్స్

చిన్నపిల్లల ఎమోషన్‌
ఫోటోగ్రఫీ
వాగ్దేవి పాడిన రెండు పాటలు

మైనస్‌ పాయింట్స్

సినిమా ఫస్టాఫ్‌ స్లోగా ఉండటం
కీలకపాత్రల్లో కొత్త నటీ నటులు నటించటం

బాటమ్‌ లైన్‌…
పిల్లలకు మాత్రమే నచ్చే సినిమా
సున్నితమైన మనసుంటే కన్నీటితడితో బయటకు వస్తారు

రేటింగ్‌– 3.25

Previous Post

ఆకట్టుకునే క్రైం కామెడీ ‘భాగ్ సాలే’

Next Post

The first look and motion poster of Joshiy – Joju George film ‘Antony’ goes viral and trending in social media

Next Post
The first look and motion poster of Joshiy – Joju George film ‘Antony’ goes viral and trending in social media

The first look and motion poster of Joshiy - Joju George film 'Antony' goes viral and trending in social media

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఇండియా ఫస్ట్ సూపర్ షీ మూవీ “కిల్లర్”

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఇండియా ఫస్ట్ సూపర్ షీ మూవీ “కిల్లర్”

by admin
October 26, 2025
0

`గీతా సుబ్ర‌మ‌ణ్యం` ఫేమ్ మనోజ్ కృష్ణ త‌న్నీరు హీరోగా `ఎ క‌ప్ ఆఫ్ టీ`..`వాట్ హాపెండ్`  ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ విడుద‌ల‌

`గీతా సుబ్ర‌మ‌ణ్యం` ఫేమ్ మనోజ్ కృష్ణ త‌న్నీరు హీరోగా `ఎ క‌ప్ ఆఫ్ టీ`..`వాట్ హాపెండ్` ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ విడుద‌ల‌

by admin
October 26, 2025
0

HK పర్మనెంట్ మేకప్ క్లినిక్‌ పై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోబోతున్న తెలంగాణ హైకోర్టు, తెలంగాణ పోలీసులు

HK పర్మనెంట్ మేకప్ క్లినిక్‌ పై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోబోతున్న తెలంగాణ హైకోర్టు, తెలంగాణ పోలీసులు

by admin
October 26, 2025
0

“స్కై” నుంచి ‘పోయేకాలం నీకు’ లిరికల్ సాంగ్ రిలీజ్

“స్కై” నుంచి ‘పోయేకాలం నీకు’ లిరికల్ సాంగ్ రిలీజ్

by admin
October 24, 2025
0

కొలువుదీరిన టీఎఫ్‌జేఏ (TFJA) నూతన కార్యవర్గం

కొలువుదీరిన టీఎఫ్‌జేఏ (TFJA) నూతన కార్యవర్గం

by admin
October 24, 2025
0

ఈ నెల 25న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ట్రైలర్ రిలీజ్

ఈ నెల 25న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ట్రైలర్ రిలీజ్

by admin
October 23, 2025
0

‘మాస్ జాతర’ చిత్రం నుండి మాస్ గీతం ‘సూపర్ డూపర్‌’ విడుదల

‘మాస్ జాతర’ చిత్రం నుండి మాస్ గీతం ‘సూపర్ డూపర్‌’ విడుదల

by admin
October 22, 2025
0

‘లవ్ ఓటీపీ’ చిత్రం థియేటర్లో అందరినీ అలరిస్తుంది.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

‘లవ్ ఓటీపీ’ చిత్రం థియేటర్లో అందరినీ అలరిస్తుంది.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

by admin
October 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.