• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

యూత్ ను ఆకట్టుకుంటున్న ఎమోషనల్ మ్యూజికల్ యూత్ ఎంటర్టైనర్‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’

admin by admin
June 23, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
యూత్ ను ఆకట్టుకుంటున్న ఎమోషనల్ మ్యూజికల్ యూత్ ఎంటర్టైనర్‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకం పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఓక యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు, నిర్మాత గా భువన్ రెడ్డి కొవ్వూరి గారు ఈ సినిమా ని నిర్మించారు . . 2024, జూన్ 21 న విడుదలైన ఈ చిత్రం యూత్ మరియు ఫామిలీ ప్రేక్షకుల మనసులను దోచింది.

‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ జూన్ 21న విడుదలై నేటి యువతను ఉర్రూతలూగిస్తోంది. ఈ వారం మొత్తం 11 చిత్రాలు విడుదల అయ్యాయి, అన్నిచిత్రల కంటే మా ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రం కలెక్షన్స్ లో ముందుది. డిస్ట్రిబ్యూటర్స్ సైతం మా చిత్రం బాగుంది అని థియేటర్స్ పెంచుతున్నారు. అలానే సినిమా బాగుంది అనే మాట సోషల్ మీడియా లో కూడాచక్కర్లు కొడుతోంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఉన్న కాలేజీ సన్నివేశాలను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మరియు తమ కాలేజీ రోజుల్లుని గుర్తు చేసుకున్నారు. సెకండ్ హాఫ్ లో తల్లీ సెంటిమెంట్ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని భావోద్వేగనికి గురి చేసాయి. పాటలు సైతం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. మ్యూజిక్ లవర్స్ కి కూడా మా చిత్రం నచ్చుతుంది.

క్లైమాక్స్ చూసి ప్రతి ప్రేక్షకుడు ఎంతో ఎమోషనల్ గా థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు.

మార్నింగ్ షో కన్నా మాట్నీ ఆట కి, మాట్నీ కన్నా ఫస్ట్ షో కి కలెక్షన్ లు పెరిగాయి. సోషల్ మీడియా లో ప్రతి ఒక్కరు సినిమా బాగుంది అని సినిమా ని పొగుడుతున్నారు అని దర్శకుడు శ్రీనాథ్ పులకురం తెలిపారు.

నటీనటులు:
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల

సాంకేతిక వర్గం:
బ్యానర్: బ్లాక్ ఆంట్ పిక్చర్స్
రైటర్, ఎడిటర్ అండ్ డైరెక్టర్: శ్రీనాథ్ పులకురం
నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి
డి.ఒ.పి : నిఖిల్ సురేంద్రన్
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
పాటలు: కార్తీక్ రోడ్రిగజ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సయ్యద్ కమ్రాన్
కొ డైరెక్టర్ : వంశీ ఉదయగిరి

Emotional coming-of-age musical film ‘Prabhutva Junior Kalasala’ winning over young audiences!

Presented by Smt. Kovvuri Aruna under the Black Ant Pictures banner, Prabhutva Junior Kalasala stars Pranav Preetham and Shagna Sri Venun. Based on a true story, the film is directed by Sreenath Pulakuram and produced by Bhuvan Reddy Kovvuri. Released on June 21, 2024, the film has resonated with both young people and families.

The film is a hit with today’s youth. Out of 11 films released this week, Prabhutva Junior Kalasala is the one that is leading at the box office. Distributors are increasing the number of theaters screening the film due to its positive reception. Positive buzz is also circulating on social media. Audiences are enjoying the college scenes in the first half, reminiscing about their own college days. The heartwarming scenes with the mother in the second half are bringing tears to eyes. The film’s music is also entertaining audiences, making it a well-rounded crowd-pleaser.

The emotional climax leaves a lasting impression on viewers. Collections have increased for matinee shows compared to morning shows, and first shows compared to matinee shows. Director Sreenath Pulakuram is overwhelmed by the positive response on social media, with many praising the film.

Cast: Pranav Preetham, Shagna Sri Venun, Ram Patas, Teja Goud, Bombay Padma, Srimunichandra, Mandapeta Mallika Jagula.

Crew:

Banner: Black Ant Pictures
Writer, Editor and Director: Sreenath Pulakuram
Producer: Bhuvan Reddy Kovvuri
D.O.P : Nikhil Surendran
Editor: Kodati Pawan Kalyan
Lyrics: Karthik Rodriguez
Background Score : Syed Kamran
Co-Director : Vamsi Udayagiri

Previous Post

ఘనంగా ‘జయహో రామానుజ’ సినిమా లిరికల్ సాంగ్స్ లాంఛ్

Next Post

“రేవు” పార్టీలో సందడి చేసిన మురళీ మోహన్, ఆర్జీవీ, అనన్య నాగళ్ల

Next Post
“రేవు” పార్టీలో సందడి చేసిన మురళీ మోహన్, ఆర్జీవీ, అనన్య నాగళ్ల

"రేవు" పార్టీలో సందడి చేసిన మురళీ మోహన్, ఆర్జీవీ, అనన్య నాగళ్ల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100  డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100 డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

by admin
July 1, 2025
0

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

by admin
June 29, 2025
0

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

by admin
June 27, 2025
0

కన్నప్ప… ఎమోషనల్ హిట్

కన్నప్ప… ఎమోషనల్ హిట్

by admin
June 27, 2025
0

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

by admin
June 26, 2025
0

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

by admin
June 26, 2025
0

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

by admin
June 26, 2025
0

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

by admin
June 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.