• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

డిఫరెంట్ థ్రిల్లర్ “ఆరంభం” టీజర్ విడుదల చేసిన నాగ చైతన్య

admin by admin
February 16, 2024
in Cinema, deccanfilm.com, Latest News, Movies, news, special
0
డిఫరెంట్ థ్రిల్లర్ “ఆరంభం” టీజర్ విడుదల చేసిన నాగ చైతన్య
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఆరంభం”. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వి.టి
నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆరంభం సినిమా టీజర్ ను స్టార్ హీరో నాగ చైతన్య ఇవాళ రిలీజ్ చేశారు. టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉందన్న నాగ చైతన్య మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు.

హీరో నాగ చైతన్య మాట్లాడుతూ – థ్రిల్లర్, యాక్షన్ ఎలిమెంట్స్ తో “ఆరంభం” టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కొన్ని క్యారెక్టర్స్ లో గ్రే షేడ్స్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కొత్తగా ఉన్నాయి. టీజర్ బ్యాక్ గ్రౌండ్ లో రామాయణ స్టోరీ నెరేట్ చేస్తూ ఇంటర్ కట్స్ లో వేసిన విజువల్స్ తో టీజర్ డిఫరెంట్ గా కట్ చేశారు. “ఆరంభం” మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

ఇప్పటిదాకా వినని ఒక కథ చెబుతానంటూ ఒక మహిళ చెప్పే కథతో “ఆరంభం” టీజర్ మొదలైంది. శ్రీరాముడు తన అవతారం చాలించి వైకుంఠానికి వెళ్లే సమయం వస్తుంది. హనుమంతుడు తనను వెళ్లనివ్వడని తెలిసి శ్రీరాముడు తన ఉంగరాన్ని ఒక పుట్టలో జారవిడుస్తాడు. ఆ ఉంగరం తెచ్చేందుకు హనుమంతుడు పుట్టలోకి వెళ్లడం, అలా వెళ్తూ పాతాళలోకం చేరుకుంటాడు.అక్కడ వాసుకి హనుమంతుడికి దారి చూపించడం జరుగుతుంది. హనుమంతుడికి పాతాళలోకంలో అనేక ఉంగరాలు కనిపిస్తాయి. వీటిలో శ్రీరాముడి ఉంగరం ఏదని వాసుకిని హనుమంతుడు అడగగా..ఇవన్నీ శ్రీరాముడివే అని వాసుకి చెబుతుంది. ఈ కథ వాయిస్ ఓవర్ వస్తుండగా…”ఆరంభం” టీజర్ లో జైలు, ఒక కేసు వివరాలు, ఇతర క్యారెక్టర్స్, జరగనివి జరిగినట్లు అనిపించే డెజావు ఏంటి అనే అంశాలు చూపించారు. ఇవన్నీ టీజర్ పై ఆసక్తిని కలిగిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.

నటీనటులు – మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బొడ్డేపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి
సినిమాటోగ్రఫీ – దేవ్ దీప్ గాంధీ కుండు
మ్యూజిక్ – సింజిత్ యర్రమిల్లి
డైలాగ్స్ – సందీప్ అంగడి
సౌండ్ – మాణిక ప్రభు సిఎస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వినయ్ రెడ్డి మామిడి
సీఈవో – ఉజ్వల్ బీఎం
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా
బ్యానర్ – ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్
ప్రొడ్యూసర్ – అభిషేక్ వి.టి
దర్శకత్వం – అజయ్ నాగ్ వీ

Emotional Thriller “Aarambam” teaser launched by Yuvasamrat Naga Chaitanya

The movie “Aarambham,” featuring Mohan Bhagath, Supritha Satyanarayan, Bhushan Kalyan, and Ravindra Vijay in pivotal roles, is being produced by Abhishek Viti under the banner of AVT Entertainment and directed by Ajay Nag V.

Star hero Naga Chaitanya recently released the teaser of “Aarambham,” a film touted as a distinctive thriller. Naga Chaitanya extended his best wishes to the movie team, praising the teaser for its intriguing elements.

Naga Chaitanya said, “The ‘Aarambham’ teaser, with its blend of thriller and action elements, appeared very intriguing. It features characters with shades of grey. The cinematography and music bring something new to the table. The teaser, uniquely edited with visuals in intercuts, narrates the story of the Ramayana in the background, making it stand out. All the best to the ‘Aarambham’ movie team.”

The teaser of “Aarambham” opens with a woman narrating an unheard story, setting the stage for an epic revelation: the time when Lord Rama will ascend to Vaikuntha. Anticipating Hanuman’s reluctance to let him leave, Lord Rama cleverly drops his ring into a mound. Hanuman, in pursuit of the ring, ventures into the underworld where Vasuki guides him. There, Hanuman discovers numerous rings identical to Lord Rama’s. Upon questioning which one belongs to Sri Rama, Vasuki reveals that all the rings are Rama’s. Amidst this narration, the “Aarambham” teaser unfolds scenes from a prison, case details, various characters, and moments of déjà vu, all of which contribute to the teaser’s captivating allure. The movie team is eagerly planning to release “Aarambham” in theaters soon.

Actors – Mohan Bhagath, Supritha Satyanarayan, Bhushan Kalyan, Ravindra Vijay, Laxman Meesala, Bodepalli Abhishek, Surabhi Prabhavati etc.

Technical team
Editor – Aditya Tiwari, Pritam Gayatri
Cinematography – Devdeep Gandhi Kundu
Music – Sinjith Yerramilli
Dialogues – Sandeep Angidi
Sound – Manika Prabhu
Executive Producer – Vinay Reddy Mango
CEO – Ujwal BM
Sound Design: Prabhu
PRO – GSK Media
Banner – AVT Entertainment
Producer – Abhishek V.T
Directed by – Ajay Nag V

Previous Post

ఇంట్రెస్టింగ్ హెయిస్ట్ థ్రిల్లర్… భామాకలాపం2

Next Post

యూత్ ను ఆకట్టుకునే విలేజ్ లవ్ స్టోరీ… I Hate Love

Next Post
యూత్ ను ఆకట్టుకునే విలేజ్ లవ్ స్టోరీ… I Hate Love

యూత్ ను ఆకట్టుకునే విలేజ్ లవ్ స్టోరీ… I Hate Love

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.