• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఎమోషనల్ థ్రిల్లర్ “ఆరంభం” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

admin by admin
January 11, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
ఎమోషనల్ థ్రిల్లర్ “ఆరంభం” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఆరంభం”. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆరంభం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవాళ రిలీజ్ చేశారు.

జైలు నిర్బంధం నుంచి తప్పించుకున్న సాహసం గల ఒక యువకుడి కథే ఆరంభం. అన్యాయంగా అతన్ని ఎందుకు జైల్లో బంధించారు, ఈ కుట్ర వెనక ఉన్నది ఎవరు, ఈ నిర్బంధం నుంచి ఆ యువకుడు ఎలా తప్పించుకున్నాడు అనే అంశాలతో ఆసక్తికరంగా ఆరంభం సినిమా రూపొందుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.

నటీనటులు – మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బోడెపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి
సినిమాటోగ్రఫీ – దేవ్ దీప్ గాంధీ కుందు
మ్యూజిక్ – సింజిత్ యెర్రమిల్లి
డైలాగ్స్ – సందీప్ అంగిడి
సౌండ్ – మాణిక ప్రభు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వినయ్ రెడ్డి మామిడి
సీఈవో – ఉజ్వల్ బీఎం
బ్యానర్ – ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్
ప్రొడ్యూసర్ – అభిషేక్ వీటీ
దర్శకత్వం – అజయ్ నాగ్ వీ

Emotional thriller “Arambam” first look poster unveiled

Mohan Bhagath, Supritha Satyanarayan, Bhushan Kalyan and Ravindra Vijay are playing key roles in the movie “Aarambam”. This movie is being produced by Abhishek Viti under the banner of AVT Entertainment. Directed by Ajay Nag V. The first look poster of the emotional thriller movie Aarambam was released today. The poster looks really intriguing.

It narrates the story of an adventurous young man who escaped from prison. An interesting movie is being made with the topics of why he was imprisoned unjustly, who is behind this conspiracy, and how the young man escaped from this detention. More details about this movie will be announced soon.

Actors – Mohan Bhagat, Supritha Satyanarayan, Bhushan Kalyan, Ravindra Vijay, Laxman Meesala, Bodepalli Abhishek, Surabhi Prabhavati etc.

Technical team
Editor – Aditya Tiwari, Pritam Gayatri
Cinematography – Devdeep Gandhi Kundu
Music – Sinjith Yerramilli
Dialogues – Sandeep Angidi
Sound – Manika Prabhu
Executive Producer – Vinay Reddy Mango
CEO – Ujwal BM
Banner – AVT Entertainment
Producer – Abhishek VT
Directed by – Ajay Nag V

Previous Post

అల్లు స్నేహ రెడ్డి స్థాపించిన పికాబు ప్రెసెంట్ ఫైర్ ఫ్లై కార్నివాల్ జనవరి 20న ఎన్ కన్వెన్షన్ లో…

Next Post

పక్కా పొంగల్ ఎంటర్టైనర్ ‘గుంటూరు కారం’

Next Post
పక్కా పొంగల్ ఎంటర్టైనర్ ‘గుంటూరు కారం’

పక్కా పొంగల్ ఎంటర్టైనర్ ‘గుంటూరు కారం’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.