• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, August 24, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

సంబరంగా నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర “సంత” చిత్ర కళా ప్రదర్శన

Maari by Maari
August 3, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
సంబరంగా నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర “సంత” చిత్ర కళా ప్రదర్శన

Share and Enjoy !

Shares
Twitter

విజేతలకు షీల్డ్, శాలువా నగదు బహుమతులతో సత్కారం

బహుముఖ ప్రతిభాశాలి నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర “కథ – మాటలు – స్క్రీన్ ప్లే – సంగీతం – దర్శకత్వం”లో తెరకెక్కిన చిత్రం “సంత”. “మట్టి మనుషుల ప్రేమకథ” ట్యాగ్ లైన్. సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై బి.ఎస్.జె నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ ఆత్రేయ సహ నిర్మాత. సూర్య భరత్ చంద్ర – శ్రావ్యారావు జంటగా నటించిన ఈ చిత్రంలో కిన్నెర, మధుమణి, ఆలపాటి లక్ష్మీ, ఉదయశ్రీ, స్వపన్ మండల్, ఆర్.ఎస్.నందా, దుర్గేష్, అమరేందర్ మరియు జబర్దస్త్ ఫణి కీలక పాత్రలు పోషించారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న “సంత” చిత్రానికి చిత్రకళా పోటీ నిర్వహించారు. “మీరు చూసిన వారాంతపు సంత” అనే కాన్సెప్ట్ తో నిర్వహించిన కాంపిటీషన్ లో వందలాదిమంది చిత్రకళా నిపుణులు పాల్గొన్నారు. వారిలో 50 మంది విజేతలను ఎంపిక చేసి, వారు గీసిన “సంత చిత్రాలను” నెహ్రు ఆర్ట్ గ్యాలరీలో రెండు రోజులపాటు ప్రదర్శించారు. వీరి నుంచి పది మందిని ప్రోత్సాహక బహుమతులకు… ముగ్గుర్ని ప్రధమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా ఎంపిక చేసి, నెహ్రు ఆర్ట్ గ్యాలరీలోని ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో షీల్డులు, శాలువాలతో సత్కరించి, నగదు బహుమతులు అందించారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మల్లేశం, క్రియేటివ్ హార్ట్స్ అధినేత అంజి ఆకొండి, జబర్దస్త్ ఫణి, భోలే శావలి, మౌనశ్రీ మల్లిక్, పసునూరి రవీందర్, అతిథులుగా పాల్గొని, విజేతలను అభినందించి, నగదు బహుమతులను అందించారు. వి.వి.రామారావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

చిత్ర దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర మాట్లాడుతూ… “నేను స్వతహా చిత్రకారుడ్ని కావడం వల్ల…. నా సినిమా కాన్సెప్ట్ మరియు, టైటిల్ కి తగ్గట్లుగా చిత్రకళా పోటీ నిర్వహించాలని చేసిన ప్రయత్నానికి ఇంత గొప్ప స్పందన వస్తుందని ఊహించలేదు. ఎంపిక చేసిన 50 మంది విజేతల చిత్రాలను… “సంత” సినిమా చివరిలో జత చేసి చూపిస్తాం. అలాగే… ఈ పోటీలో ప్రధమ, ద్వితీయ, తృతీయ విజేతలను “సంత” ఆడియో విడుదల వేడుకలో కూడా ఘనంగా సత్కరిస్తాం. అదే రోజు సంత విడుదల తేదీ ప్రకటిస్తాం” అని అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: ఫణీoద్రవర్మ, మాటలు; ఎస్.కె.అనీఫ్ – పసునూరి రవీందర్, పాటలు: గోరేటి వెంకన్న, కాసర్ల శ్యామ్, మౌనశ్రీ మల్లిక్, మాట్ల తిరుపతి, పసునూరి రవీందర్, నిర్మాత: బి.ఎస్.జె, కథ – మాటలు – స్క్రీన్ ప్లే – సంగీతం – దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర!!

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘అగధ’లో అద్భుతమైన కథతో పాటు స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎం.ఎస్. రాజు

Next Post

‘హుషార్‌ పిట్టలు’  చిత్రం అందరి హృదయాలకు హత్తుకుంటుంది: బెక్కెం వేణుగోపాల్‌ 

Next Post
‘హుషార్‌ పిట్టలు’  చిత్రం అందరి హృదయాలకు హత్తుకుంటుంది: బెక్కెం వేణుగోపాల్‌ 

'హుషార్‌ పిట్టలు'  చిత్రం అందరి హృదయాలకు హత్తుకుంటుంది: బెక్కెం వేణుగోపాల్‌ 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదగా “జయహో జనార్ధన” ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్

దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదగా “జయహో జనార్ధన” ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్

by Maari
August 23, 2026
0

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని హుషార్‌ పిట్టలు మరోసారి నిరూపించింది: నిర్మాత వెంకట్‌ యాదవ్‌

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని హుషార్‌ పిట్టలు మరోసారి నిరూపించింది: నిర్మాత వెంకట్‌ యాదవ్‌

by Maari
August 22, 2026
0

ఆకట్టుకునే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌… ది రెడ్ బ్యాగ్ (The Red Bag Movie Review)

ఆకట్టుకునే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌… ది రెడ్ బ్యాగ్ (The Red Bag Movie Review)

by Maari
August 21, 2026
0

ఇరుముడి మూవీ రివ్యూ (Irumudi Review): బలమైన పాయింట్ ఉన్నా.. సాగతీత, రొటీన్ స్క్రీన్‌ప్లేతో నిరాశపరిచిన థ్రిల్లర్!

ఇరుముడి మూవీ రివ్యూ (Irumudi Review): బలమైన పాయింట్ ఉన్నా.. సాగతీత, రొటీన్ స్క్రీన్‌ప్లేతో నిరాశపరిచిన థ్రిల్లర్!

by Maari
August 21, 2026
0

అమీర్ లోగ్…. పక్కా హైదరాబాద్ ఫ్లేవర్ ఎంటర్ టైనర్

అమీర్ లోగ్…. పక్కా హైదరాబాద్ ఫ్లేవర్ ఎంటర్ టైనర్

by Maari
August 21, 2026
0

వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్

వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్

by Maari
August 21, 2026
0

‘EPIC – FIRST SEMESTER’ నుంచి హృదయాలను హత్తుకునే మూడో గీతం ‘మనసా వాచా’

‘EPIC – FIRST SEMESTER’ నుంచి హృదయాలను హత్తుకునే మూడో గీతం ‘మనసా వాచా’

by Maari
August 20, 2026
0

సూర్య గారి నమ్మకాన్ని నిజం చేసిన సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’: చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి

సూర్య గారి నమ్మకాన్ని నిజం చేసిన సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’: చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి

by Maari
August 20, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.