• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

తక్కువ బడ్జెట్లో నాచురాలిటీ దగ్గరగా రొటీన్ కి భిన్నంగా మన ముందుకు వచ్చిన సినిమా గ్రౌండ్

admin by admin
February 24, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
తక్కువ బడ్జెట్లో నాచురాలిటీ దగ్గరగా రొటీన్ కి భిన్నంగా మన ముందుకు వచ్చిన సినిమా గ్రౌండ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఈవారం విడుదలవుతున్న సినిమాలు తో పాటు ఒక చిన్న సినిమా కానీ మంచి సినిమా మన ముందుకు వచ్చింది. సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అయినా సినిమా మీద పాషన్ తో సూరజ్ తానే నిర్మాత దర్శకుడిగా వ్యవహరిస్తూ గ్రౌండ్ సినిమా నిర్మించారు. ఈ సినిమాకి పని చేసిన వాళ్ల నుంచి నటించిన వాళ్ల వరకు అందరూ కొత్తవాళ్లే. ఆదివారం వస్తే చాలు గల్లీ క్రికెట్ ఆడే వాళ్ళందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఒకే రోజు ఒకే గ్రౌండ్ లో జరిగిన సంఘటనలని మన కళ్ళముందే జరిగినంత న్యాచురల్ గా చిత్రీకరించారు. ఇందులో నటించిన ప్రతి క్యారెక్టర్ కి ప్రాముఖ్యత ఉంది.

కథ విషయానికొస్తే :
తెలుగు సినిమా రొటీన్ కి భిన్నంగా చాలా న్యాచురల్ గా ఉంటుంది గ్రౌండ్ సినిమా. ఆదివారం వస్తే గల్లీ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకునే కుర్రాళ్ళు కథ. అలా ఒక ఆదివారం గ్రౌండ్లో ఆడుకుంటూ ఉన్న కుర్రాళ్ళకి అక్కడే ఆడుతున్న వేరే గ్రూప్ తో ఎదురైన సమస్యని ఎలా ఎదుర్కొన్నారు అనేది కథ. మన చుట్టుపక్కల వినిపించే కామన్ శబ్దాలనే మ్యూజిక్ బ్యాగ్రౌండ్ గా తీసుకున్నారు. నాచురల్ లైట్ లో మన కళ్ళు ఎదురకుండా జరుగుతున్నట్టుగా నాచురల్ గా చిత్రీకరించారు.

ఎవరు ఎలా చేశారంటే :
క్రికెట్ టీం కెప్టెన్ గా హీరో గా హరి అలాగే అతని ఫ్రెండ్స్ గ్యాంగ్ కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా నటించారు. హీరోయిన్గా తేజస్విని నటన బాగుంది. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చింది. తన ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేసిన దుర్గా నటన బాగుంది. చెల్లి క్యారెక్టర్ లో చేసిన ప్రీతి (చిన్ను) క్యారెక్టర్లు ఆ గ్యాంగ్ అందరిని ఆటపట్టించే క్యారెక్టర్ లో చాలా బాగా నటించింది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నాగరాజు నటన బావుంది.

టెక్నీషియన్ వర్క్స్ :
నిర్మాతగా దర్శకుడుగా వ్యవహరిస్తూ సూరజ్ మొట్టమొదటి సినిమా అయినా గ్రౌండ్ సినిమాని కొత్తగా చిత్రీకరించాడు. చిన్న కథ అయినా రొటీన్ కి భిన్నంగా నేచురల్ గా తీశాడు. మ్యూజిక్ కూడా నేచురల్ గా దగ్గరగా ఉండేలాగా చూసుకున్నాడు. భాస్కర్ అందించిన మ్యూజిక్ బాగుంది. విజయ్ గట్టు అందించిన కథ బాగుంది. జహీర్ భాషా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ పనితీరు బాగున్నాయి.

పాజిటివ్స్ :
– తక్కువనిడివి
– ప్రతి పాత్రకి ప్రాముఖ్యత ఉంటుంది
– కొత్త వాళ్ళైనా కొత్తదనంగా రొటీన్ కి భిన్నంగా చిత్రీకరించారు

నెగిటివ్స్ :
– అక్కడక్కడ కొంచెం లాగ్ సీన్స్ ఉండడం

ఓవరాల్ గా… యూత్ కి, గల్లీ క్రికెటర్స్ కి నచ్చే ఒక మంచి సినిమా

రేటింగ్ : 3.25/5

‘Ground’ is a low budget natural movie, different from the routine movies that comes before us

Along with the movies releasing this week, a small budget movie but a good movie has come before us. Even though he is a software employee, with passion for cinema, Suraj himself acted as producer and director produced Ground Cinema. The actors and technicians who all worked for movie are new and passionate about movies. All those who play gully cricket on Sunday will like this movie. The events that happened on the same day on the same ground were depicted as naturally as if they happened infront of us. Every character played in it has importance. Every actor and technician did justice to the work they did for this movie.

Plot of the story:
Unlike the routine Telugu cinema, Ground Cinema is very naturally made film. It is the story of the boys playing cricket in the gully ground on Sundays. The story is about how the boys who were playing on the ground on a Sunday faced a problem with another group playing there. Common sounds heard around us are taken as background music. It has been shot naturally in natural light as if it is happening infront of us.

Performences :
Hari new comer played a role as the captain of the cricket team acted well. As well as his gang of friends who are also newcomers have acted very well. Tejaswini’s performance as the heroine is good. The expressions she gave are well and cute. Durga’s performance as heroine friend character is good. Preeti (Chinni) character who played the sister character acted very well in the character of teasing all the gang. Nagaraju’s performance as the hero’s friend character is good. All the actors performances are played with ease and are attractive.

Technical Team :
Being a producer and director, Suraj has shot a good film, Ground, even though it is his first film. Although it is a low budget story, he shot it naturally with the limited resources, unlike the routine cinemas. He also made sure that the music was close to natural sounds surrounding us. Music given by Bhaskar is good. The story by Vijay Gattu is well written with simple concept. Zaheer Bhasha’s cinematography and editing works are excellent.

Positives:

  • Each and every role and character has importance
  • Even though the team of newcomers portrayed the film differently, unlike the routine cinemas

Negatives:
-A some lag scenes

Overall Ground is a good movie for youth and gully cricket lovers

Rating : 3.25/5

Previous Post

న్యూ స్టైలిష్ లుక్ లో సోదరా హీరో సంజోష్

Next Post

“మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా” సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు

Next Post
“మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా” సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు

"మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా" సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 29, 2025
0

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.