• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, May 11, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

Maari by Maari
May 11, 2026
in Cinema, Latest News, Movies, news, special, sports
0
హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

Share and Enjoy !

Shares
Twitter

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.మ‌హేశ్వ‌రి, పి.జ్యోతి నిర్మిస్తోన్న కొత్త చిత్రం పూజా కార్య‌క్ర‌మాలతో సోమ‌వారం రోజున లాంఛ‌నంగా ప్రారంభమైంది. అనురాగ్‌, సంతోష్‌, సాయి విక్రాంత్, అలీ, చ‌మ్మ‌క్ చంద్ర‌, ఆటో రాంప్ర‌సాద్‌, ఫ‌ణి, వినీత రెడ్డి. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి, న‌టుడు అలీ, డైరెక్ట‌ర్ శ్రీనివాస రెడ్డి, ఫ‌ణి స‌హా చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి క్లాప్ కొట్ట‌గా, అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎస్‌.వి.కృష్ణారెడ్డి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా..

డైరెక్ట‌ర్ టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ మాట్లాడుతూ ‘‘అనురాగ్ హీరోగా..ఎన్‌.మ‌హేశ్వ‌రి, పి.జ్యోతి నిర్మాత‌లుగా ప్రారంభ‌మైన హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఈ సినిమా టీమ్‌ను ఆశీర్వ‌దించ‌టానికి వ‌చ్చిన ఎస్‌.వి.కృష్ణారెడ్డిగారికి, అచ్చి రెడ్డిగారికి, శ్రీనివాస రెడ్డిగారికి స్పెష‌ల్ థాంక్స్‌ అలీగారు ఓ కీల‌క పాత్ర‌లో మెప్పించ‌నున్నారు. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే అన్నీ ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నాం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు.

హీరో మాట్లాడుతూ ‘‘ప్రసాద్ వర్మగారు చెప్పిన పాయింట్ బాగా నచ్చింది. మంచి ప్రొడ్యూసర్ సపోర్ట్ దొరికింది. ఇందులో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌తో ఆడియెన్స్‌ను అల‌రించ‌బోతున్నాను.అలీగారికి, ఎస్‌.వి.కృష్ణారెడ్డిగారికి, అచ్చి రెడ్డిగారికి థాంక్స్‌’’ అన్నారు.

సీనియ‌ర్ న‌టుడు అలీ మాట్లాడుతూ ‘‘హన్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో రాబోతున్న తొలి సినిమా. ఇందులో నేను కూడా ఓ మంచి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాను. సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.

నిర్మాత‌లు ఎన్‌.మ‌హేశ్వ‌రి, పి.జ్యోతి మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ప్రసాద్ వర్మగారు చెప్పిన వైవిధ్యమైన కథాంశంతో సినిమాను రూపొందిస్తున్నాం. మా బ్యానర్లో రానున్న తొలి సినిమా ఇది’’ అన్నారు.

న‌టీన‌టులు:

అనురాగ్‌, సంతోష్‌, సాయి విక్రాంత్, అలీ, చ‌మ్మ‌క్ చంద్ర‌, ఆటో రాంప్ర‌సాద్‌, ఫ‌ణి, వినీత రెడ్డి త‌దిత‌రులు

A new film under the banner HanShiv Entertainments, directed by T.D. Prasad Varma and produced by N. Maheshwari and P. Jyothi, was officially launched on Monday with traditional pooja ceremonies.

The film features Anurag in the lead role, along with Santosh, Sai Vikranth, Ali, Chammak Chandra, Auto Ramprasad, Phani, and Vinita Reddy in prominent roles.

Several noted personalities from the Telugu film industry attended the launch event, including director S. V. Krishna Reddy, producer K. Achchi Reddy, actor Ali, and director Srinivasa Reddy. K. Achchi Reddy gave the ceremonial clap for the muhurtham shot, while Ali switched on the camera. S. V. Krishna Reddy directed the inaugural shot.

Speaking on the occasion, director T.D. Prasad Varma said:

“This film, starring Anurag and produced by N. Maheshwari and P. Jyothi under the Hun Shiv Entertainments banner, will entertain audiences with a different storyline. Special thanks to S. V. Krishna Reddy garu, Achchi Reddy garu, and Srinivasa Reddy garu for coming and blessing our team. Ali garu will impress audiences in a key role. We are making this film with all the elements needed to entertain viewers. More details about the project will be announced soon.”

The hero said:

“I really liked the concept narrated by Prasad Varma garu. I also got strong support from good producers. I will be entertaining audiences with a unique role in this film. Thanks to Ali garu, S. V. Krishna Reddy garu, and Achchi Reddy garu.”

Senior actor Ali said:

“This is the first film under the Hun Shiv Entertainments banner. I too will be appearing in a good role in the movie. I wholeheartedly wish the film great success.”

Producers N. Maheshwari and P. Jyothi said:

“We are producing this film with a unique storyline narrated by director Prasad Varma garu. This is the first film under our banner.”

Cast……

Anurag
Santosh
Sai Vikranth
Ali
Chammak Chandra
Auto Ramprasad
Phani
Vinita Reddy and others

Technical Crew…..

Banner: HanShiv Entertainments
Producers: N. Maheshwari, P. Jyothi
Director: T.D. Prasad Varma
Writers: Dasari Brahmanandam, Kumar Mallarapu, Ashwin R.
Executive Producer: Anshu Varma
Cinematography: Balu R.
Editor: Sunil Kumar
Music: Tan Tej
Dance Master: Swarna
Co-Director: K. Aravind
Production Controller: Basha
Stills: Aditya
Publicity Designer: D. Krishna Prasad
PROs: B. Shiva Kumar, Mohan Tummala

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

Next Post

సందడిగా డబ్బింగ్ కళాకారులకు “వాగ్దేవి అవార్డ్స్ ” ప్రదానం

Next Post
సందడిగా   డబ్బింగ్ కళాకారులకు “వాగ్దేవి అవార్డ్స్ ” ప్రదానం

సందడిగా డబ్బింగ్ కళాకారులకు "వాగ్దేవి అవార్డ్స్ " ప్రదానం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సందడిగా   డబ్బింగ్ కళాకారులకు “వాగ్దేవి అవార్డ్స్ ” ప్రదానం

సందడిగా డబ్బింగ్ కళాకారులకు “వాగ్దేవి అవార్డ్స్ ” ప్రదానం

by Maari
May 11, 2026
0

హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

by Maari
May 11, 2026
0

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

by Maari
May 10, 2026
0

టాలీవుడ్‌లో హాలీవుడ్ మేకింగ్‌తో సంచలనం సృష్టించబోతున్న ‘ది మానిటి.ఇన్’

టాలీవుడ్‌లో హాలీవుడ్ మేకింగ్‌తో సంచలనం సృష్టించబోతున్న ‘ది మానిటి.ఇన్’

by Maari
May 9, 2026
0

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

by Maari
May 9, 2026
0

ఘనంగా జరిగిన వా టరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

ఘనంగా జరిగిన వా టరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

by Maari
May 8, 2026
0

సినిమా రివ్యూ: M4M (మోటివ్ ఫర్ మర్డర్)

సినిమా రివ్యూ: M4M (మోటివ్ ఫర్ మర్డర్)

by Maari
May 8, 2026
0

జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనే మంచి సందేశంతో “ఆపరేషన్ అరుణారెడ్డి” చిత్రాన్ని రూపొందించాను – దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి

జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనే మంచి సందేశంతో “ఆపరేషన్ అరుణారెడ్డి” చిత్రాన్ని రూపొందించాను – దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి

by Maari
May 7, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.