• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, August 18, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఎంగేజింగ్ స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్ “జిన్”

Maari by Maari
December 19, 2025
in Cinema, Latest News, Movies, Reviews
0
ఎంగేజింగ్ స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్ “జిన్”

Share and Enjoy !

Shares
Twitter

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కి… గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోడైతే ఆడియన్స్ ను బాగా ఆకట్టుకోవచ్చు. దానికి కాస్త హారర్ జోడించి… కామెడి పండిస్తే చాలు సినిమా పాస్ అయిపోతుంది. అందుకే కొత్త దర్శకులు, నిర్మాతలు ఇలాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తూ… సినిమాలను నిర్మించి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంటారు. తాజాగా ఇలాంటి వినూత్నమైన కథ… కథనంతో తెరకెక్కిన “జిన్” అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ: అనగనగా ఓ విశాలమైన కళాశాల. అందులో వింత వింత చేష్టలతో విద్యార్థులకు వింత అనుభవం కలుగుతుంది. ఇదే క్రమంలో
నలుగురు కుర్రాళ్లు ఎగ్జామ్ రాసేందుకు కాలేజ్‌కి బయలుదేరతారు. అక్కడి చేరుకోవాలంటే మధ్యలో భూతాల చెరువు దాటాలి. సరిగ్గా ఆ కుర్రాళ్లు అక్కడికి వచ్చేసరికి షాక్ కు గురై సంఘటన చోటుచేసుకుంటుంది. వారిని ఎవరో బంధిస్తారు. ఆ కుర్రాళ్లు ఎలా బంధించబడ్డారు? ఆ బందీల నుంచి బయటకు ఎలా వచ్చారు? వారికి ఎవరు సహాయం చేశారు? అసలు జిన్ కాన్సెప్ట్ ఏమిటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…!!!

విశ్లేషణ: జిన్ అనే పేరు కొన్ని మతాలవారికి తెలుసు. భూత ప్రేతాళలకు సంబంధించింది. దానిపై దర్శకుడు అవగాహనతో కథ రాసుకున్నాడు. ఇందులో కాలేజీ ఎపిసోడ్ అనగానే కుర్రాళ్లు, అల్లరి చేష్టలు, కాలేజ్‌లోకి వెళ్లడం వంటి సీన్లతో ముందుకు సాగుతుంది. ఆ క్రమంలో వచ్చే ట్విస్ట్ ఇంటర్ వెల్. ఆ భవనం లో ఇురుక్కున వారు ఎంతకీ బయటపడలేకపోతారు. అలాంటి టైంలో ఓ చిన్న ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. కాస్త భయపెడుతూ, ఇంకాస్త నవ్విస్తూ కథనాన్ని నడిపించడంలో ఫస్ట్ హాఫ్ వరకు దర్శకుడు చిన్మయ్ రామ్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.

ఇక అసలు కథంతా ఇంటర్ వెల్ తర్వాతే. జిన్  కాన్సెప్ట్ ను ఇంట్రడ్యూస్ చేయడం… , పోలీసుల ఇన్వెస్టిగేషన్, ఆ కాలేజీ భవనం చరిత్ర, అందులో ఉన్న ఆత్మల గురించి ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ… ఆసక్తిగా మలిచారు. అలా ప్రీ క్లైమాక్స్ వరకు కథ మంచి పట్టుతో సాగుతుంది. క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉండటం కలిసి వచ్చే అంశం. సెకండ్ పార్ట్‌కు మంచి లీడ్ ఇచ్చేలా జిన్ మూవీని ముగించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

ఇందులో నటించిన తారాగణం అంతా బాగా నటించారు. కథకు సూటయ్యారు. అమిత్ రావ్ అందరినీ ఆకట్టుకుంటాడు. సెకండాఫ్‌లో ఆయన రాకతో సినిమా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. చాలా చోట్ల కంటి చూపుతో నటించేశాడు. ఎక్కువగా సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆడియెన్స్‌ను మెప్పిస్తాడు. ఇక పర్వేజ్ సింబ తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడు. తెలుగు ప్రేక్షకులకు వీరు కొత్తగా అనిపిస్తారు, కనిపిస్తారు. కానీ వారి నటనతో అందరినీ ఆకట్టుకుంటారు. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్, పోలీస్ ఆఫీసర్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో బాగానే ఒదిగిపోయారు.

ఈ మూవీకి అలెక్స్ ఇచ్చిన ఆర్ఆర్, సునీల్ హొన్నలి విజువల్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. అలెక్స్ ఆర్ఆర్ థియేట్రికల్‌గా మంచి అనుభూతిని ఇస్తుంది. హారర్, మిస్టరీ థ్రిల్లర్‌లను ఇష్టపడే వారికి ఈ జిన్ ఓ మోస్తరుగా నచ్చుతుంది. నవ్విస్తూనే భయపెట్టడంలో మేకర్లు సక్సెస్ అయ్యారు. ఇక లొకేషన్ పరంగా చూస్తే, కర్ణాటక, ఆంధ్రా బార్డర్‌లో షూట్ చేశారు. తగిన విధంగా నిర్మాణ విలువలు వున్నాయి. మామూలుగా ఈ జిన్ కాన్సెప్ట్ చాలా మందికి తెలియదు. కానీ చూసిన వారికి కొత్త ప్రపంచం కనిపిస్తుంది. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో చాలా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్..!!!

రేటింగ్ 3

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఘనంగా తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ప్రెసిడెంట్‌గా శ్రీమతి. వి. వి. సుమలతా దేవి ప్రమాణస్వీకారోత్సవం

Next Post

రివ్యూ: MARIO

Next Post
రివ్యూ: MARIO

రివ్యూ: MARIO

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

by Maari
August 18, 2026
0

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

by Maari
August 18, 2026
0

‘అమీర్ లోగ్’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది – దర్శకుడు రమణా రెడ్డి సోమ

‘అమీర్ లోగ్’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది – దర్శకుడు రమణా రెడ్డి సోమ

by Maari
August 17, 2026
0

బిగ్ బాస్ సెలబ్రిటీలు అతిథులుగా ఘనంగా  “సాV3” మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్

బిగ్ బాస్ సెలబ్రిటీలు అతిథులుగా ఘనంగా “సాV3” మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్

by Maari
August 17, 2026
0

‘2కె లవర్స్’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

‘2కె లవర్స్’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

by Maari
August 16, 2026
0

భాష, యాసతో సంబంధం లేకుండా ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం‘అమీర్ లోగ్’ – హీరోలు MC హరి, మనోజ్, శశిధర్

భాష, యాసతో సంబంధం లేకుండా ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం‘అమీర్ లోగ్’ – హీరోలు MC హరి, మనోజ్, శశిధర్

by Maari
August 16, 2026
0

‘హుషార్ పిట్టలు’ సక్సెస్ అవ్వడంతో టీం అంతా సంతోషంగా ఉంది.. విజయోత్సవ వేడుకలో ప్రముఖ నిర్మాత డా. సురేష్ బాబు

‘హుషార్ పిట్టలు’ సక్సెస్ అవ్వడంతో టీం అంతా సంతోషంగా ఉంది.. విజయోత్సవ వేడుకలో ప్రముఖ నిర్మాత డా. సురేష్ బాబు

by Maari
August 16, 2026
0

ప్రముఖ దర్శకుడు క్రిష్, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన” ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

ప్రముఖ దర్శకుడు క్రిష్, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన” ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

by Maari
August 16, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.