• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, November 17, 2025
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

కోటబొమ్మాళి పి.ఎస్ నుంచి టైటిల్ సాంగ్ విడుద‌ల

Maari by Maari
November 11, 2023
in Cinema, deccanfilm.com, Latest News, Movies, news, special
0
కోటబొమ్మాళి పి.ఎస్ నుంచి టైటిల్ సాంగ్ విడుద‌ల

Share and Enjoy !

Shares
Twitter

ఏటా జాత‌ర జ‌రిగే కోట బొమ్మాళిలో ఈ సారి ఎన్నిక‌ల జాత‌ర. కోట బొమ్మాళి పీఎస్ చిత్రం నుంచి విడుద‌లైన లింగి లింగి లింగిడి అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు కొన్ని కోట్ల వ్యూస్ లభించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇటీవ‌లే ఈ పాట 30 మిలియ‌న్స్ వ్యూస్ ను పూర్తి చేసుకుంది. న‌వంబ‌రు 24న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రం స‌న్సేష‌న‌ల్ చిత్రం నుంచి మ‌రో స‌న్నేష‌న్ సాంగ్ కోట బొమ్మాళి టైటిల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఉత్త‌రాంధ్ర‌ను ఊపేసేలా… శ్రీ‌కాకుళం చిందేసేలా అంటూ ఒక వైపు కోట‌మ్మ‌త‌ల్లి కొలువై వున్న కోట‌బొమ్మాళి గొప్ప‌దనం చెబుతూనే మ‌రో వైపు నేటి రాజ‌కీయాల‌కు, ఎన్నిక‌ల‌పై వ్యంగ్యాస్తంలా ఈ పాట వుంది. నేటి ఎన్నిక‌ల హ‌డావుడిలో ఈ సాంగ్ విడుద‌ల కావ‌డం అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తిస్తుంది. రాజ‌కీయ నాయ‌కుల‌కు, పోలిసుల‌కు మ‌ధ్య జ‌రిగే పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం లో ఈ పాట మ‌రో సంచ‌ల‌న పాట కాబోతుంది. రంజిన్‌రాజ్‌సంగీత సార‌థ్యంలో గోసాల సాహిత్యం అందించారు.
తెలుగులో ఇటీవ‌ల ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను అందించిన
గీతా ఆర్ట్స్ 2 సంస్థ. GA2 పిక్చర్స్ బ్యానర్ మలయాళ సూపర్ హిట్ నాయాట్టు కి రీమేక్ గా కోట బొమ్మాళి పీఎస్ ను నిర్మించింది ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు.తేజ మార్నిదర్శకుడు. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పోలీస్ కు రాజకీయనాయకుడికి మధ్య జరిగే పవర్ ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలంగాణలో ఎన్నికలు జరిగే సమయంలో నవంబరు 24న విడుదల కానుండంతొో ఈ సినిమాపై అందరిలోనూ మరింత ఆసక్తి పెరిగింది. , జోహర్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

తారాగణం: శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ మరియు అనేక ఇతర ప్రముఖ నటీనటులు

సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: తేజ మార్ని
ప్రొడక్షన్: GA2 పిక్చర్స్
నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
సహ నిర్మాతలు: భాను ప్రతాప, రియాజ్ చౌదరి
డోప్: జగదీష్ చీకాటి
డైలాగ్స్: నాగేంద్ర కాశి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
సంగీత దర్శకుడు: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అజయ్ గద్దె
కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి
కో-డైరెక్టర్: రామ్ నరేష్

‘Kota Bommali PS’: Title song is throbbing and sensible

GA 2 Pictures, one of the few production houses with a solid track record, recently announced that ‘Kota Bommali PS’ will hit the screens on November 24. Teja Marni has wielded the megaphone.

Its title track was released today and it is a combination of entertainment and message. Rambabu Gosala’s lyrics are infused with the local cultural flavour. The song begins with a reference to the Uttarandhra-Srikakulam region, setting up the right mood. It later gets into a ‘Jathara’ spirit later. The song is a nod to the annual rituals taking place every year. This time, there is a difference, though. The ‘Jathara’ coincides with the election season, with competitive politics and restless campaigning making the common man feel important. Will the fate of the common man change after the election? The bribing of the voters with currency and biryani has been unpretentiously questioned by the song.

The political survival thriller, co-starring Srikanth Meka and Varalaxmi Sarathkumar, has Murali Sharma, Rahul Vijay and Shivani Rajasekhar in key roles. With music by Ranjin Raj, the film is produced by Bunny Vass and Vidya Koppineedi.

‘Lingi Lingi Lingidi’ from the movie has had a riotous run. It has amassed 30 million views. Composed by Midhun Mukundan, the song is a hoot! The film’s teaser suggests thrills.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

చేగువేరా బయోపిక్ “చే” మూవీ ట్రైలర్ విడుద‌ల‌!

Next Post

ప్రియాంక ఉపేంద్ర ప్రయోగాత్మక చిత్రం ‘క్యాప్చర్’ విడుదలకు సిద్దం

Next Post
ప్రియాంక ఉపేంద్ర ప్రయోగాత్మక చిత్రం ‘క్యాప్చర్’ విడుదలకు సిద్దం

ప్రియాంక ఉపేంద్ర ప్రయోగాత్మక చిత్రం ‘క్యాప్చర్’ విడుదలకు సిద్దం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా “మా రాముడు అందరివాడు” చిత్ర టీజర్, ఆడియో లాంచ్

ఘనంగా “మా రాముడు అందరివాడు” చిత్ర టీజర్, ఆడియో లాంచ్

by Maari
November 16, 2025
0

ఫన్ అండ్ ఎమోషనల్… సంతాన ప్రాప్తిరస్తు

ఫన్ అండ్ ఎమోషనల్… సంతాన ప్రాప్తిరస్తు

by Maari
November 14, 2025
0

గోపి గాళ్ళ గోవా ట్రిప్ ప్రీ రిలీజ్ ఈవెంట్

గోపి గాళ్ళ గోవా ట్రిప్ ప్రీ రిలీజ్ ఈవెంట్

by Maari
November 11, 2025
0

‘పిఠాపురంలో’ టైటిల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

‘పిఠాపురంలో’ టైటిల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

by Maari
November 11, 2025
0

యువతను మెప్పించే గర్ల్ ఫ్రెండ్

యువతను మెప్పించే గర్ల్ ఫ్రెండ్

by Maari
November 7, 2025
0

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో..  చూసి కాసేపు నవ్వుకోండి…!

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. చూసి కాసేపు నవ్వుకోండి…!

by Maari
November 7, 2025
0

“రాజు వెడ్స్ రాంబాయి” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది-మంచు మనోజ్

“రాజు వెడ్స్ రాంబాయి” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది-మంచు మనోజ్

by Maari
November 5, 2025
0

పురుషః చిత్రం నుంచి ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

పురుషః చిత్రం నుంచి ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

by Maari
November 5, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.