• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“మిస్టర్ ఇడియ‌ట్‌” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేసిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు

admin by admin
September 15, 2023
in Cinema, Movies, news
0
“మిస్టర్ ఇడియ‌ట్‌” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేసిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా “మిస్టర్ ఇడియ‌ట్‌”. ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ మిస్టర్ ఇడియ‌ట్‌ సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. ఇవాళ శుక్రవారం హీరో మాధవ్ పుట్టినరోజు సందర్భంగా మిస్టర్ ఇడియ‌ట్‌ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ముందుగా మాధవ్ కు బర్త్ డే విశెస్ చెబుతున్నా. ఇవాళ నా చేతుల మీదుగా మిస్టర్ ఇడియట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. పెళ్లిసందడి లాంటి మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ రూపొందించిన నా శిష్యురాలు గౌరీ రోణంకి ఈ చిత్రాన్ని కూడా అందరినీ ఆకట్టుకునేలా తెరకెక్కించిందని ఆశిస్తున్నాను. మాస్ మహారాజ రవితేజ సోదరుడు రఘు కొడుకు మాధవ్ ఈ సినిమాతో హీరోగా స్థిరపడాలని విష్ చేస్తున్నా. రవితేజ ఇడియట్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ మిస్టర్ ఇడియట్ కూడా అంతకంటే పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

దర్శకురాలు గౌరీ రోణంకి మాట్లాడుతూ – నా మొదటి సినిమా పెళ్లి సందడికి మా గురువు గారు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఆ సినిమాను సక్సెస్ చేసి మీరంతా నన్ను ఆశీర్వదించారు. నా రెండో సినిమా మిస్టర్ ఇడియట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి బ్లెస్ చేసిన మా గురువు గారికి థాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత జె జే ఆర్ రవిచంద్ మాట్లాడుతూ – మా మిస్టర్ ఇడియట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రాఘవేంద్రరావు గారు రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఆయనకు థాంక్స్ చెబుతున్నా. అలాగే నా వెంటే ఉండి సపోర్ట్ చేస్తున్న నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, ఎడిటర్ విప్లవ్, సినిమాటోగ్రఫీ రామ్, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్.. ఇలా టాలెంట్ ఉన్న మంచి టెక్నీషియన్స్ మా సినిమాకు పనిచేశారు. మాధవ్ కు మా టీమ్ అందరి తరుపున హ్యాపీ బర్త్ డే చెబుతున్నాం. ఈ మూవీలో ఆయన యాక్టింగ్ ఇంప్రెస్ చేస్తుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ లో మిస్టర్ ఇడియట్ ను థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అన్నారు.

నటీనటులు – మాధ‌వ్‌, సిమ్రాన్ శ‌ర్మ‌

టెక్నికల్ టీమ్

సంగీతం అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ – రామ్
ఆర్ట్ – కిరణ్ కుమార్ మన్నె
ఎడిటింగ్ – విప్లవ్
పీఆర్వో – GSK మీడియా
నిర్మాత – జేజేఆర్ రవిచంద్
రచన, దర్శకత్వం – గౌరి రోణంకి

Legendary Director K Raghavendra Rao launched the first look poster of the movie “Mr. Idiot”

Mass Maharaj Ravi Teja’s younger brother Raghu’s son Madhav is acting in the movie “Mr. Idiot”. Simran Sharma is playing the heroine in this film. Passionate Producer JJR Ravichand is producing the movie Mr. Idiot under the banner of JJR Entertainments along with Ms. Yalamanchi Rani. Director Gouri Ronamki, who got a commercial hit with Pelli SanadaD, is directing this entertainer.

Director Raghavendra Rao released the first look poster of Mr. Idiot movie on the occasion of hero Madhav’s birthday today. On this occasion, Director Raghavendra Rao said – Let’s wish Madhav, a very Happy Birthday. Today I am happy to release the first look poster of Mr. Idiot. I hope my disciple Gauri Ronanki, who made a good romantic entertainer like Pelli SandaD, has made this film to impress everyone. Mass Maharaja Ravi Teja’s brother Raghu’s son Madhav is trying to establish himself as a hero with this film. Ravi Teja’s Idiot movie was a big hit and Mr. Idiot also wants to be a bigger hit. All the best to the whole team of this movie.

Director Gauri Ronanki said – My teacher and Garu Raghavendra Rao supervised the direction of my first film Pelli SandaD. You all blessed me with the success of that film. I would like to thank my teacher who blessed me by releasing the first look poster of my second movie Mr. Idiot. I hope this movie will also has his blessings.

Producer JR Ravichand said – We are very happy that our films first look launched by legendary director Raghavendra Rao garu. Also thanks to the producer Chadalavada Srinivasa Rao who has been supporting me. Music Director Anup Rubens, Editor Viplav, Cinematographer Ram, Art Director Kiran Kumar, such talented technicians have worked for our film. Happy birthday to Madhav on behalf of all our team. He will impresse everyone with his performance in the film. Currently dubbing formalities are going on. We are preparing to release Mr. Idiot in theaters in this November.

Actors – Madhav, Simran Sharma

Technical team

Music by Anup Rubens
Cinematography – Ram
Art – Kiran Kumar Manne
Editing – Viplav
PRO – GSK Media
Producer – JJR Ravichand
Written and Directed by – Gauri Ronanki

Previous Post

ఇంట్రెస్టింగ్ క్రైం థ్రిల్లర్… సోదర సోదరీమణులారా

Next Post

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతిలో రక్షిత్ శెట్టి…

Next Post
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతిలో రక్షిత్ శెట్టి…

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతిలో రక్షిత్ శెట్టి...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100  డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100 డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

by admin
July 1, 2025
0

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

by admin
June 29, 2025
0

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

by admin
June 27, 2025
0

కన్నప్ప… ఎమోషనల్ హిట్

కన్నప్ప… ఎమోషనల్ హిట్

by admin
June 27, 2025
0

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

by admin
June 26, 2025
0

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

by admin
June 26, 2025
0

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

by admin
June 26, 2025
0

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

by admin
June 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.