• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘సర్కారు నౌకరి’ ఫస్ట్ లుక్ విడుదల

admin by admin
July 1, 2023
in Cinema, Movies, news
0
‘సర్కారు నౌకరి’ ఫస్ట్ లుక్ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ‘‘సర్కారు నౌకరి’’ అనే నూతన చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సింగర్ సునీత తనయుడు ఆకాష్‌ ఈ సినిమాతో హీరోగా తెరకు పరిచయం కాబోతోన్నారు. భావనా వళపండల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. సర్కారు నౌకరి అంటూ రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మేకర్లు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో హీరో సైకిల్ మీద కనిపిస్తుండటం.. బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న చెట్టుకి ఓ డబ్బా వేలాడటం, దానిపై ‘పెద్ద రోగం చిన్న ఉపాయం’ అని రాసి ఉండటం ఇవన్నీ కూడా సినిమా మీద మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి.

హీరో ఆకాష్ కూడా ఎంతో సహజంగా కనిపిస్తున్నారు. ఒక్కడి ఆలోచనతోనే విప్లవం మొదలవుతుంది అని ఈ ఫస్ట్ లుక్‌తో మేకర్లు వదిలిన క్యాప్షన్ చూస్తుంటే సినిమాలో కథ ఎంతో లోతుగా, బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకు సురేష్‌ బొబ్బిలి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రంలో ఆకాష్, భావనా వళపండల్,తనికెళ్ల భరణి,సూర్య,సాయి శ్రీనివాస్ వడ్లమాని,మణిచందన,రాజేశ్వరి ముళ్లపూడి,రమ్య పొందూరి,త్రినాథ్ నటీనటులు.

టెక్నీషియన్స్:
మ్యూజిక్ : శాండిల్య
ఆర్ట్ డైరెక్టర్ : రవి,
కో డైరెక్టర్ : రమేష్ నాయుడు దళే
కాస్ట్యూమ్ డిజైనర్ : రితీషా రెడ్డి
పీ.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా
పబ్లిసిటీ డిజైనర్: బాబు దుండ్రపెల్లి
నిర్మాణం : ఆర్.కె టెలీషో ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్రఫీ,రచన,దర్శకత్వం : గంగనమోని శేఖర్

Legendary director Raghavendra Rao BA bankrolling project Sarkaru Noukari intriguing first look out now

Legendary filmmaker K Raghavendra Rao is producing a film under RK Telefilm Show banner under the direction of Sekhar Gangamouni. The film is titled Sarkaru Noukari. Noted Telugu singer, Sunitha’s son is debuting as an actor with this period drama which will have theater artist Bhavana Vazhapandal in the female lead role.

Recently, the makers have released an update related to this movie. Maker unveiled the intriguing first look of the film today. In the first look released by the makers, the hero is seen on a bicycle, a first aid box is hanging on a tree in the background, and ‘Pedda Rogam Chinna Upayam’ is written on it, all this is increasing the interest in the film.

Hero Akash also looks very natural. If you look at the caption written by the makers with this first look that the “revolution begins with one man’s ambition.” It seems that the story in the movie is very deep and strong with a beautiful message. Akash, Bhavna Valapandal, Tanikella Bharani, Surya, Sai Srinivas Vadlamani,Manichandana, Rajeshwari Mullapudi, Ramya Kolhoori, Trinath are the actors in this film. Suresh Bobbili is scoring the background score for the film.

Cast: Akash, Bhavana Vazhapandal, Tanikella Bharani, Surya, Sai Srinivas Vadlamani, Manichandan, Raseshwari Mallapudi, Ramya Pnduri Trinadh, and others.

Technicians:

Music: Sandilya
Art Director: Ravi
Co director: Ramesh Naidu Dhale
Costume Designer: Riteesha Reddy
PRO: GSK Media
Publicity designer: Babu Dundrapelli
Production house: RK Teleshow Pvt. Ltd.
Cinematography, Written & Directed by: Ganganamoni Sekhar

Previous Post

యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే న్యూ ఏజ్ లవ్ స్టోరీ… లవ్ యు రామ్

Next Post

సినిమా అంతా పరిగెత్తడమే.. అందుకే ఈ టైటిల్ పెట్టాం.. ‘భాగ్ సాలే’ డైరెక్టర్ ప్రణీత్ బ్రాహ్మాండపల్లి

Next Post
సినిమా అంతా పరిగెత్తడమే.. అందుకే ఈ టైటిల్ పెట్టాం.. ‘భాగ్ సాలే’ డైరెక్టర్ ప్రణీత్ బ్రాహ్మాండపల్లి

సినిమా అంతా పరిగెత్తడమే.. అందుకే ఈ టైటిల్ పెట్టాం.. 'భాగ్ సాలే' డైరెక్టర్ ప్రణీత్ బ్రాహ్మాండపల్లి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఆకట్టుకునే “శుభం”

ఆకట్టుకునే “శుభం”

by admin
May 9, 2025
0

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

by admin
May 7, 2025
0

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

by admin
May 5, 2025
0

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate

by admin
May 5, 2025
0

వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల

వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల

by admin
May 3, 2025
0

ఐశ్వర్య రాజేష్ నటించిన గరుడ 2.౦ ఆహా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది

ఐశ్వర్య రాజేష్ నటించిన గరుడ 2.౦ ఆహా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది

by admin
April 29, 2025
0

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2 వేల మందికి అన్నదానం

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2 వేల మందికి అన్నదానం

by admin
April 29, 2025
0

ఘనంగా ఖుషి డాన్స్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా ఖుషి డాన్స్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలు

by admin
April 27, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.