• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

వ‌రుణ్ తేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘గాంఢీవధారి అర్జున’ నుంచి ‘నీ జతై..’ సాంగ్ విడుదల

admin by admin
July 31, 2023
in Cinema, Movies, news
0
వ‌రుణ్ తేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘గాంఢీవధారి అర్జున’ నుంచి ‘నీ జతై..’ సాంగ్ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న హై వోల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘గాంఢీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 25న భారీ రేంజ్‌లో విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు.

రీసెంట్‌గా ‘గాంఢీవధారి అర్జున’ సినిమా నుంచి టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా..అప్ప‌టికే ఉన్న అంచ‌నాల‌ను ఇది రెట్టింపు చేసింది. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా నుంచి ‘నీ జతై…’ అనే రొమాంటిక్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. వ‌రుణ్ తేజ్‌, సాక్షి వైద్య‌ల మ‌ధ్య సాగే పాట ఇది.
మిక్కీ జె.మేయ‌ర్ సంగీత సార‌థ్యంలో వ‌స్తోన్న ‘గాంఢీవధారి అర్జున’ చిత్రంలో నీ జతై.. మెలోడీ సాంగ్‌ను ఎల్వ్యా, న‌కుల్ అభ‌యంక‌ర్ పాడారు. పాట విన సొంపుగా ఉంది. క‌చ్చితంగా ఈ సీజ‌న్‌లో ఇది ట్రెండింగ్ సాంగ్ అవుతుంద‌ని అంద‌రూ అంటున్నారు.

స‌రికొత్త యాక్ష‌న్ సీక్వెన్సుల‌తో ఇన్‌టెన్స్ యూనిక్ స్టోరీ లైన్‌తో సినిమా అంద‌రినీ మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో వ‌రుణ్ తేజ్‌తో పాటు సాక్షి వైద్య కూడా స్పెష‌ల్ ఏజెంట్‌గా క‌నిపించ‌నుంది. సీనియ‌ర్ న‌టుడు నాజ‌ర్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టించారు. సినిమాలోని యాక్ష‌న్ స‌న్నివేశాలు మేజ‌ర్ హైలైట్‌గా నిల‌వ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్ కనిపించ‌బోతున్నారు.

వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా.. యూరోపియ‌న్ దేశాల‌తో పాటు యు.ఎస్‌.ఎలోనూ షూటింగ్‌ను హ్యూజ్ బ‌డ్జెట్‌తో ఎస్వీసీసీ ప‌తాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, బాపినీడు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ముఖేష్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె.మేయ‌ర్ సంగీతాన్ని, అవినాష్ కొల్ల ఆర్ట్ వ‌ర్క్‌ను అందిస్తున్నారు.

Mega Prince Varun Tej’s High octane Action Entertainer Gandeevadhari Arjuna First Single Nee Jathai Full Song Out Now

Mega Prince Varun Tej, is the actor who never shies away from testing various genres and doing experiments. Varun is exploring different genres with each film. In his upcoming film, he is trying slick action thriller titled Gandeevadhari Arjuna. The film which is high on adrenaline stunt sequences has completed the entire shoot. Gandeevadhari Arjuna will begin his mission in theatres on August 25th.

The film’s first single Nee Jathai was released today, and it is an amazing melody. Music lovers were ecstatic as they anticipated the full song of Nee Jathai after hearing the promo tune. This musical magic is already sweeping the digital world, charming hearts with its lovely composition and magical vocals.

Mickey J Meyer composed a heartwarming music, and Elvya and Nakul Abhyankar’s great vocals make it an endearing song to hear. The romance between Varun Tej and Sakshi Vaidya will be a visual treat. Mukesh’s camera technique and enticing aesthetics ensure that it becomes an instant hit. The recently released teaser has succeeded in creating enough curiosity, leaving audiences eagerly anticipating the theatrical release.

“Gandeevadhari Arjuna” boasts a star-studded cast, featuring the talented Varun Tej, alongside Sakshi Vaidya, Nassar, and Vimala Raman in the lead roles. With such a skilled ensemble, the film is set to deliver gripping performances and an engaging cinematic experience.

Behind the director’s chair is the brilliant filmmaker Praveen Sattaru, known for his unique storytelling and ability to craft visually stunning narratives. His directorial finesse ensures that “Gandeevadhari Arjuna” will not only entertain but also leave a lasting impact on its viewers.

Produced by BVSN Prasad under the prestigious banner of Sri Venkateswara Cine Chitra, the film’s production values are bound to be top-notch, promising a cinematic extravaganza that leaves no stone unturned in captivating audiences. Said to be the most expensive film in Varun Tej’s career and it will have music by Mickey J Meyer and the technical crew includes cinematographer Mukesh and art director Avinash Kolla.

Gandheevadhari Arjuna will be releasing in theatres worldwide on August 25th, Friday.

Previous Post

రాఘ‌వ లారెన్స్‌, కంగ‌నా ర‌నౌత్ కాంబినేష‌న్‌లో వస్తున్న ‘చంద్రముఖి 2’ ఫస్ట్ లుక్ విడుదల

Next Post

‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married)… ఆగ‌స్ట్ 4న భారీ విడుద‌ల‌

Next Post
‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married)… ఆగ‌స్ట్ 4న భారీ విడుద‌ల‌

‘ఎల్‌జీఎం’ (LGM - Lets Get Married)… ఆగ‌స్ట్ 4న భారీ విడుద‌ల‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.