• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Thursday, May 7, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘అగధ’ టీజర్ విడుదల

Maari by Maari
May 7, 2026
in Cinema, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
‘అగధ’ టీజర్ విడుదల

Share and Enjoy !

Shares
Twitter

‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలూ సాగవు :
ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది 

“ప్రకృతిని దాటి ఏర్పడే ఏ శక్తులనైనా మనం ఆత్మలని, ప్రేతాత్మలని నమ్ముతాం. ఈ విశ్వంలో ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో అతీత శక్తులు దాగి ఉన్నాయి. కొన్ని రక్షించేవైతే, కొన్ని వేధించేవి” అంటూ కామాక్షి భాస్కర్ల డైలాగ్ తో ‘అగధ’ టీజర్ మొదలవుతుంది.

మొత్తం ఈ టీజర్ నిడివి 1 నిమిషం 44 సెకన్లు.
ప్రతి ఫ్రేములోనూ ఏదో ఒక ఉత్కంఠ. ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నట్టుగా,
కొత్త మనుషుల్ని పరిచయం చేస్తున్నట్లుగా,
అలాగే ఏదో కొత్త కథ చూస్తున్నట్టుగా ఒక మార్మికమైన అనుభూతితో ఉత్కంఠభరితమైన అనుభవానికి లోను చేస్తూ ఈ టీజర్ కొనసాగుతుంది.
ఆ విజువల్స్, ఆ ఎఫెక్ట్స్, ఆ గెటప్స్, ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , భయం గొలిపే లొకేషన్లు, విచిత్రమైన ఎక్స్ప్రెషన్లు, మధ్య మధ్యలో ఆసక్తి రేకెత్తించే డైలాగ్స్.
“ఆ వీడియోలో నువ్వు ఏం చూసావమ్మా” అని అడిగితే, ఒక అమ్మాయి భయంతో వణికిపోతూ “అగ్… అగ్… అగధ” అని చెప్పడంతో ‘అగధ’ అంటే ఎవరు అనే ఆసక్తి కలుగుతుంది. “అగధ’ వచ్చేసిందమ్మా. ‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలు సాగవు. రా… ‘అగధా… రా”అంటూ వినిపించే డైలాగ్స్ తో టీజర్ తాలూకు ఉత్కంఠ పీక్ లెవెల్ కి చేరినట్టుగా అనిపిస్తుంది. 
టోటల్ గా  టీజర్ చూస్తే ‘దేవి’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘మనసంతా నువ్వే’ వంటి బ్లాక్ బస్టర్లు తీసిన నిర్మాత ఎమ్మెస్ రాజు స్టాండర్డ్స్ ని మించి ఈ విజువల్స్ ఉన్నాయా అనిపిస్తుంది. ‘అగధ’ ను ఆయన డైరెక్ట్ చేసిన తీరుకి, ఆ విజువల్ ట్రీట్ కి ఒక్కసారిగా థ్రిల్ అవుతాం, అబ్బుర పడుతాం. ఈ సినిమా ఏ లెవెల్ లో ఉండబోతుందో చెప్పడానికి ఈ టీజర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎమ్మెస్ రాజు ‘అగధ’ విషయంలో చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే అంత ప్యాక్డ్ గా సినిమా సిద్ధమయ్యాకనే పబ్లిసిటీ లోకి దూకారు. పోస్టర్స్ విషయంలోనూ, టీజర్ … అలాగే రాబోయే ట్రైలర్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.
ఎం. ఎస్. రాజు రచన, దర్శకత్వం లో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ‘అగధ’ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ఏకకాలంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు , రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం.

సాంకేతిక బృందం:
రచయిత మరియు దర్శకుడు: ఎం. ఎస్. రాజు
నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు
బ్యానర్: శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్
సంగీత దర్శకుడు: రాకేష్ వెంకటాపురం
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్
అదనపు స్క్రీన్ ప్లే: చైతన్య వేగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్ వి ఎన్ సుబ్బరాజు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది… అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Next Post

విజువల్ వండర్‌ ‘అగధ’.. ఇందులో టీజర్‌లో చూపించని వండర్స్ ఎన్నో ఉన్నాయి- ఎం.ఎస్.రాజు

Next Post
విజువల్ వండర్‌ ‘అగధ’.. ఇందులో టీజర్‌లో చూపించని వండర్స్ ఎన్నో ఉన్నాయి- ఎం.ఎస్.రాజు

విజువల్ వండర్‌ 'అగధ'.. ఇందులో టీజర్‌లో చూపించని వండర్స్ ఎన్నో ఉన్నాయి- ఎం.ఎస్.రాజు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

విజువల్ వండర్‌ ‘అగధ’.. ఇందులో టీజర్‌లో చూపించని వండర్స్ ఎన్నో ఉన్నాయి- ఎం.ఎస్.రాజు

విజువల్ వండర్‌ ‘అగధ’.. ఇందులో టీజర్‌లో చూపించని వండర్స్ ఎన్నో ఉన్నాయి- ఎం.ఎస్.రాజు

by Maari
May 7, 2026
0

‘అగధ’ టీజర్ విడుదల

‘అగధ’ టీజర్ విడుదల

by Maari
May 7, 2026
0

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది… అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది… అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

by Maari
May 6, 2026
0

‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవడమే నా లక్ష్యం: హీరోయిన్ జో శర్మ

‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవడమే నా లక్ష్యం: హీరోయిన్ జో శర్మ

by Maari
May 6, 2026
0

నితిన్ – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో కొత్త సినిమా ప్రారంభం

నితిన్ – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో కొత్త సినిమా ప్రారంభం

by Maari
May 6, 2026
0

అమెజాన్ ప్రైమ్ లో మరియు  ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సన్ ఆఫ్’ చిత్రం

అమెజాన్ ప్రైమ్ లో మరియు ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సన్ ఆఫ్’ చిత్రం

by Maari
May 4, 2026
0

ఫుల్ మార్క్స్ సాధించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్

ఫుల్ మార్క్స్ సాధించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్

by Maari
April 29, 2026
0

యదార్థ సంఘటనతో తెరకెక్కిన ‘దూరదర్శిని’  సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటుంది: హీరో సువిక్షిత్‌

యదార్థ సంఘటనతో తెరకెక్కిన ‘దూరదర్శిని’ సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటుంది: హీరో సువిక్షిత్‌

by Maari
April 29, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.