జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మున్నూరు కాపుల సంఘీభావం
* మూసాపేట్ మెజెస్టిక్ గార్డెన్స్ లో మున్నూరు కాపు,కాపుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
* సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,కాంగ్రెస్ నేతలు శ్యామ్ మోహన్, ఈరవత్రి అనిల్, వినయ్ , ఆకుల లలిత, కేకే మహేందర్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, బొమ్మ శ్రీరాం చక్రవర్తి,సత్తు మల్లేష్ ,ఆకుల లలిత,శ్యామ్ మోహన్, వాసాల రాజు, తూము వినయ్ కుమార్,మిర్యాల రాఘవ రావ్ ఇతర ముఖ్య నేతలు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన మున్నూరు కాపు, కాపులు..
నవీన్ యాదవ్ గెలుపు కోసం మున్నూరు కాపు,కాపులు ఐక్యం..
*టీపీసీసీ చీఫ్ పాయింట్స్*
రాహుల్ గాంధీ సందేశం ఉద్యమంగా మారింది
రాహుల్ గాంధీ ఆకాంక్ష ఎవరు ఎంత నిష్పత్తిలో ఉన్నారో వారికంతా నినాదం ఉద్యమంగా మారి ఊతమిస్తున్న సందర్భం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడేందుకు బలం ఇచ్చింది రాహుల్ గాంధీ ఆకాంక్ష
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తీరును యావత్ దేశం గమనిస్తోంది
కాంగ్రెస్ పార్టీ బీసీలకు నాయకత్వ అవకాశాన్ని కల్పించింది
బిఆర్ఎస్ లో బీసీ బిడ్డలను రాష్ట్ర అధ్యక్షులుగా చేయగలరా?
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ బీసీ బిడ్డ హనుమంతు రావును పిసిసి అవకాశం కల్పించారు. అప్పుడు NSUI ప్రెసిడెంట్గా ఉన్నాను
బీసీ బిడ్డలను రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది
బీసీలు ఏకం కారనే భరోసా బిజెపి బిఆర్ఎస్ పార్టీల్లో ఉంది
ప్రతి ఒక్కరికి కులాభిమానం ఉన్న పర్వాలేదు కానీ కులపిచ్చి ఉండకూడదు
*బీసీలు ఐక్యంగా ఉంటేనే బలం*
బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఒక్కరోజులో బీసీ రిజర్వేషన్లు చట్టంగా మారుతుంది
బీసీలు ఏకమైన రోజు తిరుగుండదు
బీసీ నినాదం బలంగా ఉన్న సమయంలో అధిష్టానం బీసీ బిడ్డ నవీన్ యాదవ్ కు జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చింది
బీసీలందరూ ఏకమై బీసీ బిడ్డ నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి
నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోకుంటే బీసీ రిజర్వేషన్ల గురించి మీరు ఏం మాట్లాడతారని ప్రశ్నిస్తారూ
నవీన్ యాదవ్ గెలుపు మనందరికీ ప్రతిష్ఠాత్మకం
నవీన్ యాదవ్ గెలుపు కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ను గెలిపించుకొని బీసీల తడాఖా చూపే అవకాశం వచ్చింది










