• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘ఎట్స్‌ట్రా – ఆర్టినరీ మ్యాన్’ టీజర్ విడుదల

admin by admin
October 30, 2023
in Cinema, deccanfilm.com, Latest News, Movies, news, special
0
‘ఎట్స్‌ట్రా – ఆర్టినరీ మ్యాన్’ టీజర్ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

నితిన్ హీరోగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ రూపొందిస్తోన్న ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎట్స్‌ట్రా – ఆర్టినరీ మ్యాన్’ టీజర్ విడుదల

టాలెంటెడ్ అండ్ ఛరిష్మటిక్ హీరో నితిన్ కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఎక్స్ ట్రా’. రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ‌ర‌వేగంగా సినిమా షూటింగ్ జ‌రుగుతోంది.

మ్యూజిక‌ల్ జీనియ‌స్ హేరిష్ జయ‌రాజ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే మూవీ పోస్ట‌ర్‌కి కూడా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం మేక‌ర్స్ ఈ మూవీ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. అందులో నితిన్ జూనియ‌ర్ ఆర్టిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని, సినిమా షూటింగ్‌కు వ‌చ్చిన వారిలో త‌నొక ఎక్స్‌ట్రా మెంబ‌ర్‌గా ఉంటారని అర్థ‌మ‌వుతోంది. దీంతో వావ్ అనిపించేలా యాక్ష‌న్ సీన్స్ ఉన్నాయి. నితిన్ పాత్ర ఆస‌క్తిక‌రంగా ఉంది. యాక్ష‌న్ స‌న్నివేశాలు స్టైలిష్‌గా ఉన్నాయి. హేరిష్ జ‌య‌రాజ్ సంగీతం ఆక్ట‌టుకుంటోంది.

బాహుబ‌లి 2 ‘దండాల‌య్యా…’ పాటలో జూనియర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించారు. ఇది హిలేరియ‌స్ ఉంది. శ్రీలీల‌తో హీరో ల‌వ్ ట్రాక్‌, తండ్రైన రావు ర‌మేష్‌తో హీరో నితిన్‌కి ఉండే సంఘ‌ర్ష‌ణ ఇవ‌న్నీ టీజ‌ర్‌లో ఉన్నాయి. వ‌క్కంతం వంశీ త‌న‌దైన ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 8న రిలీజ్ అవుతుంది. నితిన్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని డిఫ‌రెంట్ రోల్‌తో మెప్పించ‌నున్నారు. నితిన్ త‌న‌దైన స్టైల్లో సునాయ‌సంగా త‌న పాత్ర‌ను పోషించారు.

మ్యూజిక‌ల్ జీనియ‌స్ హేరిస్ జ‌య‌రాజ్ సంగీతం ఈ చిత్రాన్ని మ‌రో పెద్ద ఎసెట్‌గా నిల‌వ‌నుంది. రీసెంట్‌గా విడుద‌లైన డేంజ‌ర్ పిల్ల‌.. సాంగ్‌, అందులో నితిన్‌, శ్రీలీల పెర్ఫామెన్స్‌కు వ‌చ్చిన రెస్పాన్స్ అంద‌రికీ తెలిసిందే. హేరిస్ కంపోజిష‌న్ నుంచి ఔట్ స్టాండింగ్ ట్యూన్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Nithiin, Vakkantham Vamsi, Sreshth movies, Aditya Movies and Entertainments and Ruchira Entertainments EXTRA – Ordinary Man teaser out now

Talented actor and charismatic hero Nithiin is currently busy with his next project, titled EXTRA. The movie is being helmed by writer-turned-director Vakkantham Vamsi. The film touted to be an entertainer. Most happening Sree Leela is playing the female lead in the film. The film’s shoot is progressing at brisk pace.

After impressing audience with the intriguing posters and first single, today makers dropped.the film’s much awaited teaser. Nithiin will be seen in the junior artist, an extra member in the film’s shooting. But the teaser begins showcasing his massive action, which raises the intrigue about his character. The action part is stylish and Harris Jayaraj music was impressive.

Nithiin then reveals himself as Junior artist who made his appearence in the Dandalayya song from Baahubali-2, which was quite hilarious and highlight one from the fun-filled teaser. The teaser also showcases our protagonist love track with Sree Leela and as usual father-son issues with Rao Ramesh. Nithiin appears to be extremely captivating, and his character appears to be one-of-a-kind. We can expect a fun-filled entertainer from Vakkantham Vamsi.

The movie is going to release on a massive scale on December 8th, 2023 worldwide. It appears that Nithiin will be playing never before seen role. It is being heard that brilliant Nithiin pulled off this role effortlessly. Director Vakkantham Vamsi promises it will be out and out entertainer and will be character based story.

Musical genius Harris Jayaraj score and tunes will be an added asset to EXTRA. The makers recently unveiled the first single Danger Pilla, a magical melody on Nithiin and Sree Leela. Highly talented music composer Harris Jayaraj, known for delivering outstanding soundtracks giving music for the film.

The film is bankrolled by Sudhakar Reddy and Nikitha Reddy under Sreshth Movies banner in collaboration with Aditya Movies and Entertainments and Ruchira Entertainments. More details will be announced soon.

Previous Post

ఒకేసారి ఐదు సినిమాలు ఒక సంచలనం

Next Post

“మా ఊరి పొలిమేర -2 “నా సొంత సినిమా లాంటింది- అడ‌వి శేష్

Next Post
“మా ఊరి పొలిమేర -2 “నా సొంత సినిమా లాంటింది- అడ‌వి శేష్

“మా ఊరి పొలిమేర -2 “నా సొంత సినిమా లాంటింది- అడ‌వి శేష్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100  డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100 డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

by admin
July 1, 2025
0

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

by admin
June 29, 2025
0

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

by admin
June 27, 2025
0

కన్నప్ప… ఎమోషనల్ హిట్

కన్నప్ప… ఎమోషనల్ హిట్

by admin
June 27, 2025
0

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

by admin
June 26, 2025
0

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

by admin
June 26, 2025
0

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

by admin
June 26, 2025
0

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

by admin
June 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.