• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘ఎక్స్ ట్రా – ఆర్డినరీ మ్యాన్‌’ నుంచి ‘బ్రష్ వేసుకో..’ అనే సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్

admin by admin
November 10, 2023
in Cinema, deccanfilm.com, Latest News, Movies, news, special
0
‘ఎక్స్ ట్రా – ఆర్డినరీ మ్యాన్‌’ నుంచి ‘బ్రష్ వేసుకో..’ అనే సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter
  • సీఎంఆర్ కాలేజ్‌లో స్టూడెంట్స్ సమక్షంలో విడుదలైన సాంగ్

టాలెంటెడ్ యాక్ట‌ర్ నితిన్, బ్యూటీ డాల్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’. రైట‌ర్ – డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘బ్రష్ వేసుకో..’ అనే లిరికల్ పాటను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. దీనికి CMR కాలేజ్ వేదికగా మారింది. పాటను వింటుంటే చాలా హామింగ్‌గా అనిపించింది. ఫుట్ ట్యాపింగ్ మ్యూజిక్‌తో హేరిష్ జైరాజ్ అందించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. సంజిత్ హెగ్డే పాడారు. కచ్చితంగా చార్ట్ బస్టర్‌లో ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనిపించేలా మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల…’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ పాటను అర్మాన్ మాలిక్ పాడారు. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్.. అందులో యూనిక్‌గా ఉన్న నితిన్ క్యారక్టరైజేషన్, మూవీ కాన్సెప్ట్ అందరినీ మెప్పించింది. నితిన్ ఈ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 8న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నితిన్ కనిపించని సరికొత్త అవతార్‌ను ఈ చిత్రంలో చూడబోతున్నారని, మూవీ ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ మెప్పిస్తుందని రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ తెలియజేశారు.

మ్యూజికల్ జీనియ‌స్ హేరిస్ జయ‌రాజ్ సంగీతం అందిస్తుండ‌టం సినిమాకు పెద్ద ఎసెట్‌గా మారింది. రీసెంట్ విడుద‌లైన డేంజ‌ర్ పిల్లా సాంగ్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Nithiin’s Extra Film Second Single “Brush Vesko” Unveiled in Spectacular Event at CMR College

The vibrant campus of CMR College played host to the grand launch of Nithiin’s latest musical extravaganza, Brush Vesko. The funky and visually captivating song, featuring lyrics by the renowned Ramjogayya Sastry, vocals by the sensational Sanjith Hegde, and music by the maestro Harris Jayaraj, promises to be a chart-topping sensation.

Following the overwhelming success of the previous release Danger Pilla sung by the talented Armaan Malik, the film has already set high expectations. The teaser, characterized by its hilarity, showcases Nithiin in a unique avatar, portraying a junior artist in the industry.

Scheduled for a worldwide release on December 8th, 2023. EXTRA the upcoming film, is anticipated to redefine Nithiin’s on-screen presence with a never-before-seen role. Director Vakkantham Vamsi assures audiences of an out-and-out entertainer, presenting a character-based storyline that is both engaging and delightful.

The musical brilliance of Harris Jayaraj adds an extra layer of excitement to EXTRA with the recently revealed single, Danger Pilla receiving widespread acclaim. Harris Jayaraj, known for delivering outstanding soundtracks, has once again weaved his magic for this film, promising a melodic treat for audiences.

Bankrolled by Sudhakar Reddy and Nikitha Reddy under the Sreshth Movies banner in collaboration with Aditya Movies and Entertainments and Ruchira Entertainments, EXTRA is a cinematic venture that is poised to capture hearts.

Previous Post

కథ నచ్చితే ఏ జానర్‌లో అయినా సినిమా తీస్తాం – ‘అలా నిన్ను చేరి’ నిర్మాత కొమ్మాలపాటి సాయి సుధాకర్

Next Post

నిహారిక కొణిదెల సమర్పణలో కొత్త చిత్రం ప్రారంభం

Next Post
నిహారిక కొణిదెల సమర్పణలో కొత్త చిత్రం ప్రారంభం

నిహారిక కొణిదెల సమర్పణలో కొత్త చిత్రం ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.