• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘గరుడవేగ’ అంజి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “హే చికితా”- ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభం

admin by admin
February 14, 2025
in Cinema, deccanfilm.com, epaper, Latest News, Movies, news, special, sports
0
‘గరుడవేగ’ అంజి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “హే చికితా”- ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్స్ ఎన్. అశోక ఆర్ ఎన్ యస్ ,’గరుడవేగ’ అంజి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “హే చికితా”- ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభం

అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్ల పై ఎన్. అశోక ఆర్ ఎన్ యస్ , ‘గరుడవేగ’ అంజి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం “హే చికితా”. యువ దర్శకుడు ధన్‌రాజ్ లెక్కల, కథ, కథనం, దర్శకత్వంతో నూతన దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

ఈ చిత్రం లో వైఫ్ ఆఫ్ ఫేమ్ అబినవ్ మణికంట, దివిజ ప్రభాకర్, తన్మయి హీరో, హీరోయిన్లగా నటిస్తుండగా, 30 years పృథ్వీ రాజ్, డైరెక్టర్ దేవి ప్రసాద్, ప్రభాకర్, డైరెక్టర్ వీర శంకర్, బలగం సుజాత, సాయి నాయుడు, అశోక్ వర్ధన్, నేత, సాయి కౌశిక్, క్రాంతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రలో మై విలేజ్ షో అంజి మామ, గంగవ్వ, రాజశేఖర్ నటిస్తున్నారు.

ఈ మూవీ టైటిల్ ని డైరెక్టర్ అజయ్ భూపతి లాంచ్ చేశారు. అనుసూయ భరద్వాజ్, సాయి రాజేష్ ,వశిష్ట ఎన్ సింహ సోషల్ మీడియా వేదికగా రివిల్ చేశారు.

అందరికీ వాలెంటైన్స్ డే విషెష్ తెలుపుతూ ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమైయింది. తెలంగాణ, ఆంద్రాలోని పలు అద్భుతమైన లొకేషన్ లో శర వేగంగా షూటింగ్ జరుపుకోనుంది.

చరణ్ అర్జున్ అద్భుతమైన సంగీతాని అందించిన ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా ‘గరుడవేగ’ అంజి చేయునున్నారు. ఎడిటర్ గా మధు పని చేస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవిందర్ బెక్కం.

నటీనటులు: అబినవ్ మణికంట, దివిజ ప్రభాకర్, తన్మయి, 30 years పృథ్వీ రాజ్, డైరెక్టర్ దేవి ప్రసాద్, ప్రభాకర్, డైరెక్టర్ వీర శంకర్, బలగం సుజాత, సాయి నాయుడు, అశోక్ వర్ధన్, నేత, సాయి కౌశిక్, క్రాంతి, మై విలేజ్ షో అంజి మామ, గంగవ్వ, రాజశేఖర్ తదితరులు

బ్యానర్స్: అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ LLP
నిర్మాతలు: ఎన్. అశోక ఆర్ ఎన్ యస్ , ‘గరుడవేగ’ అంజి
రచన, దర్శకత్వం: ధన్‌రాజ్ లెక్కల
మ్యూజిక్: చరణ్ అర్జున్
డీవోపీ: ‘గరుడవేగ’ అంజి
ఎడిటర్: మధు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవిందర్ బెక్కం
కొరియో గ్రఫి : కపిల్, జె డి,
కాస్ట్యూమ్ డిజైనర్ : నల్లాపు సతీష్
ఫైట్ మాస్టర్ : కృష్ణంరాజు
పి ఆర్ ఓ: తేజస్వి సజ్జా
డిజిటల్ మీడియా: యాష్ టాగ్ మీడియా

 

On the occasion of Valentine’s Day

Amravati Movie Makers and Sundarakanda Motion Pictures LLP proudly present “HEY CHIKITTHA”, written, screenplay, and directed by Dhanraj Lekkala, and produced by N. Ashoka R.N.S and ‘Garudavega’ Anji.

This film explores the lives of farmers and their struggles. The title was officially launched by acclaimed director Ajay Bhupathi garu, with cult director Sai Rajesh garu and stunning actress Anasuya Bharadwaj garu unveiling it on Twitter. Principal photography commences on February 18th.

The film features Abhinav Manikanta, Divija Prabakar, and Tanmai in lead roles, supported by a talented ensemble cast, including Sai Nayudu, Ashokvardhan, Netha, Sai Kaushik, Kranthi, Prudhvi Raj, Director Devi Prasad, Director Veera Shankar, Prabakar, Sameer, Rajashekhar, and Balagam Sujatha.

The crew comprises esteemed technicians, including cinematographer ‘Garudavega’ Anji, music director Charan Arjun, editor Balagam Madhu, fight master Krishnamraju, and costume designer Nallapu Satish. Tejasvi Sajja serves as the PRO, with #tag media handling publicity.

“HEY CHIKITTHA” is a poignant tale shedding light on the plight of farmers. With its gripping storyline, outstanding performances, and exceptional technical expertise, this film is poised to captivate audiences.”

Previous Post

దర్శకుడు అజయ్ భూపతి చేతుల మీదుగా నా లవ్ స్టోరీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

Next Post

 “హరిహర వీరమల్లు” నిర్మాత లాంచ్ చేసిన “కాలగమనం” ఫస్ట్ లుక్ పోస్టర్

Next Post
 “హరిహర వీరమల్లు” నిర్మాత లాంచ్ చేసిన “కాలగమనం” ఫస్ట్ లుక్ పోస్టర్

 "హరిహర వీరమల్లు" నిర్మాత లాంచ్ చేసిన "కాలగమనం" ఫస్ట్ లుక్ పోస్టర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 29, 2025
0

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.