• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“మిల్లెట్ మార్వెల్స్ రెస్టారెంట్”ను సందర్శించిన పద్మశ్రీ ఖాదర్ వలీ

admin by admin
November 1, 2023
in Cinema, deccanfilm.com, Latest News, Movies, news, special
0
“మిల్లెట్ మార్వెల్స్ రెస్టారెంట్”ను సందర్శించిన పద్మశ్రీ ఖాదర్ వలీ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఆర్జీఐ ఎయిర్ పోర్ట్ లోని యాక్టర్ భరత్ రెడ్డి “మిల్లెట్ మార్వెల్స్ రెస్టారెంట్”ను సందర్శించిన పద్మశ్రీ ఖాదర్ వలీ.

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో నటుడు భరత్ రెడ్డి ఏర్పాటు చేసిన మిల్లెట్ మార్వెల్స్ రెస్టారెంట్ ను సందర్శించారు పద్మశ్రీ ఖాదర్ వలీ. దేశంలోనే మిల్లెట్స్ తో చేసిన సూపర్ పుడ్ కిచెన్ ను ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిర్ పోర్ట్ ఆర్జీఐ ఎయిర్ పోర్ట్ కావడం విశేషం. భరత్ రెడ్డి, సంగీత రెడ్డి ఆధ్వర్యంలో ఈ మిల్లెట్ మార్వెల్స్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. తమ రెస్టారెంట్ కు వచ్చిన సందర్భంగా ఖాదర్ వలీకి భరత్ రెడ్డి శాలువా కప్పి సత్కరించారు.

పద్మశ్రీ ఖాదర్ వలీ మాట్లాడుతూ – మన ఆర్జీఐ ఎయిర్ పోర్ట్ లో మిల్లెట్ మార్వెల్స్ రెస్టారెంట్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. భరత్ రెడ్డి, సంగీత రెడ్డిలకు నా విశెస్ తెలియజేస్తున్నా. మన తెలుగు వారితో పాటు హైదరాబాద్ కు వచ్చే విదేశీయులకు కూడా మిల్లెట్స్ తో రుచికమైన వంటకాలు పరిచయం చేస్తున్నారు. మిల్లెట్స్ తో చేసిన పూరి, దోశ రుచికరమే కాదు ఆరోగ్యానికి ఎంతో మంచివి. మిల్లెట్స్ మన లైఫ్ లో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలికి ఉపయోగపడుతుంది. అన్నారు.

Padma Shri Khader Vali visited actor Bharat Reddy’s “Millet Marvels Restaurant” at RGI Airport

Padma Shri Khader Vali visited the Millet Marvels restaurant set up by actor Bharat Reddy at the Rajiv Gandhi International Airport in Hyderabad. RGI Airport is the first airport in the country to set up a super food Kitchen made with millets. This Millet Marvels Restaurant is managed by Bharat Reddy and Sangeeta Reddy. Bharat Reddy honored Khader Vali with a shawl when he came to his restaurant.

Padma Shri Khader Vali said – We are happy to open Millet Marvels Restaurant at the RGI Airport. My wishes to Bharat Reddy and Sangeeta Reddy. Along with our Telugu people, foreigners who come to Hyderabad are also introduced to delicious dishes with millets. Puri and dosa made with millets are not only tasty but also very good for health. By making millets a part of our life, it is useful for a healthy lifestyle.

Previous Post

నవంబర్ 3న ‘విధి’ విడుదల

Next Post

‘ఆదికేశవ’ చిత్రం నవంబర్ 24న భారీస్థాయిలో విడుదల

Next Post
‘ఆదికేశవ’ చిత్రం నవంబర్ 24న భారీస్థాయిలో విడుదల

'ఆదికేశవ' చిత్రం నవంబర్ 24న భారీస్థాయిలో విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.