• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘ఆకాశందాటి వస్తావా’ నుంచి రొమాంటిక్ మెలోడీ ‘శృంగార…’ రిలీజ్

admin by admin
October 27, 2023
in Cinema, deccanfilm.com, Latest News, Movies, news, special
0
‘ఆకాశందాటి వస్తావా’ నుంచి రొమాంటిక్ మెలోడీ ‘శృంగార…’ రిలీజ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘బలగం’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తోన్న లేటెస్ట్ సినిమా ‘ఆకాశం దాటి వస్తావా’. దీంతో యంగ్ కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయం అవుతున్నారు. CIA (కామ్రేడ్ ఇన్ అమెరికా) ఫేమ్, మలయాళ నటి కార్తీక మురళీధరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులను పరిచయం చేశారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఇప్పుడు ‘ఆకాశం దాటి వస్తావా’తో శశి కుమార్ ముతులూరిని దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ దర్శకుడిగా పరిచయం చేస్తోంది. ఇదొక మ్యూజికల్ డాన్స్ బేస్డ్ లవ్ స్టోరి. రీసెంట్‌గా ఫస్ట్ సాంగ్ ‘ఉన్నానో లేనో…’ రిలీజ్ చేశారు. అంతకు ముందు విడుదల చేసిన ఆ సాంగ్, సినిమా టీజర్ ప్రేక్షకులు అందరిని ఆకట్టుకున్నాయి. ఈరోజు సినిమాలో సెకండ్ సింగిల్, రొమాంటిక్ మెలోడీగా రూపొందించిన ‘శృంగార…’ పాటను విడుదల చేశారు

శృంగార పాటను సంజిత్ హెగ్డే, మాళవికా శంకర్ ఆలపించారు. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ తన అద్బుతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. దర్శకుడు శశి కుమార్ ముతులూరి ఈ సాంగ్ రాయడం విశేషం. ఇందులో హీరో హీరోయిన్లు యష్, కార్తీక మురళీధరన్ మధ్య కెమిస్ట్రీ అందంగా ఉంది. ప్రేమ జంట మధ్య ఎటువంటి అవధులు లేని స్వచ్ఛమైన రొమాన్స్ ఈ పాటలో చూపించారని చెప్పాలి. మొదట వాళ్లిద్దరిని చూపించి… ఆ తరువాత నెమ్మదిగా వాళ్ళ రొమాంటిక్ ప్రపంచంలోకి తీసుకువెళ్లారు దర్శకుడు. ప్రేక్షకులకు ఈ పాట చక్కటి కనువిందు అందిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Romantic Melody Srungara from Dilraju Productions’ Aakasam Dhaati Vasthava is out now

Dilraju Productions, a prestigious Production house which created history with small film Balagam is now ready to entertain audience with thier upcoming film titled Aakasam Dhaati Vasthava. The film stars famous choreographer Yashwanth Master and talented Malyalam actress Karthika Muralidaran, CIA fame in the lead roles.

With this film, a debutante named Sasi Kumar Muttuluri will be turning director. A musical and dance based love story, titled as “Aakasam Dhaati Vasthava” is making headlines. After the beautiful teaser and magical first single Unnano Leno, today makers unveiled the film’s second single titled Srungara.

This melodious magic is sung by sensational singers like Sanjith Hegde and Malavika Shankar. Everyone will fall in love with this music as they witness Yash and Karthika Muralidaran’s beautiful chemistry. The soothing music scored by Karthik is just magical. The song is written by Sasi Kumar Muthiluri.

The songs begins with both Yash master and Karthika Muralidaran moving in together. And it slowly takes us into thier beautiful world of romance. The catchy tune express unconditional love between the leads. This romantic melody grows on everyone and the romance is just an eye feast to watch.

After historical hit Balagam, the young producers Harshith Reddy and Hanshitha Reddy producing Aakasam Dhaati Vasthava under Dilraju Productions. Shirish will be presenting. Top notch technicians working on the film. More details will be announced soon.

Previous Post

నవంబర్ 1న “తంగలాన్” టీజర్ విడుదల

Next Post

సత్యం రాజేష్ ‘టెనెంట్’ టైటిల్ గ్లింప్స్ విడుదల

Next Post
సత్యం రాజేష్ ‘టెనెంట్’ టైటిల్ గ్లింప్స్ విడుదల

సత్యం రాజేష్ ‘టెనెంట్’ టైటిల్ గ్లింప్స్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100  డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100 డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

by admin
July 1, 2025
0

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

by admin
June 29, 2025
0

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

by admin
June 27, 2025
0

కన్నప్ప… ఎమోషనల్ హిట్

కన్నప్ప… ఎమోషనల్ హిట్

by admin
June 27, 2025
0

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

by admin
June 26, 2025
0

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

by admin
June 26, 2025
0

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

by admin
June 26, 2025
0

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

by admin
June 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.